అన్వేషించండి

Viral Video: వాట్సాప్‌లో ఇన్విటేషన్‌, అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ - తాగి రచ్చరచ్చ - 35 మంది అరెస్ట్

Viral News: నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. 16-20 ఏళ్ల లోపు యువతీ యువకులు ఓ ఫ్లాట్‌లో పార్టీ చేసుకుని రచ్చ చేశారు. పోలీసులు వీళ్లందరినీ అరెస్ట్ చేశారు.

Viral News in Telugu: నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. దాదాపు 35 మంది విద్యార్థులు ఈ పార్టీ చేసుకున్నారు. వీళ్లందరినీ యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నోయిడోలాని సూపర్‌టెక్ సూపర్‌నోవా రెసిడెన్స్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. స్థానికులు ఈ సమాచారం అందించారు. అంతే కాదు. రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న అనుమానాలున్నాయని ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ అపార్ట్‌మెంట్‌కి వచ్చిన పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకున్నారు. కంప్లెయింట్ ఇచ్చారని తెలిసి పార్టీలోని యువతీ యువకులు రచ్చ చేశారు. పార్టీ జరుగుతున్న ఫ్లోర్ నుంచి కిందకు లిక్కర్ బాటిల్స్‌ని విసిరేసినట్టు స్థానికులు ఫిర్యాదు చేశారు.

అపార్ట్‌మెంట్ వాసులకు, పార్టీ చేసుకున్న వాళ్లకి మధ్య వాగ్వాదం జరిగింది. పెద్ద ఎత్తున అక్కడ జనం గుమిగూడారు. ఈ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రేవ్‌ పార్టీకి వచ్చే వాళ్ల నుంచి ఎంట్రీ ఫీ కూడా వసూలు చేశారు. సింగిల్స్‌కి అయితే రూ.500, కపుల్స్‌కి రూ.800 ఛార్జ్ చేశారు. వీళ్లంతా 16-20 ఏళ్ల లోపు వాళ్లే. పైగా వీళ్లని వాట్సాప్‌ ద్వారా ఇన్వైట్ చేసినట్టు విచారణలో తేలింది. హరియాణాకి చెందిన లిక్కర్ బాటిల్స్ పెద్ద ఎత్తున ఆ ఫ్లాట్‌లో కనిపించాయి. పోలీసులు ఈ బాటిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీ చేసుకోవడమే కాకుండా తమతో అసభ్యంగా ప్రవర్తించారని స్థానికులు ఫిర్యాదు చేశారు. 

 

Also Read: Wayanad: కన్నీళ్లు పెట్టుకున్న వయనాడ్ బాధితులు, ఓదార్చిన ప్రధాని మోదీ - వీడియో

టాప్ హెడ్ లైన్స్

Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
హైరైడర్ హైబ్రిడ్‌ & డస్టర్ టర్బో DCT కంపారిజన్‌ - లాంగ్‌టర్మ్‌లో ఎక్కువ లాభం ఇచ్చేది ఏ కారు?
సిటీలోఎక్కువ డ్రైవ్‌ చేసేవాళ్లకు ఏ SUV బెస్ట్‌? టయోటా హైరైడర్ హైబ్రిడ్‌ Vs రెనాల్ట్ డస్టర్‌ - ఏది కొనాలి?
Embed widget