అన్వేషించండి

కడుపుతో ఉన్న భార్యని మంచానికి కట్టేసి, ఆపై నిప్పంటించి దారుణ హత్య

Punjab News: అమృత్‌సర్‌లో ఓ వ్యక్తి కడుపుతో ఉన్న భార్యని మంచానికి కట్టేసి నిప్పంటించి దారుణంగా హత్య చేశాడు.

Crime News: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో దారుణం జరిగింది. ఆరు నెలల కడుపుతో ఉన్న భార్యని భర్త మంచానికి కట్టేసి నిప్పంటించి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇప్పటికే ఆ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సుఖ్‌దేవ్ సింగ్ తన భార్యతో గొడవ పడ్డాడు. ఆ ఆవేశంలోనే ఆమెని మంచంపై కదలకుండా కట్టేశాడు. ఆ తరవాత నిప్పు అంటించాడు. మరో మూడు నెలల్లో ఆమె కవలలకు జన్మనివ్వాల్సి ఉండగా ఇంతలోనే ఇలా హత్యకు గురైంది. భార్యాభర్తలు తరచూ గొడవ పడే వారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఇద్దరికీ మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఏదో ఓ గొడవ జరుగుతూనే ఉండేది. ఈ నెల 19వ తేదీన కూడా ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. ఆ సమయంలోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు సుఖ్‌దేవ్. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. ఈ ఘటనపై మహిళా కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. మూడు రోజుల్లోగా దీనిపై ఓ రిపోర్ట్‌ సమర్పించాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు X వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.

"అమృత్‌సర్‌లో జరిగిన ఘటన ఆందోళనకు గురి చేసింది. ఇది చాలా దారుణమైన ఘటన. మంచానికి కట్టేసి నిప్పంటించాడని తెలిసి దిగ్భ్రాంతి చెందాం. ఇది ఊహకు కూడా అందని దారుణం. ఇప్పటికే పంజాబ్ డీజీపీ లేఖ రాశాం. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాం"

- మహిళా కమిషన్ 

టాప్ హెడ్ లైన్స్

West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలోని ఓ హోటల్‌లో సాంబార్‌లో బల్లి! సీజ్ చేసిన అధికారులు! 
ఆదిలాబాద్ జిల్లాలోని ఓ హోటల్‌లో సాంబార్‌లో బల్లి! సీజ్ చేసిన అధికారులు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Embed widget