అన్వేషించండి

Prakasam Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 10 మందికి గాయాలు

Prakasam Accident : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి.

Prakasam Accident : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం శివారు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలో ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. మిర్చి కోతకు కూలీలు ఆటోలో వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆటోలో ఇద్దరు,  కారులో ఉన్న వారిలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయచర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.  ఈ ఘటనలో మరో 10 మందికి తీవ్రగాయాలు అయినట్లు సమాచారం. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతులు మొగుళ్లపల్లికి చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణాలను బాధితులను అడిగితెలుసుకుంటున్నారు పోలీసులు.  

కూలీ పనులకు వెళ్లి తిరిగిరాని లోకాలకు

ఎర్రగుంటపాలెం మొగుళ్లపల్లి గ్రామానికి చెందిన మహిళలు మిరపకాయ కోత కూలీ పనికి బోయలపల్లి వెళ్లారు. పని పూర్తి చేసుకుని తిరిగి ఆటోలో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో మార్కాపురం వెళ్తోన్న కారు బోయియలపల్లి నుంచి మొగుళ్లపల్లి వెళ్తోన్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా కూలీలు, కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందారు.  

గత నెలలో కూడా ప్రమాదం 

ప్రకాశం జిల్లాలో గత నెలలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో, ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. కొమరోలు మండలం తాటిచెర్లమోటు దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 

ఫిబ్రవరి నెలలోనే మరో ప్రమాదంలో లారీ-బొలేరో వాహనం ఢీకొని నలుగురు దుర్మరణం పాలయ్యారు. బేస్తవారిపేట మండలం పెంచికలపాడు గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది కోడె దూడలు కూడా మృతిచెందాయి. గిద్దలూరు నుంచి గుంటూరు వెళుతున్న మిర్చి మినీ లారీ కోదాడ నుంచి ఆవులతో వస్తున్న బొలోరేను ఢీకొట్టింది. ఆ ఘటనలో మరువక ముందే తాజాగా యర్రగొండపాలెం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. 

Also Read : Girl Suicide: బాలిక మిస్బా మరణానికి వైసీపీ నేత కారణమా? సూసైడ్ నోట్‌లో ఏముందంటే

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
SaiKrishna Custodial Death: గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
విజయవాడ గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
Embed widget