Puspha Knife Story : మూఢ భక్తితో దారి తప్పిన పుష్ప - కాబోయే భర్త పీక కోసిన కేసులో కీలక విషయాలు

కాబోయే భర్త పీక కోసిన కేసులో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. మూఢ భక్తితో పుష్పనే ఈ ఘాతుకానికి పాల్పడిందని తేల్చారు.

FOLLOW US: 

విశాఖలో కాబోయే వరుడి గొంతు కోసిన యువతి పుష్ప కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. యాక్సిడెంట్ అయిందని పుష్ప పోలీసులకు చెప్పింది. కానీ పుష్పనే తన గొంతు కోసిందని  రామునాయుడు చెబుతున్నారు. పుష్ప తల్లి కూడా రామునాయుడిపై ఆరోపణలు చేసింది. ఆయన గొంతును ఆయనే కోసుకున్నాడని ఆరోపించింది. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు పూర్తి చేశారు. పుష్ప మూఢ నమ్మకాలతోనే ఈ దారుణానికి పాల్పడిందని తేల్చారు. కేసు వివరాలను అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్ మీడియాకు వెల్లడించారు. 

పోర్న్‌‌కి బానిసైన ఆటోడ్రైవర్ - ఆ వీడియోలో భార్యను ఊహించుకొని ఘాతుకం
  
పెళ్ళి ఇష్టం లేక రామునాయుడిపై  వరుడుపై తానే దాడి చేసినట్లు ఓప్పుకుందని డీఎస్పీ తెలిపారు. ఆమె భక్తి మైకంలో బ్రహ్మచారిగా జీవితాతం ఉండిపోవాలనుకుందన్నారు. ప్రశాంతమైన జీవితం కోసం ఓం శాంతి భక్తురాలుగా మారలనుకుందని.. ఎప్పుడు ఏకాంతంగానే ఉండేదని డీఎస్పీ తెలిపారు. తల్లిదండ్రులు గతంలో పలు మార్లు పెళ్ళి సంబంధాలు వచ్ఛినప్పటికీ తిరస్కరిచిందన్నారు.  చివరికి తల్లిదండ్రులు బలవంతం చేయడంతో రామనాయుడు తో పెళ్ళి కి  ఒప్పుకుందన్నారు. అయితే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో రామునాయుడ్ని చంపాలని నిర్ణయించుకున్నట్లుగా డీఎస్పీ తెలిపారు. 

పుడింగ్ పబ్‌లో డ్రగ్స్ అమ్మతున్నట్లు ఆధారాల్లేవు - కోర్టులో పోలీసుల కస్టడీ రిపోర్ట్ !

తాను మౌనంగా ఉంటే పెళ్ళి ఎక్కడ జరిపించేస్తారో తన కల ఎక్కడ నేరవేరకుండ ాపోతుందో అన్న డిప్రేషన్ లోకి వెళ్లిపోయిందని.. ఎలాగైనా పెళ్ళి అపాలని దాడి చేసి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుందని డీఎస్పీ తెలిపారు.  ప్లాన్ ప్రకారమే  సర్ ప్రైజ్ అని చెప్పి చాకుతో గొంతు కోసిందన్నారు. తాను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందో అని తనను తాను కాపాడుకుంటూ పుష్పను రామునాయుడు కాపాడారని డీఎస్పీ తెలిపారు. వధువు పుష్ప ను అరెస్టు చేసి 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. 

ఇంటి ఓనర్లని పిలిచి భార్యపై గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, అతని కళ్లెదుటే పాశవికం!

పుష్ప కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె పూర్తిగా భక్తి మైకంలో ఉండి పెళ్లి తప్పించుకోవడానికే ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు వెల్లడించడంతో ఆమెకు అంత మూఢ భక్తి ఎలా వచ్చిందోనని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా గడపాలన్న కారణంతోనే పెళ్లి తప్పించుకుంటూ వస్తున్నారు.  తల్లిదండ్రులు ఒత్తిడి  చేయడంతో చివరికి ఒప్పుకుని వరుడ్ని చంపాలనుకుంది. ఆమె ఇలా చేయడంతో  ఆమె తల్లిదండ్రులు తలెత్తుకోలేని పరిస్థితికి వెళ్లారు.

Published at : 19 Apr 2022 07:47 PM (IST) Tags: Visakha Puspa a superstitious devotee Ramu nayudu throat cut her fianc

సంబంధిత కథనాలు

Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు

Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు

Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!

Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!

Srikalahasti News : శ్రీకాళహస్తి ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ, ఉద్యోగినిని కట్టేసి రూ. 80 లక్షల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

Srikalahasti News : శ్రీకాళహస్తి ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ, ఉద్యోగినిని కట్టేసి రూ. 80 లక్షల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

Hyderabad Crime : ఇళ్లు రెంట్ కు చూపిస్తానని చెప్పి యువతిపై అత్యాచారయత్నం, వాట్సాప్ గ్రూప్ ద్వారా ట్రాప్!

Hyderabad Crime : ఇళ్లు రెంట్ కు చూపిస్తానని చెప్పి యువతిపై అత్యాచారయత్నం, వాట్సాప్ గ్రూప్ ద్వారా ట్రాప్!

Karimnagar News : వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడు ఆత్మహత్య- కలచివేస్తున్న సూసైడ్ నోట్

Karimnagar News : వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడు ఆత్మహత్య- కలచివేస్తున్న సూసైడ్ నోట్

టాప్ స్టోరీస్

Weather Updates: బలపడుతున్న నైరుతి రుతుపవనాలు, ఏపీలో ఆ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు - హీటెక్కుతోన్న తెలంగాణ

Weather Updates: బలపడుతున్న నైరుతి రుతుపవనాలు, ఏపీలో ఆ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు - హీటెక్కుతోన్న తెలంగాణ

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Ritika Singh Latest Photos: గురు - ఈ హీరోయిన్ గుర్తుందా? రితికా సింగ్

Ritika Singh Latest Photos: గురు - ఈ హీరోయిన్ గుర్తుందా? రితికా సింగ్