అన్వేషించండి

Viral News: అంత రాత్రి పూట రోడ్డు మీద ఏం చేస్తున్నావ్, లైంగిక వేధింపుల బాధితురాలితో పోలీసుల దురుసు ప్రవర్తన

Crime News: నోయిడాలో లైంగిక వేధింపుల బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అంత రాత్రి ఏం చేస్తున్నావని ఎదురు ప్రశ్నించారు.

Nodia: నోయిడాలో ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తి లైంగికంగా వేధించాడు. రోడ్డుపైన నిలబడి ఉండగా అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ మహిళ స్నేహితులు ఒక్కసారిగా అరిచే సరికి అక్కడి నుంచి పరారయ్యాడు. వర్షం పడుతున్న సమయంలో మొబైల్‌లో వీడియో తీసేందుకు ఆమె బయటకు వెళ్లింది. సరిగ్గా అప్పుడే ఆ దారిలో ఓ వ్యక్తి వచ్చాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె దుస్తులు చించాడు. మరో ఇద్దరు మహిళలు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇది గమనించిన ఆ నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌ వెళ్లిన బాధితురాలికి ఊహించని అనుభవం ఎదురైంది. FIR నమోదు చేయకుండా ఎదురు ప్రశ్నించారని బాధితురాలు ఆరోపించింది. అంత వర్షంలో బయటకు ఎందుకు వెళ్లావని ప్రశ్నించినట్టు చెప్పింది. అంతే కాదు. అంత రాత్రి వరకూ బయట ఎందుకు తిరుగుతున్నారని క్వశ్చన్ చేశారని ఆరోపించింది.

తీవ్ర అసహనంతో అక్కడి నుంచి వచ్చేసిన బాధితురాలు ఘటన జరిగిన స్థలంలో సీసీ కెమెరా ఫుటేజ్ కోసం ప్రయత్నించింది. కానీ అక్కడ సీసీ కెమెరాలు పని చేయడం లేదు. ఇలా లాభం లేదని బాధితురాలు ఓ సెల్ఫీ వీడియో తీసుకుంది. తనపై ఎలా దాడి జరిగిందో వివరించింది. పోలీసుల తీరునీ ఈ వీడియో ద్వారా వెల్లడించింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఓ ప్రకటన చేశారు. 

"ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేశాం. నిందితుడు ఎవరో గుర్తించి కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నాం"

- పోలీసులు

Also Read: Israel Hamas War: మరి కొద్ది గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం, ఏ క్షణాన్నైనా మొదలు కావచ్చు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget