అన్వేషించండి

Nagole Missing Boys: అమ్మ మందలించిందని ఇంట్లోంచి పారిపోయిన అన్నదమ్ములు.. ఇంకా దొరకని ఆచూకీ!

Nagole Missing Boys: నాగోల్ లో ఇద్దరు అన్నదమ్ముల మిస్సింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. స్కూల్‌కి వెళ్లమని ఇంట్లోంచి పారిపోయిన ఇద్దరు అన్నదమ్ముల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Nagole Missing Boys: హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు స్కూల్ పిల్లలు మిస్సింగ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సాయిరాం నగర్‌లో ఉన్న మొగిలి రవి, శిరీష దంపతుల కుమారులు వరుణ్ తేజ్ (4వ తరగతి), మహేష్ (2వ తరగతి) శనివారం ఉదయం స్కూల్‌కు వెళ్లమని మారాం చేశారు. దీంతో తల్లి వారిని మందలించి, స్కూల్‌కు పంపేందుకు ఆటోలో కూర్చోబెట్టింది. అనంతరం లోపలికి వెళ్లి స్కూల్ బ్యాగులు తీసుకువచ్చే లోపే, ఆ బాలురు ఇద్దరూ ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. బయటకు వచ్చి చూసేసరికి పిల్లలు కనిపించకపోవడంతో కంగారుపడి చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో కుటుంబ సభ్యులు నాగోల్ పోలీసులను ఆశ్రయించారు.   

Also Read: ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి

సీసీ కెమెరాల్లో  

కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి, పరిసర ప్రాంతాల సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో చిన్నారులు ఒక కిరాణా షాపులో చాక్లెట్లు కొనుగోలు చేసినట్లు, ఆ తర్వాత ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద రోడ్డు దాటి ఘట్‌కేసర్ వైపు వెళ్లినట్లు దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనపై మల్కాజిగిరి కమిషనరేట్ ఎల్బీనగర్ ఏసీపీ రవీందర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా తనిఖీలు ముమ్మరం చేశారు. తమ పిల్లలు సురక్షితంగా ఇంటికి తిరిగొస్తారని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆవేదనతో ఎదురుచూస్తున్నారు.   

Also Read: హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా రట్టు.. రూ. 6.78 కోట్ల ఫేక్ నోట్లు సీజ్, నలుగురి అరెస్ట్

Frequently Asked Questions

సీసీ కెమెరాల ప్రకారం పిల్లలు చివరగా ఎక్కడ కనిపించారు?

చిన్నారులు ఒక కిరాణా షాపులో చాక్లెట్లు కొనుగోలు చేసి, ఆ తర్వాత ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద రోడ్డు దాటి ఘట్‌కేసర్ వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
‌Fake Currency Racket: హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా రట్టు.. రూ. 6.78 కోట్ల ఫేక్ నోట్లు సీజ్, నలుగురి అరెస్ట్
హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా రట్టు.. రూ. 6.78 కోట్ల ఫేక్ నోట్లు సీజ్, నలుగురి అరెస్ట్
Hyderabad Crime: హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య.. అడ్డుకోబోయిన వ్యక్తిపై కూడా దాడి!
హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య.. అడ్డుకోబోయిన వ్యక్తిపై కూడా దాడి!
Shivasattu Murder: చౌటుప్పల్‌లో దారుణం.. శివసత్తు సుధాకర్ స్వామి దారుణ హత్య.. అసోం నిందితుల అరెస్ట్!
చౌటుప్పల్‌లో దారుణం.. శివసత్తు సుధాకర్ స్వామి దారుణ హత్య.. అసోం నిందితుల అరెస్ట్!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget