అన్వేషించండి

Crime News: ఇంటికొచ్చిన కోడలు లేచిపోయిందని ప్రచారం చేశారు - కానీ చంపి ఇంటి ముందే పాతి పెట్టారు - వీళ్లు మనుషులేనా?

UP News: కోడల్నిచంపి ఇంటి ముందే పాతి పెట్టారు. కానీ ప్రియుడితో లేచిపోయిందని ఫిర్యాదుచేశారు. కానీై నిజం నిలకడ మీద తెలిసింది.

Faridabad woman :  ఇంట్లో వ్యక్తిని  పెళ్లి చేసుకుని తమ ఇంటికి వచ్చిన మహిళలను ఆ ఇంట్లో వాళ్లందరూ కలిసి చంపేశారు. ఇంటి ముందుపది అడుగుల గొయ్యి తీసి  పాతిపెట్టారు. ఏమీ తెలియనట్లుగా సైలెంట్ గా ఉన్నారు. పైగా తమ ఇంటికి వచ్చిన కోడలు లేచిపోయిందని ప్రచారం చేశారు.              

ఇంటికి కోడలిగా వస్తే కాటికి పంపారు !          
 
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలోని ఖేరా గ్రామానికి చెందిన రాజ్‌పుత్ ఏప్రిల్ 25న కనిపించకుండా పోయినట్లు ఆమె భర్త పల్లా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమె మేధో వికలాంగురాలు. ముందు రోజు అదృశ్యమైందని చెప్పాడు. ఆమె మిస్సింగ్ కేసులో ఆధారాల కోసం దర్యాప్తు అధికారులు సంప్రదించినప్పుడు ఆమె  భర్త వేరే వారితో  లేచిపోయి ఉండవచ్చని చెప్పుకొచ్చాుడు. భర్త అలా చెప్పడం  రాజ్‌పుత్ కుటుంబానికి సందేహం కలిగించింది.  ఆమె ఆచూకీ  కనిపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, పోలీసులకు వారాల తరబడి ఆధారాలు దొరకలేదు.            

ఇంటి ముందే పది అడుగుల గొయ్యి తీసి పాతి పెట్టారు ! 

చివరికి చిన్ న క్లూ ద్వారా  భర్త అరుణ్ సింగ్ తండ్రి భూప్ సింగ్ (50) ను విచారణ కోసం తీసుకెళ్లారు. తమదైన స్టైల్లో విచారించడంతో భూప్ రాజ్‌పుత్‌ను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని  రాత్రి పూడ్చిపెట్టినట్లు అంగీకరించాడు.  పోలీసులు జెసిబి యంత్రాన్ని రప్పించి ఎక్కడ పూడ్చి పెట్టారని చెప్పారో అక్కడ తవ్వితీశారు.  దాదాపు 8 నుండి 10 అడుగుల లోతున తవ్విన తర్వాత  రాజ్‌పుత్ కుళ్ళిపోయిన మృతదేహం బయటపడింది.                

చివరికి పోలీసులు కోటింగ్ ఇవ్వడంతో అసలు నిజం వెలుగులోకి  !              

ఆ ప్రాంతంలో అధికారిక నీరు లేదా డ్రైనేజీ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో మురుగునీటి కనెక్షన్ కోసం ఏప్రిల్‌లో మొదట ఈ గొయ్యిని తవ్వారు. కుటుంబం దానిని ఇసుకతో నింపి, హత్య చేసిన తర్వాత, ఆమె మృతదేహాన్ని చీకటి ముసుగులో అక్కడే పాతిపెట్టింది. ఏమి జరిగిందో పొరుగువారిలో ఎవరికీ తెలియకుండా మేనేజ్చేశారు. రాజ్‌పుత్ పారిపోయి ఉండవచ్చని చెప్పి కుటుంబం పొరుగువారిని తప్పుదారి పట్టించిందని గుర్తించారు.              

కట్నంకోసమే చంపినట్లుగా  భావిస్తున్నపోలీసులు                          
  
 ఆమెను కట్నం కారణంగా చంపారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  రాజ్‌పుత్ భర్త,  సింగ్ కుటుంబంలోని ఇతర సభ్యులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 103(1) (హత్య), 3(5) (సాధారణ ఉద్దేశ్యం) ,  61 (నేరపూరిత కుట్ర)ను ప్రయోగించడం ద్వారా మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చారు.  ప్రైవేట్ సంస్థలో పనిచేసే అరుణ్ సింగ్‌తో సహా వారిలో చాలామంది పరారీలో ఉన్నారు. భూప్ సింగ్ వారి నివాసంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుండి  టైలర్ దుకాణం నడుపుతున్నాడు.

టాప్ హెడ్ లైన్స్

Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget