అన్వేషించండి

Mexico Voilent Clash: మెక్సికోలో గ్యాంగ్‌స్టర్‌లు గ్రామస్థులకు మధ్య కొట్లాట, 11 మంది మృతి

Mexico Crime News: మెక్సికోలో గ్రామస్థులకు, గ్యాంగ్‌స్టర్‌లకు మధ్య జరిగిన గొడవలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

Voilent Clash in Mexico: 

రెండు గ్రూప్‌ల ఘర్షణ..

మెక్సికోలో గ్రూపు కొట్లాటలు 11 మంది ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. సెంట్రల్ మెక్సికోలో క్రిమినల్ గ్యాంగ్‌కి, గన్‌మెన్స్‌కి జరిగిన ఘర్షణ స్థానికంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కౌబాయ్‌ హ్యాట్స్‌ పెట్టుకున్న కొందరు గ్రామస్థులు గన్స్‌ పట్టుకుని ఉన్న గ్యాంగ్‌స్టర్‌లను వెంబడించి మరీ దాడి చేశారు. అయితే...ఈ గ్రామస్థులతో పాటు కొంత మంది గ్యాంగ్‌స్టర్‌లు కూడా గొడవకు దిగారు. చాలా సేపు రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో 8 మంది గ్యాంగ్‌స్టర్‌లు కాగా మిగతా ముగ్గురు స్థానికులుగా గుర్తించారు పోలీసులు. ఏ గ్యాంగ్‌ వాళ్లు ఈ దారుణానికి పాల్పడ్డారన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘర్షణ జరిగిన ప్రాంతం డ్రగ్‌ బిజినెస్‌కి అడ్డా అని, బహుశా ఈ విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం...ఓ గన్‌మెన్ గ్యాంగ్ స్థానిక రైతులను చాలా సార్లు బెదిరించింది. పంటలు పండిస్తున్నందుకు ఎకరాకి ఇంత డబ్బు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ విషయంలోనే స్థానికులకు ఆ గ్యాంగ్‌కి మధ్య గొడవ జరిగినట్టు సమాచారం. మెక్సికోలో ఇలాంటి గ్యాంగ్‌లు చాలా ఎక్కువ. బెదిరింపులు, హత్యలు, దొంగతనాలతో స్థానికులను భయభ్రాంతులకు గురి చేయడమే వీళ్ల పని. ఎవరైనా డబ్బులు కట్టకపోతే ఆ పొలాలకు నిప్పు పెట్టేస్తారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget