అన్వేషించండి

Jagtial Crime : జగిత్యాలలో దారుణ హత్య, మద్యం మత్తులో కత్తితో దాడి!

Jagtial Crime : జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది. మద్యం మత్తులో మొదలైన గొడవ కత్తితో దాడికి దారితీసింది.

Jagtial Crime : జగిత్యాల జిల్లా కేంద్రంలోని వెంకటాద్రి నగర్ లో దారుణ హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లాకు చెందిన అన్నం చక్రవర్తి నాలుగు సంవత్సరాల నుంచి జగిత్యాల జిల్లా కేంద్రంలో మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే చక్రవర్తి మరో యువకుడు రామయ్య ఆదివారం రాత్రి ఇద్దరు కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఇరువురి మధ్య గొడవ మొదలైంది.  ఇద్దరు కొట్టుకోన్నారు. అయితే గొడవ పెరిగి రామయ్య చక్రవర్తిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో చక్రవర్తి మరణించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సీఐ కిషోర్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. హత్య ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 

నడిరోడ్డుపై దారుణ హత్య

హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. ఇటీవల నీరజ్ పన్వార్, ఆపై మరో పరువు హత్యతో భాగ్యనగరం మరోసారి ఉలిక్కిపడింది. తాజాగా బహదుర్‌పురాలో మరో హత్య కలకలం రేపింది. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు కత్తితో దాడి చేసి మరో యువకుడిని దారుణంగా హత్యచేశాడు. బహదుర్‌పురా కిషన్ బాగ్‌లో ఆదివారం రాత్రి అర్షద్ అజాజ్ అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. 

పాత గొడవలతో కక్షగట్టి..
బహదుర్‌పురా కిషన్ బాగ్‌లో డైని ల్యాండ్ హోటల్ అర్షద్ అజాజ్ అనే యువకుడు నడుచుకుంటూ వెళ్లున్నాడు. జావిద్ అనే యువకుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా అజాజ్ పై దాడికి పాల్పడ్డాడు. కత్తిపోట్లకు గురైన అజాజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కత్తి పోట్లుకు గురైన అజాజ్ ను హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. 

నిందితుడ్ని పట్టుకున్న స్థానికులు 
అర్షద్‌ అజాజ్ పై కత్తితో దాడి చేసిన నిందితుడు జావిద్‌ను స్థానికులు అతికష్టమ్మీద పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు నిందితుడ్ని అప్పగించారు. పోలీసులు తమ వాహనంలో నిందితుడ్ని పీఎస్‌కు తరలించారు. మూడు రోజుల కిందట అర్షద్‌తో గొడవ జరగగా, దాంతో కక్షగట్టి అతడ్ని జావెద్ హత్య చేసి ఉంటానని పోలీసులు భావిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. 

Also Read : Stick in Private Part: పోలీసుల దుశ్చర్య! యువకుడి మలద్వారంలో కర్ర దూర్చిన కానిస్టేబుళ్లు - కరెంట్ షాక్ కూడా!

 

 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

అస్సాంలో కూలిన సుఖోయ్ ఫైటర్ జెట్.. ఇద్దరు IAF పైలట్లు మృతి
అస్సాంలో కూలిన సుఖోయ్ ఫైటర్ జెట్.. ఇద్దరు IAF పైలట్లు మృతి
బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Honor Killing In AP: లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
Ayesha Meera Last Rites: అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం

వీడియోలు

Vijay Trisha Attended Marriage | పట్టు బట్టల్లో..ఒకే కారులో..విజయ్ త్రిష | ABP Desam
Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Discount: దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Santosh Nagar Steel Bridge: సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ ప్రత్యేకతలేంటీ ? ఇంతకీ స్థానికులు ఏమంటున్నారో తెలుసా..
సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ ప్రత్యేకతలేంటీ ? ఇంతకీ స్థానికులు ఏమంటున్నారో తెలుసా..
Pawan Kalyan: పరిపాలనలో పవన్ కళ్యాణ్ మార్క్.. తన శాఖల్లో పనులపై బుక్‌లెట్ - కుప్పానికి ఎంత కేటాయించారంటే..
పరిపాలనలో పవన్ కళ్యాణ్ మార్క్.. తన శాఖల్లో పనులపై బుక్‌లెట్ - కుప్పానికి ఎంత కేటాయించారంటే..
IND vs NZ Final: భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే టీ20 ప్రపంచ కప్ విజేత ఎవరు?
భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే టీ20 ప్రపంచ కప్ విజేత ఎవరు?
Womens Day 2026 Wishes: అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు! మీ జీవితంలోని మహిళలకు ఈ శక్తివంతమైన శ్లోకాలతో శుభాకాంక్షలు చెప్పేయండి!
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు! మీ జీవితంలోని మహిళలకు ఈ శక్తివంతమైన శ్లోకాలతో శుభాకాంక్షలు చెప్పేయండి!
క్రెటా, సెల్టోస్‌కు పోటీగా త్వరలో మార్కెట్లోకి Nissan Tekton.. ఫీచర్లు తెలుసుకుని కొనేయండి
క్రెటా, సెల్టోస్‌కు పోటీగా త్వరలో మార్కెట్లోకి Nissan Tekton.. ఫీచర్లు తెలుసుకుని కొనేయండి
Mercury Retrograde 2026: మీనంలో తిరోగమనంలో బుధుడు.. ఈ 4 రాశులపై తీవ్ర ప్రభావం! మీ రాశి ఉందా?
మీనంలో తిరోగమనంలో బుధుడు.. ఈ 4 రాశులపై తీవ్ర ప్రభావం! మీ రాశి ఉందా?
Embed widget