అన్వేషించండి

Hyderabad రామోజీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం- విస్టెక్స్ కంపెనీ సీఈవో మృతి, ఛైర్మన్‌కు గాయాలు

Crane Collapse at Ramoji Film City: రామోజీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం సంభవించింది. క్రేన్‌ కూలి ప్రమాదం విస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్ షా మృతిచెందారని సమాచారం. చైర్మన్ విశ్వనాథరాజుకు తీవ్ర గాయాలయ్యాయి.

Ramoji Film City in Hyderabad: హైదరాబాద్: నగరంలోని ఫేమస్ టూరిస్ట్ ప్లేస్‌లలో ఒకటైన రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City)లో ఘోర ప్రమాదం సంభవించింది. క్రేన్‌ కూలి ప్రమాదం విస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్ షా (Vistex Company CEO Sanjay Shah) మృతిచెందారని సమాచారం. చైర్మన్ విశ్వనాథరాజుకు తీవ్ర గాయాలయ్యాయి.

విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌లో విషాదం.. 
విస్టెక్స్ కంపెనీ రామోజీ ఫిల్మ్ సిటీలో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఏర్పాటు చేసింది. కంపెనీ చైర్మన్ విశ్వనాథరాజు, సీఈవో సంజయ్ షా, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ అంతలోనే ఊహించని ప్రమాదం జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలోని లైమ్లైట్ గార్డెన్ లో ఒక్కసారిగా క్రేన్ కూలడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే చనిపోయిన వ్యక్తి విస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్ షా అని సమాచారం. గాయపడిన చైర్మన్ విశ్వనాథరాజును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్ మెట్  పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

లైమ్ లైట్ గార్డెన్‎లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ స్టార్ట్ అవ్వడానికి ముందు కంపెనీ సీఈఓ సంజయ్ షా, చైర్మన్ విశ్వనాథరాజు క్రేన్ మీదుగా కిందికి దిగుతుండగా ఒక్కసారిగా క్రేన్ వైర్లు తెగిపోయినట్లు తెలుస్తోంది. చైర్మన్, సీఈఓతో పాటు పలువురు  కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో కంపెనీ సీఈవో సంజయ్ షా మృతిచెందారు. గురువారం సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?
తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?
Embed widget