By: ABP Desam | Updated at : 20 Jul 2022 10:23 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు వాటి వల్ల జరుగుతున్న ఆత్మహత్య ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి లోన్ యాప్ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు. ఇతను ఫైర్ మేన్ సుధాకర్ గా పోలీసులు గుర్తించారు. సుధాకర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఈ ఘటన జరిగింది. స్థానిక శాస్త్రిపురంలో రైలు కింద పడి ఇతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోల్డెన్ రూపీ యాప్‌లో రూ.6 వేలను సుధాకర్ అప్పు రూపంలో తీసుకున్నాడు.
అయితే, తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించలేకపోయాడు. దీంతో కొంత కాలంగా లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు ఎక్కువయ్యాయి. మరో అడుగు ముందుకేసి, భార్య ఫోటోలు పోర్న్ యాప్‌లో పెడతామని బెదిరించారు. అందులో భాగంగా బంధువులు, స్నేహితులకు అసభ్యకర రీతిలో బాధితుడి పేరుపైన మెసేజ్‌లు పంపారు. బాధితుడు చేసేది లేక బాధితుడు సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన అన్నయ్యకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా చెప్పాడు.
Srikakulam Crime Stories: కంచికి చేరని క్రైం కథలు, ఏళ్ల తరబడి కొనసాగుతున్న దర్యాప్తులు!
Karnataka Accident : కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి
Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి
Mukesh Ambani Family : ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు, గూగుల్ లో నెంబర్ సెర్చ్ చేసి కాల్స్
Machilipatnam Crime News : మచిలీపట్నంలో దారుణం, పోలీసులమని బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారం
CM Jagan: వచ్చే రెండేళ్లలో లక్షకుపైగా జాబ్స్ - విశాఖలో సీఎం జగన్, ఏటీసీ టైర్స్ ప్లాంటు ప్రారంభం
Rakesh Jhunjhunwala: మరణించాక, తొలి ట్రేడింగ్ సెషన్లో ఝున్‌ఝున్‌వాలా షేర్లు ఎలా ఉన్నాయంటే?
Big Boss Fame Samrat: ‘బిగ్ బాస్’ ఫేమ్ సామ్రాట్ ఇంట్లో సంబరాలు - కూతురి ఫస్ట్ ఫొటో షేర్ చేసిన నటుడు
Khammam Politics: ఖమ్మంలో మళ్లీ మొదలైన హత్యా రాజకీయాలు - తెల్దారుపల్లి ఎందుకంత కీలకం !