అన్వేషించండి

Haridwar Stampede: హరిద్వార్‌లోని మన్సా దేవి ఆలయంలో తొక్కిసలాట, ఆరుగురు భక్తులు మృతి

Mansa Devi Temple Stampede | హరిద్వార్‌లోని ఓ ఆలయంలో తొక్కసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందగా, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

Stampede at Mansa Devi Temple | హరిద్వార్: ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌లోని మన్సా దేవి ఆలయంలో ఆదివారం ఉదయం తొక్కిసలాటతో విషాదం నెలకొంది. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మరణించగా, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. అప్రమత్తమైన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలతో పాటు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 

హరిద్వార్‌లోని కొండ ప్రాంతంలో ప్రసిద్ధ మన్సా దేవి ఆలయం ఉంది. కేబుల్ కార్ల ద్వారా లేదా మెట్ల ద్వారా మాత్రమే ఆ ఆలయానికి చేరుకోవచ్చు. ఆదివారం నాడు శ్రావణమాసం ముగింపు సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. చాలా మంది కాన్వారీలు ఈ ఆలయాన్ని సందర్శించారు. తొక్కిసలాట బాధితులలో వారు సైతం ఉన్నారు. 

తొక్కిసలాట ఘటనపై స్పందించిన సీఎం ధామీ..

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితొక్కిసలాటపై స్పందించారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), స్థానిక పోలీసులు,  ఇతర రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మన్సా దేవి ఆలయం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. తాను స్థానిక అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నానని, పరిస్థితిని సునిశితంగా పరిశీలిస్తున్నానని పేర్కొన్నారు.  

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Tragedy at Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో విషాదం.. పోలీసుల అత్యుత్సాహంతో భక్తుడు మృతి!
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో విషాదం.. పోలీసుల అత్యుత్సాహంతో భక్తుడు మృతి!
Vizag steel plant copper theft: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘరానా దొంగతనం - ఫేక్ ఉద్యోగులుగా ఎంట్రీ - 300 కేజీల కాపర్ చోరీ.. ఏడుగురి అరెస్ట్!
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘరానా దొంగతనం - ఫేక్ ఉద్యోగులుగా ఎంట్రీ - 300 కేజీల కాపర్ చోరీ.. ఏడుగురి అరెస్ట్!
UP Bus Accident: యూపీలో ఘోర బస్సు ప్రమాదం.. మంటలు చెలరేగి 9 మంది సజీవ దహనం
యూపీలో ఘోర బస్సు ప్రమాదం.. మంటలు చెలరేగి 9 మంది సజీవ దహనం
Srikakulam Train Accident: రైలు ఢీకొని నలుగురు దుర్మరణం, ఒకరికి తీవ్ర గాయాలు.. శ్రీకాకుళం జిల్లాలో విషాదం
రైలు ఢీకొని నలుగురు దుర్మరణం, ఒకరికి తీవ్ర గాయాలు.. శ్రీకాకుళం జిల్లాలో విషాదం

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CEC Issue: సీఈసీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్.. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిరసనలు
సీఈసీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్.. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిరసన
Nara Lokesh News: ఏపీలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టండి.. టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ను కోరిన మంత్రి నారా లోకేష్
ఏపీలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టండి.. టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ను కోరిన మంత్రి నారా లోకేష్
Balapur Ganesh Laddu Auction: రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేషుడి లడ్డూ.. విజేత సామ ప్రణీత్ రెడ్డి ఎవరంటే
రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేషుడి లడ్డూ.. విజేత సామ ప్రణీత్ రెడ్డి ఎవరంటే
Romantic Horror Thriller OTT : ది ప్యారడైజ్ బ్యూటీ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ - ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
ది ప్యారడైజ్ బ్యూటీ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ - ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
Tamannaah Bhatia: తమన్నా ఖాతాలో మరో డిజాస్టర్... హిందీలో మిల్కీ బ్యూటీకి కలిసి రావట్లేదుగా
తమన్నా ఖాతాలో మరో డిజాస్టర్... హిందీలో మిల్కీ బ్యూటీకి కలిసి రావట్లేదుగా
టాటా టియాగో EV BAAS అంటే ఏంటి? తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కారు.. బ్యాటరీకి నెలనెలా చెల్లింపులు!
Tata Tiago EV కొనాలంటే బ్యాటరీకి భారీ ఖర్చు అక్కర్లేదు.. BAAS మోడల్ ఫుల్‌ డిటైల్స్‌
Smapoornesh Babu : సినిమాల్లోకి ఎందుకొచ్చావ్? - క్వశ్చన్స్ కాంట్రవర్సీ... సంపూర్ణేశ్ బాబు రియాక్షన్
సినిమాల్లోకి ఎందుకొచ్చావ్? - క్వశ్చన్స్ కాంట్రవర్సీ... సంపూర్ణేశ్ బాబు రియాక్షన్
Egg Maggi Recipe : ఎగ్ మ్యాగీ రెసిపీ.. ఇలా చేస్తే టేస్టీగా, స్పైసీగా ఉంటుంది.. ఇంట్లోనే చేసుకోండిలా
ఎగ్ మ్యాగీ రెసిపీ.. ఇలా చేస్తే టేస్టీగా, స్పైసీగా ఉంటుంది.. ఇంట్లోనే చేసుకోండిలా
Embed widget