అన్వేషించండి

Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణం, తొమ్మిదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు.

Guntur Crime : ఏపీలో ఆడపిల్లలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడడంలేదు. తాజాగా గుంటూరు జిల్లా నల్లపాడు స్టేషన్ పరిధిలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. తెలిసిన వ్యక్తికి ఆరోగ్యం బాగోలేదని నమ్మించి బాలికను ఇంట్లో నుంచి తీసుకెళ్లాడు యువకుడు. ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఓ లాడ్జిలో బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. తొమ్మిదో తరగతి విద్యార్థిని అత్యాచారానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై జనసేన నాయకులు జీజీహెచ్‌కు చేరుకొని ఆందోళన చేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని నిరసన వ్యక్తంచేశారు. వరుస ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. 

"రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేదు. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలి. మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో రోజూ ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. జనసేన తరఫున బాధితుల న్యాయం జరిగే వరకూ పోరాడతాం. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. " జనసేన మహిళా నాయకులు    

బాలికపై అఘాయిత్యం 

తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన ఆరేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బుధవారం సాయంత్రం ముగ్గురు చిన్నారులు లేఅవుట్‌ పరిధిలో ఆడుకుంటుండగా అక్కడ సెక్యూరిటీగా ఉన్న వ్యక్తి (56) ఓ బాలికను గది లోపలకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఆ బాలికను ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాలికపై వృద్ధుడి అత్యాచారం 

చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని ఓ గ్రామంలో 8 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వ్ధృద్ధుడు బుధవారం అత్యాచారం చేశాడు. ఎస్ఐ ప్రసాద్‌ వివరాల ప్రకారం ఉమాపతి (70) అదే గ్రామానికే చెందిన బాలిక ఆడుకుంటుండగా నిర్మాణంలో ఉన్న సచివాలయంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలిక కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆ బాలికను వైద్య పరీక్షల కోసం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Woman Arrest: ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
Unique Mercantile Fraud: అధిక వడ్డీ, భూములు ఆశ చూపి వందల కోట్ల వసూలు.. ప్రజల సొమ్ముతో విలాసాలు.. 'యూనిక్' కంపెనీ ఎండీ రాజ్ కుమార్ అరెస్ట్
అధిక వడ్డీ, భూములు ఆశ చూపి వందల కోట్ల వసూలు.. ప్రజల సొమ్ముతో విలాసాలు
Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget