అన్వేషించండి

Crime News : డిజిటల్ విధానంలో లంచాలు - సిరిసిల్లలో ఆ అధికారి దొరక్కుండా పోతారా ?

డిజిటల్ మార్గాల్లో లంచాలు తీసుకుంటున్న వ్యవసాయ అధికారిని రైతులు పట్టించారు. సిరిసిల్ల కలెక్టర్ ఆ అధికారిని సస్పెండ్ చేశారు.


Crime News : ఆయన తాను చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగం అనే సంగతి మర్చిపోయినట్లుగా ఉన్నాడు. తాను చేయాల్సిన పని కి.. . పని చేయించుకుంటున్న ప్రతి ఒక్కరి దగ్గరా ప్రత్యేకంగా రేటు కట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నాయి. అది లంచంగా భావించడంగా మానేశాడు.  తన హక్కు అనుకుంటున్నాడు. ఎంత నమ్మకం అంటే.. చివరికి ఫోన్‌ పే, గూగుల్ పే క్యూఅర్ కోడ్‌లు ముందు పెట్టుకుని మరీ లంచాలు తీసుకుంటున్నాడు. ఆయనే అంత టెక్నికల్‌గా అడ్వాన్స్‌గా ఉంటే.. మరి లంచాలిచ్చే వారిలో ఒకరిద్దరైనా ఆయనను మించి ఉండరా..? ఉన్నారు... ఫలితంగా ఆయన ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఇదంతా సిరిసిల్ల జిల్లాలో జరిగిందగి. 

సిరిసిల్ల జిల్లాలో  తంగళ్లపల్లి మండలం తాడూర్ క్లస్టర్ లో ప్రస్తుతం వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో రైతులు ఏ పంటను వేశారో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. అలాంటి అధికారుల్లో అజీజ్ ఖాన్ ఒకరు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి. పెద్ద మొత్తంలో జీతం తీసుకుంటారు. ఆయన చేయాల్సిన పని .. రైతుల పంటలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం. కానీ అలా చేయడానికి తనకు డబ్బులు ఇవ్వాల్సిందేనని రైతులకు హుకుం జారీ చేశారు. ఇవ్వకపోతే పంటను ఆన్‌లైన్‌లో నమోదు చేయనని చెప్పేశారు. 

ఎకరానికి రూ. ఐదు వందల చొప్పున లెక్క గట్టి వసూలు చేస్తున్నాడు. అయితే చాలా మంది తమ వద్ద క్యాష్ లేదని చెబుతూండటంతో ఏకంగా ఫోన్ పే, గూగుల్ పే అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేయమని చెబుతున్నాడు. క్యూఆర్ కోడ్‌లు కూడా తెచ్చాడు. దీంతో చాలా మంది రైతులు అలాగే డబ్బులు చెల్లించి  పంటలు నమోదు చేసుకుంటున్నారు. అయితే ఓ రైతు ఈ వ్యవహారం మొత్తాన్ని తన ఫోన్‌లో బంధించారు. తర్వాత సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అది అటూ ఇటూ తిరిగి ఉన్నతాధికారుల వద్దకు వెళ్లింది. కలెక్టర్ కూడా ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోయారు. క్షణం ఆగకుండా చర్యలు తీసుకున్నారు.

వెంటనే  తాడూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి అజీజ్ ఖాన్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. తాను గ్రామాల్లోకి వెళ్లి ఎన్నికరాలను ఆన్ లైన్‌లో నమోదు చేశానో.. ఎంత కలెక్షన్ వచ్చిందో లెక్కలేసుకునేలోపే అజీజ్ ఖాన్ సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే ఒక్క అజీజ్ ఖాన్ మాత్రమే దొరికాడని.. మిగతా వ్యవసాయ అధికారుల తీరు కూడా అలాగే ఉందని విచారణ జరిపి అందరిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget