అన్వేషించండి

Hyderabad Sweeti Couple : ఈ జంట లైవ్ శృంగారాన్ని చూడాలంటే రెండు వేలు కట్టాలట - ఇదేం యాపారం ?

Hyderabad Crime: తమ శృంగారాన్ని లైవ్ లో చూడాలంటే రెండువేలకు లింక్ అమ్ముతున్నారు ఈ జంట. చివరికి పోలీసులుక చిక్కారు.

Sweeti Couple : ఇంటర్నెట్ విరివిగా అందుబాటులోకి వచ్చాక చాలా పనులు సులువుగా జరగడమే కాకుండా అనంతకోటి దరిద్రాలు కూడా పుట్టుకొచ్చాయి. ఇందులో ఇది ఒకటి. ఓ జంట సులువుగా డబ్బులు సంపాదించాడనికి సులువైన మార్గం ఎంచుకున్నారు. తాము రోజూ రాత్రి చేసుకునే శృంగారాన్ని అందరూ చూసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఉచితంగా కాదు. కాస్త ఖరీదు కట్టి చూపిస్తున్నారు. 

ఇలా కూడా డబ్బులు సంపాదిస్తారా అని కొంత మంది ఆశ్చర్యపోయేలా ఈ జంట చేశారు.  క్యాబ్ డ్రైవర్ గా పని చేసే వ్యక్తి.. తన భార్యతో కలిసి ..లైవ్ శృంగారాన్ని చూసే అవకాశాన్ని కల్పిస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. హైదరాబాద్ అంబర్ పేటలో తన ఇంట్లోనే హెడ్ డీ కేమెరాలతో లైవ్ సెటప్ ఏర్పాటు చేసుకున్నారు. ఆన్ లైన్ లో లైవ్ లో తమ శృంగారాన్ని చూడాలనుకుంటున్న వారు డబ్బులు పంపితే లింక్ పంపిస్తారు. చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఒక్కో లింక్ కు రెండు వేలు వసూలు చేస్తున్నారు. 

క్యాబ్ డ్రైవర్ కు డ్రైవింగ్ చేసి చిరాకేసిందేమో కానీ.. చివరికి ఈ పని ప్రారంభించాడు. ఇదొక్కటే కాదు.. వారి శృంగార వీడియోలను అమ్మడం..   శృంగార చాట్ సౌకర్యాలను కూడా అందిస్తున్నారు. నాలుగు నెలలుగా వీరి బిజినెస్ పెరిగిపోయింది. లింక్ రెండు వేలకు చొప్పున అమ్ముతున్నారు. ఇలాంటి లింకుల్ని కొనుగోలు చేసి చూసేవారు ఎక్కవైపోయారు.                    

ఆ నోటా ఈ నోటా పడి పోలీసులకు చేరింది. చివరికి పోలీసులు రెయిడ్ చేశారు. పట్టుకున్నారు. కానీ అదేమంత పెద్ద నేరం కాదు. రేపు బయటకు వచ్చి మళ్లీ అదే చేసుకుంటారు. ఈ జంట బరితెగింపు సమాజాన్ని ఆశ్చర్య పురస్తోంది. నిజానికి ఇలాంటి లైవ్ సర్వీసుల్ అందించే యాప్స్ ఉంటాయి. వాటి సంగతి ఈ జంటకు తెలియదేమో అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మారుతున్న సమాజంలో.. డబ్బు సంపాదన కోసం ఎలాంటి పనులు అయినా చేయడానికి కొంత మంది సిద్ధపడుతున్నారని ఇలాంటి వారిని పట్టుకున్నప్పుడు అందరూ భావిస్తున్నారు. 

ఇంటర్నెట్ లో యూట్యూబ్ వీడియోలు పెట్టి డబ్బులు సంపాదించేవారు వారు ఉంటారు. విదేశాల్లో ఇలా  జంటలు లేదా మహిళలు.. తమ ప్రైవేటు వ్యవహారాలను.. బెడ్ రూం పనుల్ని  ప్రైవేటుగా అమ్మకానికి పెట్టి  వ్యాపారం చేస్తూంటారు.  మన దేశంలో అలాంటి సంస్కృతి లేదు.కానీ ఇటీవలి కాలంలో ఇలాంటి వారు పెరిగిపోతున్నారు.  ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోని వెబ్ సైట్లతో ఒప్పందాలు చేసుకుని ఇలాంటి శృంగార వీడియోలు తీసేందుకు స్టూడియోలు కూడా ఏర్పా టు చేస్తున్న ఘటనలు తరచు వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల కిందట అనంతపురం జిల్లాలోనూ పోలీసులు ఓ ముఠాను పట్టుకున్నారు. ఇప్పుడీ జంట స్వతంత్రంగా తమ వ్యాపారాన్ని ఇలా చేస్తూ దొరికిపోయారు. అయితే వారిపై ఐటీ చట్టం ప్రకారం మాత్రమే కేసులు పెట్టగలరని న్యాయనిపుణులు చెబుతున్నారు.            

టాప్ హెడ్ లైన్స్

Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Vegetables In Monsoon : వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Rains In AP and Telangana: నేడు ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
నేడు ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Renault Kwid లేదా Alto K10.. తక్కువ బడ్జెట్‌లో మీకు ఏ కారు బెస్ట్ ఆప్షన్
Renault Kwid లేదా Alto K10.. తక్కువ బడ్జెట్‌లో మీకు ఏ కారు బెస్ట్
Embed widget