అన్వేషించండి

Nandamuri Balakrishna warning: బాలకృష్ణ పేరుతోనే మోసం చేస్తారా .. ఎంత ధైర్యం?

Balakrishna : తన పేరుతో ఫండ్ రైజింగ్ చేస్తున్న ఓ వ్యక్తి గురించి అలర్ట్ గా ఉండాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. అతని కార్యక్రమాలతో సంబంధం లేదన్నారు.

Funds Raising on Balakrishna Name: ప్రముఖల పేర్లతో మోసం చేసే వాళ్లు పెరిగిపోయాయి. తాజాగా బాలకృష్ణ పేరును దుర్వినియోగం చేస్తూ ఫండ్ రైజింగ్ చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్  హాస్పిటల్  & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ గా నందమూరి బాలకృష్ణ ఉన్నారు. మిస్టర్ ఆశ్విన్ అట్లూరి అనే వ్యక్తి   "బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్" పేరిట  ఓ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇది  ఒక మోసపూరిత కార్యక్రమం అని బాలకృష్ణ ప్రకటించారు.                                                                 

ఈ ఈవెంట్‌కు నా ఆమోదం లేదా హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు అనుమతి లేదని బాలకృష్ణ ప్రకటించారు.  ప్రజలు ఈ మోసపూరిత నిధి సేకరణ కార్యక్రమాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని, బసవతారకం హాస్పిటల్ నుండి అన్ని అధికారిక కార్యక్రమాలు మరియు విజ్ఞప్తులు కేవలం ధృవీకరించబడిన మరియు పారదర్శకమైన మార్గాల ద్వారా మాత్రమే ప్రకటించబడతాయని ఆయన కోరారు. మరిన్ని వివరాల కోసం, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్  అధికారిక , ధృవీకరించబడిన మార్గాలను సంప్రదించాలని కోరారు.
Nandamuri Balakrishna warning: బాలకృష్ణ పేరుతోనే మోసం చేస్తారా .. ఎంత ధైర్యం?  

 

నందమూరి బాలకృష్ణ, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్‌గా, ఆస్పత్రి కోసం నిధి సేకరణ కార్యక్రమాలను చేపట్టడంలో కీలక పాత్ర పోషిస్తారు.  ఆయన నిర్వహించే నిధి సేకరణ కార్యక్రమాలు ఎల్లప్పుడూ పారదర్శకంగా మార్గాల ద్వారా జరుగుతాయి. బాలకృష్ణ ఆస్పత్రి అభివృద్ధి కోసం ప్రముఖ వ్యక్తులు, సంస్థలు, దాతల నుండి విరాళాలను సేకరిస్తారు.  బసవతారకం ఆస్పత్రి వార్షికోత్సవాలు లేదా రజతోత్సవాల వంటి కార్యక్రమాల సందర్భంగా నిధి సేకరణ కార్యకలాపాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో బాలకృష్ణ ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నాయకులు  దాతలను ఆహ్వానించి, ఆస్పత్రి లక్ష్యాలను వివరిస్తూ విరాళాలను సేకరిస్తారు  .      

 బాలకృష్ణ ఆస్పత్రి తరపున సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కూడా నిధులను సేకరిస్తారు.   ఆస్పత్రి సేవలను విస్తరించడాని  క్యాన్సర్ రోగులకు సహాయం అందించడానికి ప్రజలలో చైతన్యం కల్పిస్తూ, విరాళాలను స్వీకరిస్తారు.   బసవతారకం ఆస్పత్రి నుండి అన్ని నిధి సేకరణ విజ్ఞప్తులు ధృవీకరించిన, అధికారిక మార్గాల ద్వారా మాత్రమే జరుగుతాయి ఆస్పత్రి వెబ్‌సైట్, అధికారిక సోషల్ మీడియా ఖాతాలు, లేదా నేరుగా ఆస్పత్రి కార్యాలయం ద్వారా నిధుల సేకరణ జరుగుతుంది.  బాలకృష్ణ స్పష్టంగా "బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్" వంటి అనధికారిక కార్యక్రమాలకు ఆమోదం లేదని హెచ్చరించారు. కాబట్టి, ఆస్పత్రి తరపున నిధి సేకరణ కోసం ఏదైనా కార్యక్రమంలో పాల్గొనే ముందు, అది అధికారికమైనదని ధృవీకరించుకోవడం ముఖ్యమని  బాలకృష్ణ అభిమానులు గుర్తించాల్సి ఉంది.             

 

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Leak: అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Pamban Rail Bridge suicides: పాంబన్ రైల్వే వంతెనపై విషాదాలు.. సముద్రంలో దూకి ఆత్మహత్యాయత్నం, ఒకరి మృతి, మహిళ పరిస్థితి విషమం
పాంబన్ రైల్వే వంతెనపై వరుస విషాదాలు.. సముద్రంలో దూకి ఆత్మహత్యాయత్నం, ఒకరి మృతి, మహిళ పరిస్థితి విషమం
Kulgam Encounter: సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి ప్రతీకారం.. కుల్గాం ఎన్‌కౌంటర్‌లో లష్కర్ అగ్ర కమాండర్ లతీఫ్ భట్‌ హతం!
సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి ప్రతీకారం.. కుల్గాం ఎన్‌కౌంటర్‌లో లష్కర్ అగ్ర కమాండర్ లతీఫ్ భట్‌ హతం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget