అన్వేషించండి

Anantapur News: రాయదుర్గం పీఎస్‌లో అనుమాన్సపద మృతి- ఆత్మహత్యే నంటున్న ఎస్పీ ఫకీరప్ప

Anantapur News: రాయదుర్గం పీఎస్ లో ఉన్న ఓ దొంగ తాను కట్టుకున్న లుంగీతోనే ఉరివేసుకొని చనిపోయాడని జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేశారు.

Anantapur News: అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో వ్యక్తి అనుమానాస్పద మృతిపై జిల్లా ఎస్పీ కాగినల్లి ఫకీరప్ప స్పందించారు. రామాంజనేయులు అనే దొంగ అతను ధరించిన లుంగితోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఆ దొంగలను లాకప్ లో ఉంచకుండా కంప్యూటర్ రూమ్ లో ఉంచి విధుల‌్లో నిర్లక్ష్యం వహించిన రాయదుర్గం అర్బన్ సీఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ గంగన్న, మధులతోపాటు హోంగార్డ్ రమేష్ ను సస్పెండ్ చేసినట్లు వివరించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నిబంధనలను అనుసరించి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ తో పోస్టుమార్టం చేయిస్తున్నామని చెప్పారు. జ్యుడీషియల్ విచారణ చేయాల్సిందిగా ఆర్డీవోని కోరుతామని ఫకీరప్ప చెప్పుకొచ్చారు.  విచారణలో ఇంకా ఎవరైనా పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు బయటపడితే వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. 

అసలేం జరిగిందంటే..?

అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గొర్రెల దొంగతనానికి పాల్పడుతున్నారని రామాంజనేయులు అలియాస్ అంజితోపాటు మరొకరిని రాయదుర్గంలోని పైతోట ప్రాంతవాసులు పోలీసులకు అప్పగించారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు లాకప్ లో ఉంచకుండా ఓ కంప్యూటర్ గదిలో ఉంచారు.

తెల్లారేసరికి కంప్యూటర్ గదిలో ఫ్యాన్ కు వేలాడుతూ అంజి కనిపించాడని పోలీసులు చెబుతున్నారు. దీనిపై స్థానికులు అంజీ బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. మృతిపై అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అతడిని పోలీసులే చంపి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా లాకప్‌డెత్‌ అంటూ స్థానికంగా కూడా అనుమానాలు మొదలయ్యాయి. 

వీటన్నంటిపై  స్పందించిన జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఇది లాకప్‌ డెత్‌ కాదని తేల్చారు. ఆయన తన లుంగీతోనే ఉరివేసుకొని చనిపోయాడని వివరించారు. అరెస్టు చేసిన వ్యక్తిని లాకప్ లో కాకుండా కంప్యూటర్ గదిలో ఉంచడంపై పలువురు పోలీసులను సస్పెండ్ చేశారు. అతడి కట్టుకున్న లుంగీతోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Nagadurga: ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
Embed widget