By: ABP Desam | Updated at : 11 Jan 2022 04:28 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్
భారత స్టాక్ మార్కెట్లు నేడు ఒడుదొడులకు లోనయ్యాయి. అయినప్పటికీ బెంచ్‌మార్క్ సూచీలు గరిష్ఠ స్థాయిల్లోనే ముగిశాయి. ఐటీ, పవర్, రియాల్టీ రంగాల షేర్లు ఇందుకు దోహదం చేశాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్ 60,616 వద్ద ముగియగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 18,055కు చేరుకుంది.
క్రితం రోజు 60,395 వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు 60,342 వద్ద మొదలైంది. అక్కడి నుంచి ఒడుదొడులకు లోనవుతూనే ఇంట్రాడే కనిష్ఠమైన 60,281ని చేరుకుంది. మళ్లీ పుంజుకొని 60,689 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరికి 221 పాయింట్ల లాభంతో 60,616 వద్ద ముగిసింది.
సోమవారం 18,003 వద్ద ముగిసిన నిఫ్టీ నేడు కాస్త తక్కువగా 17,997 వద్ద మొదలైంది. ఆద్యంతం ఒడుదొడుకులకు లోనవుతూ 17,964 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అట్నుంచి 18,081 వద్ద గరిష్ఠాన్ని చేరుకున్న సూచీ 52 పాయింట్ల లాభంతో 18,055 వద్ద ముగిసింది.
ఇక నిఫ్టీ బ్యాంక్ 94 పాయింట్లు లాభపడింది. ఉదయం 38,370 వద్ద ఆరంభమైన సూచీ పైకి కిందకి ఊగిసలాడింది. 38,031 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని, 38,504 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 38,442 వద్ద ముగిసింది.
Also Read: PNB Service Charges: కస్టమర్లకు పీఎన్‌బీ షాక్! సర్వీస్ ఛార్జెస్ పెంచేసిన పంజాబ్ బ్యాంక్
Also Read: Reliance Mandarin Hotel Deal: అమెరికాలో ఫైవ్‌స్టార్ హోటల్ కొనుగోలు చేసిన రిలయన్స్.. ఎంతకో తెలుసా?
Also Read: Anand Mahindra: మహీంద్రా కాకుండా వేరే కార్లున్నాయా? ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం!!
నిఫ్టీలో 25 కంపెనీలు లాభపడగా 24 నష్టాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్ టెక్, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీంద్రా, ఓఎన్‌జీసీ లాభపడ్డాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, బీపీసీఎల్, హిందాల్కో, కోల్ ఇండియా నష్టపోయాయి. ఐటీ, పవర్ రియాల్టీ రంగాల సూచీలు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి.
Also Read: Multibagger stock: పెన్నీ స్టాక్.. 2 ఏళ్లు.. లక్ష పెట్టుబడి.. రూ.50 లక్షలు ప్రాఫిట్!
Also Read: CCD New CEO Malavika Hegde: భర్త విధికి తలవంచితే.. ఆమె ఎదిరించి నిలబడింది.. ఓ మంచి కాఫీ లాంటి కథ!
Petrol Diesel Price 18th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, పెరిగిన డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా
Gold Silver Price Today 18th May 2022 : గోల్డ్ ప్రియులకు షాకింగ్ న్యూస్, నేడు భారీగా పెరిగిన బంగారం రేట్స్, స్వల్పంగా పెరిగిన వెండి
Bharti Airtel Q4 Earnings: జియోను బీట్ చేసిన ఎయిర్టెల్ ARPU, రూ.2007 కోట్ల బంఫర్ ప్రాఫిట్
Cryptocurrency Prices Today: క్రిప్టో క్రేజ్! బిట్‌కాయిన్ సహా మేజర్ క్రిప్టోలన్నీ లాభాల్లోనే!
Stock Market News: మంగళకరం! ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్లు పోగేసిన ఇన్వెస్టర్లు!
Tractor overturned: వరంగల్ జిల్లాలో విషాదం, పెళ్లి బట్టల షాపింగ్‌కు వెళ్తూ మృత్యుఒడికి - ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురి మృతి
Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు
KCR On Central Government: పల్లె నిధులపై పంచాయితీ- కేంద్రంపై కేసీఆర్ సీరియస్
Pollution: ఏటా 90 లక్షల మందిని చంపేస్తున్న కాలుష్యం, టాప్‌లో ఉన్న దేశం అదే