అన్వేషించండి

Stock market update: 2 గంటల్లో 1300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ - పెరిగిన యుద్ధభయం

Stock Market update telugu: అంతర్జాతీయ మార్కెట్లన్నీ మూమెంటమ్‌ కోల్పోయాయి. దాంతో ఇండియన్‌ మార్కెట్లు (Indian Stock Markets) నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 709 పాయింట్ల మేర పతనమైంది.

Stock Market update telugu: అమెరికా ఫెడ్‌ కమిటీ సమావేశం సమయం దగ్గరపడటం, రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడం మార్కెట్‌ సెంటిమెంటును దెబ్బతీసింది. ముడి చమురుపై (Crude Oil) మరింత కఠినంగా ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లన్నీ మూమెంటమ్‌ కోల్పోయాయి. దాంతో ఇండియన్‌ మార్కెట్లు (Indian Stock Markets) నష్టాల్లో ముగిశాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 709 పాయింట్ల మేర నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16,700 దిగువ స్థాయిల్లో ముగిసింది.

BSE Sensex

క్రితం సెషన్లో 56,486 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) నేడు 56,663 వద్ద స్వల్ప లాభాల్లోనే మొదలైంది. ఇదే క్రమంలో కొనుగోళ్లు పెరగడంతో 56,720 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అయితే మధ్యాహ్నం ఒక్కసారిగా విక్రయాలు పెరగడంతో 55,418 వద్ద సూచీ ఇంట్రాడే కనిష్ఠానికి పతనమైంది. గరిష్ఠంతో పోలిస్తే 1300 పాయింట్లు నష్టపోయింది. ఆఖర్లో కాస్త తేరుకొని 709 పాయింట్ల నష్టంతో 55,776 వద్ద ముగిసింది.

NSE Nifty

సోమవారం 16,871 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) మంగళవారం 16,900 వద్ద మొదలైంది. అట్నుంచి 16,927 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అయితే అమ్మకాల సెగతో 16,555 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరుకుంది.  370 పాయింట్ల మేర పతనమైంది. చివర్లో కాస్త పుంజుకొని 208 పాయింట్ల నష్టంతో 16,663 వద్ద ముగిసింది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంకు (Nifty Bank) 35,467 వద్ద ఆరంభమైంది. 35,643 వద్ద ఇంట్రాడే గరిష్ఠానికి చేరుకుంది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా పతనమై 34,706 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 289 పాయింట్ల నష్టంతో 35,022 వద్ద ముగిసింది.

Gainers and Lossers

నిఫ్టీలో 14 కంపెనీల షేర్లు లాభపడగా 36 నష్టపోయాయి. టాటా కన్జూమర్స్‌, ఎం అండ్‌ ఎం, సిప్లా, శ్రీసెమ్‌, మారుతీ స్వల్పగా లాభపడ్డాయి. టాటా స్టీల్‌, హిందాల్కో, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 4-5 శాతం వరకు నష్టపోయాయి. ఆటోను మినహాయిస్తే మిగతా అన్ని సూచీలు ఎరుపు రంగులోనే ముగిశాయి. ఐటీ, మెటల్‌, పవర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు 1-4 శాతం మేర పతనమయ్యాయి.

Stock market update: 2 గంటల్లో 1300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ - పెరిగిన యుద్ధభయం

Stock market update: 2 గంటల్లో 1300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ - పెరిగిన యుద్ధభయం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan in Pithapuram: 211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Navadeep Drugs Case: నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
Ticket Price Hike: టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?

వీడియోలు

Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan in Pithapuram: 211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Navadeep Drugs Case: నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
Ticket Price Hike: టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
Janga Krishnamurthy: టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
Pawan Kalyan Sankranti Celebrations: సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
Kantara Chapter 1 : ఆస్కార్ బరిలో కాంతార 1, మహావతార్ నరసింహ - మరో కీలక అప్డేట్... ఇండియా నుంచి మూవీస్ లిస్ట్ ఇదే!
ఆస్కార్ బరిలో కాంతార 1, మహావతార్ నరసింహ - మరో కీలక అప్డేట్... ఇండియా నుంచి మూవీస్ లిస్ట్ ఇదే!
Embed widget