అన్వేషించండి

Stock Market News: ఇదేం షాక్‌! 660 లాభం నుంచి 33కు పతనమైన సెన్సెక్స్‌ - నిఫ్టీ ఢమాల్‌

Stock Market Closing Bell: భారత స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,682 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 660 పాయింట్ల లాభం నుంచి 33కు పడిపోయింది.

Stock Market Closing Bell: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం నుంచి జోరుగా ఎగిసిన బెంచ్‌మార్క్‌ సూచీలు సాయంత్రానికి పతనం అయ్యాయి. ధరల పెరుగుదల, కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం మదుపర్ల సెంటిమెంటు దెబ్బతీశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,682 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 660 పాయింట్ల లాభం నుంచి 33కు పడిపోయింది. షార్ట్‌టర్మ్‌ సెంటిమెంటు బలహీనంగా ఉంది. 

BSE Sensex

క్రితం సెషన్లో 55,669 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 56,255 వద్ద భారీ లాభాల్లో  మొదలైంది. ఉదయం నుంచే కొనుగోళ్ల సందడి కొనసాగింది. 56,566 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఆఖర్లో సెల్లింగ్‌ ప్రెజర్‌ వల్ల 55,613 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 600+ పాయింట్ల లాభం నుంచి 33 పాయింట్లకు పడిపోయి 55,702 వద్ద ముగిసింది.

NSE Nifty

బుధవారం 16,677 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,854 వద్ద ఓపెనైంది. ఉదయం నుంచి దూకుడుగా కదలాడింది. 16,945 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. ఆఖర్లో పడిపోవడంతో 16,651 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మొత్తంగా 5 పాయింట్ల లాభంతో 16,682 వద్ద ముగిసింది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో నుంచి నష్టాల్లో ముగిసింది. ఉదయం 35,705 వద్ద మొదలైంది. 35,133 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,934 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖర్లో విక్రయాలు జరగడంతో 31 పాయింట్ల నష్టంతో 35,232 వద్ద ముగిసింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 19 కంపెనీలు లాభపడగా 31 నష్టాల్లో ముగిశాయి. టెక్‌ మహీంద్రా, హీరో మోటోకార్ప్‌, ఇన్ఫీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభపడ్డాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బ్రిటానియా, సన్‌ఫార్మా, టాటా కన్జూమర్స్‌, నెస్లే ఇండియా నష్టపోయాయి. పవర్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఐటీ సూచీలు 1-2 శాతం వరకు లాభపడ్డాయి. రియాల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, బ్యాంకింగ్‌ సూచీలు పతనం అయ్యాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
Most Cheapest Cars in India: భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Countries with the Deadliest Snakes : పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
Embed widget