By: ABP Desam | Updated at : 12 Jan 2023 12:37 PM (IST)
Edited By: Arunmali
టార్గెట్ ప్రైస్ పెరిగిన 10 బెస్ట్ స్టాక్స్
Stock Market News: Q3 ఆదాయాల నేపథ్యంలో, చాలా బ్రోకరేజ్‌లు కొన్ని స్టాక్స్ మీద ఫుల్ బుల్లిగా ఉన్నాయి, వాటి టార్గెట్ ధరలను అప్‌గ్రేడ్ చేశాయి. బ్యాంకింగ్, స్టీల్, ఆటో కాంపోనెంట్ & ఎక్విప్‌మెంట్, లీజర్ & హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఈ స్టాక్స్ ఉన్నాయి.
గత నెల రోజుల వ్యవధిలో... రేటింగ్, టార్గెట్ ప్రైస్ అప్‌గ్రేడ్ పొందిన 10 స్టాక్స్ లిస్ట్ ఇది. వీటిలో, టీసీఎస్ తన Q3 ఫలితాలు ప్రకటించింది.
టీసీఎస్ (Tata Consultancy Services)
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 3,329
సగటు టార్గెట్ ధర: రూ. 3,783.4
ప్రస్తుత స్థాయి నుంచి ర్యాలీకి అవకాశం: 14%
భారత్ ఫోర్జ్ (Bharat Forge)
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 868
సగటు టార్గెట్ ధర: రూ. 938.6
ప్రస్తుత స్థాయి నుంచి ర్యాలీకి అవకాశం: 8%
సైమెన్స్ (Siemens)
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 2939
సగటు టార్గెట్ ధర: రూ. 3,170.5
ప్రస్తుత స్థాయి నుంచి ర్యాలీకి అవకాశం: 8%
అపోలో టైర్స్ (Apollo Tyres)
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 319
సగటు టార్గెట్ ధర: రూ. 335.6
ప్రస్తుత స్థాయి నుంచి ర్యాలీకి అవకాశం: 5%
యాక్సిస్ బ్యాంక్ (Axis Bank)
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 950
సగటు టార్గెట్ ధర: రూ. 1,039.5
ప్రస్తుత స్థాయి నుంచి ర్యాలీకి అవకాశం: 9%
ఇండియన్ హోటల్స్ కంపెనీ (Indian Hotels Company)
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 311
సగటు టార్గెట్ ధర: రూ. 359.1
ప్రస్తుత స్థాయి నుంచి ర్యాలీకి అవకాశం: 15%
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (JSW Steel)
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 755
సగటు టార్గెట్ ధర: రూ. 921
ప్రస్తుత స్థాయి నుంచి ర్యాలీకి అవకాశం: 22%
ఎన్‌సీసీ (NCC)
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 94
సగటు టార్గెట్ ధర: రూ. 100.6
ప్రస్తుత స్థాయి నుంచి ర్యాలీకి అవకాశం: 6%
రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries)
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 2525
సగటు టార్గెట్ ధర: రూ. 2,875
ప్రస్తుత స్థాయి నుంచి ర్యాలీకి అవకాశం: 14%
సుప్రజిత్ ఇంజినీరింగ్ (Suprajit Engineering)
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 337
సగటు టార్గెట్ ధర: రూ. 426.5
ప్రస్తుత స్థాయి నుంచి ర్యాలీకి అవకాశం: 27%
స్టాక్స్ కోసం వెతుకులాట ఆపండి, ఇంటర్నేషనల్ కంపెనీ ఇచ్చిన 'బయ్' లిస్ట్ ఇదిగో!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Petrol-Diesel Price 05 February 2023: రాజమండ్రిలో చమురు మంట, పెద్ద నోటు ఉంటేనే పెట్రోల్ బంక్‌కు వెళ్లండి
Gold-Silver Price 05 February 2023: కుప్పకూలిన బంగారం, వెండి రేట్లు - కొనాలనుకునే వాళ్లకు మంచి అవకాశం
ChatGPT: రెండు నెలల్లోనే 100 మిలియన్ యూజర్లు, "నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్" రికార్డ్ ఇది
LIC WhatsApp Services: 11 రకాల ఎల్ఐసీ సేవల్ని వాట్సాప్ నుంచే పొందొచ్చు, మీరు ఎక్కడికీ వెళ్లక్కర్లేదు
Credit Card Charges: అద్దె బాదుడు లిస్ట్‌లో IDFC ఫస్ట్ బ్యాంక్, ఛార్జీలు వర్తిస్తాయ్
Vani Jayaram Death : వాణీ జయరామ్ తలపై గాయం నిజమే - మృతిపై ఇంకా వీడని మిస్టరీ
Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ - 'ఖుషి' ఖుషీగా...