అన్వేషించండి

RBI MPC Meet: బ్రేకింగ్‌ న్యూస్‌ - వరుసగా ఎనిమిదోసారీ రెపో రేట్‌ యథాతథం

RBI Repo Rate: రెపో రేట్‌ను స్థిరంగా కొనసాగించడం ఇది వరుసగా ఎనిమిదోసారి. RBI MPC తదుపరి మీటింగ్‌ ఈ ఏడాది ఆగస్టు 6-8 తేదీల్లో ఉంటుంది. అప్పటి వరకు ఇదే రేట్‌ కొనసాగుతుంది.

RBI MPC Meet June 2024 Decisions: దేశంలో వడ్డీ రేట్లు తగ్గుతాయని ఎదురు చూస్తున్న ప్రజలకు, ముఖ్యంగా బ్యాంక్‌ లోన్లు తీసుకున్న వాళ్లకు, తీసుకోబోతున్న వాళ్లకు ఈసారి కూడా నిరాశ తప్పలేదు. రెపో రేట్‌ను ప్రస్తుతమున్న 6.50 శాతం నుంచి మార్చకూడదని రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (RBI MPC) నిర్ణయించింది. 2023 ఫిబ్రవరిలో రెపో రేటును 6.50 శాతానికి చేర్చిన ఆర్‌బీఐ, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్టాన్స్‌ కంటిన్యూ చేస్తోంది. అంటే 16 నెలలుగా పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు.

ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం ముగిసిన తర్వాత, RBI గవర్నర్ శక్తికాంత దాస్‌ (RBI Governor Shaktikanta Das), MPC తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.

రెపో రేట్‌ను స్థిరంగా కొనసాగించడం ఇది వరుసగా ఎనిమిదోసారి. RBI MPC తదుపరి మీటింగ్‌ ఈ ఏడాది ఆగస్టు 6-8 తేదీల్లో ఉంటుంది. అప్పటి వరకు ఇదే రేట్‌ కొనసాగుతుంది. ఆ తర్వాత, అక్టోబర్‌ 7-9 తేదీల్లో; డిసెంబర్‌ 4-6 తేదీల్లో, 2025 ఫిబ్రవరి 5-7 తేదీల్లో ఎంపీసీ భేటీ ఉంటుంది.

రెపో రేట్‌ను మార్చకపోతే, దేశంలో అధిక వడ్డీ రేట్లు మరికొంత కాలం కొనసాగుతాయి. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో, ఇక నుంచి ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. ప్రభుత్వ వ్యయాలకు అవసరమైన నగదును అందుబాటులో ఉంచడానికి అధిక వడ్డీ రేట్లు సాయం చేస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget