News
News
X

Petrol-Diesel Price, 7 September: ఏపీలో అలా, తెలంగాణలో ఇలా - ఇంధనం రేట్లలో ఇన్ని తేడాలా?

ఇవాళ బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.24 డాలర్లు తగ్గి 86.60 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 2.90 డాలర్లు తగ్గి 92.78 డాలర్లకు చేరింది.

FOLLOW US: 

Petrol-Diesel Price, 7 September: చమురు ఉత్పత్తి చేసే ఒపెక్‌ ప్లస్‌ దేశాలు చమురు ఉత్పత్తిలో కోతను విధించడంతో పెరిగిన ధరలు మళ్లీ తగ్గుముఖం. గురువారం యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ గురువారం సమావేశం కానుంది, వడ్డీ రేట్లను భారీగా పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి. చైనా కూడా కొత్త ప్రాంతాల్లో లాక్‌డౌన్లు విధిస్తోంది. దీంతో, డిమాండ్‌ తగ్గుతుందన్న ఆందోళనల మధ్య ఆయిల్‌ రేట్లు దిగి వచ్చాయి. ఇవాళ బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.24 డాలర్లు తగ్గి 86.60 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 2.90 డాలర్లు తగ్గి 92.78 డాలర్లకు చేరింది. 

మన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో ఇంధనం ధరలు (Petrol Price in Telangana)

హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) ఇంధన ధరల్లో కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు ఉండడం లేదు. నిన్నటితో (మంగళవారం) పోలిస్తే ఇవాళ (బుధవారం) కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు లీటరు పెట్రోల్ ధర ₹ 109.66 గా ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.82 గా ఉంది. 
వరంగల్‌లోనూ (Petrol Price in Warangal) ఇంధన ధరలు కొన్నాళ్లుగా స్థిరంగా ఉన్నాయి. ఈ నగరంలో లీటరు పెట్రోల్ ధర నేడు ₹ 109.10 గా ఉంది. లీటరు డీజిల్ ధర ₹ 97.29 వద్ద నిలకడగా ఉంది. 
వరంగల్ రూరల్ జిల్లాలో లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 109.47 గా ఉండగా, ఇవాళ ₹ 109.31 కి తగ్గింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.63 గా ఉండగా, ఇవాళ ₹ 97.49 కు దిగి వచ్చింది.
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.72 గా ఉండగా, ఇవాళ ₹ 111.73 కు చేరింది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 99.74 గా ఉండగా, ఇవాళ ₹ 99.75 కి చేరింది.
నల్లగొండలో (Petrol Price in Nalgonda) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.41 గా ఉండగా, ఇవాళ ₹ 109.57 గా కొనసాగుతోంది. డీజిల్‌ ధర నిన్న ₹ 97.57 కాగా, ఇవాళ ₹ 97.72 రేటు ఉంది.
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.94 గా ఉండగా, ఇవాళ ₹ 109.47 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.07 గా ఉండగా ఇవాళ ₹ 97.63 గా నమోదైంది.
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 111.32 గా ఉండగా, ఇవాళ ₹ 111.94 కు పెరిగింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.36 వద్ద ఉండగా, ఇవాళ ₹ 99.94 వద్ద ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధనం ధరలు (Petrol Price in Andhra Pradesh)

విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ ధర నిన్న (మంగళవారం) ₹ 111.44 నుంచి ఇవాళ (బుధవారం) ₹ 112.01 కు పెరిగింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.21 గా ఉండగా, ఇవాళ ₹ 99.74 కు చేరింది.
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.83 గా ఉండగా, ఇవాళ ₹ 112.05 వద్దకు చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.58 నుంచి ఇవాళ ₹ 99.75 వద్ద ఉంది.
రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 110.85 గా ఉంటే, ఇవాళ ₹ 111.17 గా నమోదైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.64 గా ఉండగా, ఇవాళ ₹ 98.94 గా కొనసాగుతోంది.
విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ ధర నిన్నటి ₹ 111.23 నుంచి ఇవాళ ₹ 110.48 కి తగ్గింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.97 గా ఉండగా, ఇవాళ ₹ 98.27 గా నమోదైంది. 
తిరుపతిలో (Petrol Price in Tirupati)  లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 112.52 గా ఉండగా, ఇవాళ ₹ 112.55 గా నమోదైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 100.08 గా ఉండగా, ఇవాళ ₹ 100.19 కి చేరింది.
కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.76 గా ఉంటే ఇవాళ ₹ 112.03 వద్ద నడుస్తోంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.49 నుంచి ఇవాళ ₹ 99.76 కు వెళ్లింది.
అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 112.04 గా ఉంటే, ఇవాళ ₹ 111.66 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.77 గా ఉండగా, ఇవాళ ₹ 99.42 గా నమోదైంది.

Published at : 07 Sep 2022 12:35 AM (IST) Tags: Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 25 September: గ్లోబల్‌ మార్కెట్‌లో చమురు రేట్ల భారీ పతనం - మన దగ్గర ఎంత మారిందంటే?

Petrol-Diesel Price, 25 September: గ్లోబల్‌ మార్కెట్‌లో చమురు రేట్ల భారీ పతనం - మన దగ్గర ఎంత మారిందంటే?

Gold-Silver Price 25 September 2022: బంగారం బాగా దిగొచ్చింది, వెండిదీ అదే రూటు

Gold-Silver Price 25 September 2022: బంగారం బాగా దిగొచ్చింది, వెండిదీ అదే రూటు

Cryptocurrency Prices: నో మూమెంటమ్‌! బిట్‌కాయిన్‌ @ రూ.15.40 లక్షలు

Cryptocurrency Prices: నో మూమెంటమ్‌! బిట్‌కాయిన్‌ @ రూ.15.40 లక్షలు

CIBIL Credit Score: మీ క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉందా? పెంచుకోవడం ఇప్పుడు ఈజీ!

CIBIL Credit Score: మీ క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉందా? పెంచుకోవడం ఇప్పుడు ఈజీ!

Can Fin Homes - M&M Fin: BSE500లో 345 షేర్లు విలవిల - వారంలో 19% వరకు పతనం

Can Fin Homes - M&M Fin: BSE500లో 345 షేర్లు విలవిల - వారంలో 19% వరకు పతనం

టాప్ స్టోరీస్

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Jinping House Arrest: షాకింగ్! గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు- సైన్యం చేతిలోకి దేశం!

Jinping House Arrest: షాకింగ్! గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు- సైన్యం చేతిలోకి దేశం!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?