By: ABP Desam | Updated at : 16 May 2025 12:17 PM (IST)
పర్సనల్ లోన్‌ను సులభతరం, ఆన్‌లైన్ చేసిన బజాజ్ ఫైనాన్స్ ( Image Source : Other )
Personal Loan Online Process | ఊహించని ఖర్చులు లేదా పెద్ద కొనుగోళ్లకు నేటి పరిస్థితుల్లో పర్సనల్ లోన్స్ చక్కని పరిష్కారం. ఇప్పుడు శుభవార్త ఏంటంటే అలాంటి వాటి కోసం అప్లై చేసుకోవడం ఇప్పుడు చాలా సులభతరం. కేవలం కొన్ని క్లిక్స్‌తో మీరు మీ అర్హత చెక్ చేసుకొని నిమిషాల్లోనే ఆమోదం పొందవచ్చు – ఇదంతా కూడా ఇంట్లోంచి కదలకుండా, ఏ బ్రాంచీని సందర్శించాల్సిన అవసరం లేకుండానే చేసుకోవచ్చు.
అతి తక్కువ పేపర్ వర్క్‌తో ఎటువంటి హామీ అవసరం లేకుండా పర్సనల్ లోన్ పొందడాన్ని బజాజ్ ఫైనాన్స్ సులభతరంగా, ఇబ్బంది లేకుండా చేస్తుంది. మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ ఎంచుకున్నట్టు అయితే మీరు రూ.55 లక్షల మొత్తాన్ని మీ ఖాతాలోకి 24 గంటల్లో*పొందవచ్చు. ఇందులోని ముఖ్య ఫీచర్లు, పర్సనల్ లోన్ కోసం సులభంగా ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
పర్సనల్ లోన్ అంటే ఏంటీ
పర్సనల్ లోన్ అనేది ఒక అసురక్షిత ఆర్థిక ఉత్పత్తి. ఇది మీకు పెద్ద మొత్తాన్ని అందిస్తుంది. దానిని మీరు ఒక నిర్ధిష్ఠ వ్యవధిలోపు వడ్డీతో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇతర రుణాలు అంటే హోమ్ లోన్లు, కార్ల లోన్లతో పోల్చితే పర్సనల్ లోన్ కోసం అప్లై చేసేందుకు మీరు ఎటువంటి హామీ సమర్పించాల్సి అవసరం ఉండదు.
మెడికల్ బిల్లుల నుంచి సెలవుల సరదాల వరకు లేదా ఇంటి మరమ్మతు వంటి ఖర్చులు సహ వివిధ రకాల ఆర్థిక అవసరాలకు ఇది ఒక చక్కని పరిష్కారంగా నిలుస్తుంది. తిరిగి చెల్లింపు వ్యవధి సరళంగా ఉంటుంది కాబట్టి మీరు ఆర్థిక పరిస్థితిని బట్టి మీకు సరిపోయే రుణమొత్తాన్ని, వ్యవధిని ఎంచుకోవచ్చు.
బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ ఎందుకు ఎంచుకోవాలి?
బ్యాంకుకు వెళ్లడం, సుదీర్ఘమైన పత్రాలు నింపడం, ఆమోదం కోసం వారాల తరబడి వేచిఉండే రోజులు పోయాయి. ఇప్పుడు పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవడం సులభం, వేగవంతం. అంతే కాదు బజాబ్ ఫైనాన్స్ అందించే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియతో అది మరింత సౌకర్యవంతం. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడం చాలా సులభం, అది ఎలానో తెలుసుకుందాం:
పర్సనల్ లోన్ అర్హత ప్రమాణాలు
పర్సనల్ లోన్ అప్లై చేయడానికి ముందు మీరు ఆ పర్సనల్ లోన్ పొందేందుకు అర్హత ప్రమాణాలు కలిగి ఉన్నారా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్రమాణాలు రుణదాతలను బట్టి స్వల్పంగా మారుతూ ఉంటాయి. బజాజ్ ఫైనాన్స్ సహా చాలా మంది రుణదాతలకు ప్రాథమికంగా అవి అవసరమవుతాయి:
*రుణ వ్యవధి ముగింపు నాటికి మీరు 80 సంవత్సరాలు* లేదా అంతకంటే తక్కువ ఉండాలి
అవసరమైన పత్రాలు
ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడం చాలా సులభం వేగవంతం కూడా. అయినప్పటికీ కొన్ని ప్రాథమిక పత్రాల అవసరం ఉంటుంది. కచ్చితంగా అవసరమయ్యే పత్రాల జాబితా ఇది:
ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి ( దశలవారీగా)
పర్సనల్ లోన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం, ఎటువంటి చికాకులూ ఉండవు. బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ కోసం మీరు సులభంగా ఇలా అప్లై చేసుకోవచ్చు:
తర్వాత ఏం చేయాలో మా ప్రతినిధి మీకు వివరిస్తారు. మీ పత్రాల పరిశీలన పూర్తైన తర్వాత రుణమొత్తం మీ బ్యాంకు ఖాతాకు జమచేయడం జరుగుతంది.
వేగవంతమైన ఆన్‌లైన్ అప్లికేషన్, త్వరిత ఆమోదంతో బజాబ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ మీకు డబ్బు అవసరమైన సమయంలో 24 గంటల్లో మీ ఖాతాలో డబ్బు జమ చేస్తుంది. అది వైద్యపరమైన అత్యవసర పరిస్థితి కావచ్చు, పెద్ద కొనుగోలు కావచ్చు లేదా వ్యక్తిగత లక్ష్యం కావచ్చు, మీరు ఎటువంటి చికాకులు లేని సాఫీ రుణ అనుభూతి పొందవచ్చు.
సిద్ధంగా ఉన్నారా? మీ అర్హత చెక్ చేసుకొని నిమిషాల వ్యవధిలోనే బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్‌ను ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి.
*నియమనిబంధనలు వర్తిస్తాయి.
Disclaimer: This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Digital Gold:సెబీ హెచ్చరికను పట్టించుకోని ప్రజలు! 11 నెలల్లో 12 టన్నుల డిజిటల్ బంగారం కొనుగోలు!
శాంసంగ్ ఫోల్డ్‌బుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్- లక్షన్నర రూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
Money Saving Tips : 2026లో డబ్బుల విషయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. పొదుపు, పెట్టుబడిపై కీలక సూచనలు ఇవే
Gold Rate: బంగారం, వెండి ధరల ట్రెండ్ కొనసాగుతుందా! 2026లో ఎంత పెరుగుతుంది? నిపుణులు ఏమన్నారు?
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Suriya 46 Movie : ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
Cheapest Automatic Cars India: ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది