అన్వేషించండి

Stock Market Crash: క్రాష్‌.. క్రాష్‌.. క్రాష్‌! మంగళవారం మార్కెట్లు మరీ ఘోరం!

Stock Market Closing Bell on 3 June 2022: ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 153 పాయింట్ల నష్టంతో 16,416, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 567 పాయింట్ల నష్టంతో 55,107 వద్ద ముగిశాయి.

Stock Market Closing Bell on 3 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో మొదలవ్వడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడం, క్రూడాయిల్‌ ధరలు మళ్లీ పెరగడం, ద్రవ్యోల్బణం భయాలు మదుపర్లను భయపెడుతున్నాయి. ఈ వారంలో ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షల్లో మళ్లీ వడ్డీరేట్లు పెంచుతారన్న అంచనాలతో మదుపర్లు షేర్లను తెగనమ్ముతున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 153 పాయింట్ల నష్టంతో 16,416, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 567 పాయింట్ల నష్టంతో 55,107 వద్ద ముగిశాయి. 

BSE Sensex

క్రితం సెషన్లో 55,675 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,373 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 54,882 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,387 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 567 పాయింట్ల నష్టంతో 55,107 వద్ద ముగిసింది. ఆరంభం నుంచే సూచీపై అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఒక్కసారిగా 500 డౌనైన సూచీ ఆ తర్వాత అదే స్థాయిలో కదలాడింది.

NSE Nifty

సోమవారం 16,569 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16,487 వద్ద ఓపెనైంది. 16,347 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,487 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 153 పాయింట్ల నష్టంతో 16,416 వద్ద ట్రేడ్‌ క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ముగిసింది. ఉదయం 35,080 వద్ద మొదలైంది. 34,834 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,154 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 414 పాయింట్ల నష్టంతో 34,996 వద్ద ముగిసింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 14 కంపెనీలు లాభాల్లో 36 నష్టాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, మారుతీ, హీరో మోటోకార్ప్‌ షేర్లు లాభపడ్డాయి. టైటాన్‌, యూపీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బ్రిటానియా, ఎల్‌టీ షేర్లు నష్టపోయాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. రియాల్టీ, ఐటీ సూచీలు ఒక శాతానికి పైగా పతనం అయ్యాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పవర్‌ షేర్లకు గిరాకీ కనిపించింది.

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Embed widget