అన్వేషించండి

Micromax In Note 2: మైక్రోమాక్స్‌ ఇన్‌ నోట్‌ 2 వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఏంటంటే? కెమేరా సెటప్‌ అదుర్స్‌!!

మైక్రోమాక్స్‌ ఇన్‌ నోట్‌ 2 వచ్చేసింది. మంగళవారం కంపెనీ ఈ ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. క్వాడ్‌ రియర్‌ కెమేరాలు, 20:9 అమోలెడ్‌ తెర, అద్భుతమైన ఫినిషింగ్‌తో చూడగానే ఆకట్టుకొనేలా ఉంది. ధర, ఫీచర్లు ఏంటంటే?

కస్టమర్లు ఎంతగానో ఎదురు చూస్తున్న మైక్రోమాక్స్‌ ఇన్‌ నోట్‌ 2 వచ్చేసింది. మంగళవారం కంపెనీ ఈ ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. క్వాడ్‌ రియర్‌ కెమేరాలు, 20:9 అమోలెడ్‌ తెర, అద్భుతమైన ఫినిషింగ్‌తో చూడగానే ఆకట్టుకొనేలా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ హీలియో జీ95 ఎస్‌ఓసీని ఉపయోగించారు. మెటల్‌ ఫినిషింగ్‌తో రెండు రంగుల్లో లభిస్తోంది. సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్‌, మోటోరోలా మోటో జీ31, రియల్‌ మీ 8ఐకి మైక్రోమాక్స్‌ ఇన్‌ నోట్‌ 2 పోటీ ఇవ్వనుంది.

Micromax In Note 2 Price in India (ధర)

భారత్‌లో 4జీబీ ర్యామ్‌, 64 జీబీతో వస్తున్న మైక్రోమాక్స్‌ ఇన్‌ నోట్‌ 2  ధరను రూ.13,490గా నిర్ణయించారు. నలుపు, ఓక్‌ రంగుల్లో లభిస్తోంది. జనవరి 30 అర్ధరాత్రి నుంచి ఫ్లిఫ్‌కార్ట్‌, Micromaxinfo.com వెబ్‌సైట్ల ద్వారా విక్రయించనున్నారు. ప్రారంభ ఆఫర్‌గా మైక్రోమాక్స్‌ ఇన్‌ నోట్‌ 2ను రాయితీతో రూ.12,490కే అందిస్తున్నారు. ఈ ఆఫర్‌ పరిమిత కాలమే ఉండనుంది!

Micromax In Note 2 Features (ఫీచర్లు)

* ఈ డ్యుయల్‌ సిమ్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 11తో నడవనుంది.
* 6.43 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ (1,080x2,400 pixels) ఆమోలెడ్‌ తెర.
* తెర 20:9 రేషియోతో వస్తోంది. 550 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ఉంటుంది.
* గోరిల్లా గ్లాస్‌ రక్షణ.
* 4 జీబీ ర్యామ్‌, మీడియా టెక్‌ హీలియో జీ95 ఎస్‌వోసీ ప్రాసెసర్‌
* 48 ఎంపీ ప్రైమరీ సెన్సర్‌తో క్వాడ్‌ రియర్‌ కెమేరా సెటప్‌, 5ఎంపీ అల్ట్రా వైడ్‌ షూటర్‌, 2 ఎంపీ మాక్రో షూటర్‌,2 ఎంపీ డెప్త్‌ కెమేరా
* సెల్ఫీలు, వీడియో ఛాట్స్‌ కోసం 16 ఎంపీ సెల్ఫీ సెన్సర్‌ కెమేరా
* 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 256 జీబీ వరకు విస్తరించుకోవచ్చు.
* 4G ఎల్‌టీఈ, వైఫై 802.11ac, బ్లూటూత్‌ v5.0, GPS/ A-GPS, యూఎస్‌బీ టైప్‌-C, 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌, ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌
* 5000 mAh బ్యాటరీ, 30W ఫాస్ట్‌ ఛార్జింగ్‌. 50 శాతం బ్యాటరీ 25 నిమిషాల్లోనే నిండుతుంది.
* బరువు 205 గ్రాములు.

Also Read: Cyber Attack: మహేష్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌‌పై సైబర్ అటాక్.. ప్లాన్ ప్రకారం ఖాతాలు తెరిచి రూ.12 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు

Also Read: Nirmala Sitharaman Profile: పేరే.. 'నిర్మల'! ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో 'మదురై మీనాక్షి'!!

Also Read: Tata Punch Price Cut: గుడ్‌న్యూస్.. టాటా పంచ్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: పోచారం శ్రీనివాస్‌కు కీలక పదవి, కేబినెట్ హోదా - కాంగ్రెస్‌లో విమర్శలు!
పోచారం శ్రీనివాస్‌కు కీలక పదవి, కేబినెట్ హోదా - కాంగ్రెస్‌లో విమర్శలు!
HCL in AP: ఏపీలో హెచ్‌సీఎల్‌ భారీ విస్తరణ, 15 వేల మందికి ఉద్యోగాలు
ఏపీలో హెచ్‌సీఎల్‌ భారీ విస్తరణ, 15 వేల మందికి ఉద్యోగాలు
Hyderabad News: హైదరాబాద్‌లో ఆమ్రపాలికి కీలక పదవి - మరో ఆరుగురు IASల ట్రాన్స్‌ఫర్
హైదరాబాద్‌లో ఆమ్రపాలికి కీలక పదవి - మరో ఆరుగురు IASల ట్రాన్స్‌ఫర్
Renu Desai: నా కూతురికి ఎముకలు విరగొట్టడం నేర్పిస్తున్నా - రేణు దేశాయ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
నా కూతురికి ఎముకలు విరగొట్టడం నేర్పిస్తున్నా - రేణు దేశాయ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Yuvraj Singh Biopic Announced | రెండు ప్రపంచ కప్పుల విజేత జీవిత చరిత్ర సినిమా రూపంలో | ABP DesamHyderabad Lightning  Strikes | భారీ ఉరుములతో దద్దరిల్లిన హైదరాబాద్ | ABP DesamWedding Card Like Question Paper Style | ప్రశ్నాపత్రంలా పెళ్లి పత్రిక..టీచర్ వినూత్న ప్రయత్నం | ABPRaksha Bandhan | Sister Ties Rakhi to brother From hostel Room Winodw| కిటికిలోంచి రాఖీ కట్టిన అక్క

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: పోచారం శ్రీనివాస్‌కు కీలక పదవి, కేబినెట్ హోదా - కాంగ్రెస్‌లో విమర్శలు!
పోచారం శ్రీనివాస్‌కు కీలక పదవి, కేబినెట్ హోదా - కాంగ్రెస్‌లో విమర్శలు!
HCL in AP: ఏపీలో హెచ్‌సీఎల్‌ భారీ విస్తరణ, 15 వేల మందికి ఉద్యోగాలు
ఏపీలో హెచ్‌సీఎల్‌ భారీ విస్తరణ, 15 వేల మందికి ఉద్యోగాలు
Hyderabad News: హైదరాబాద్‌లో ఆమ్రపాలికి కీలక పదవి - మరో ఆరుగురు IASల ట్రాన్స్‌ఫర్
హైదరాబాద్‌లో ఆమ్రపాలికి కీలక పదవి - మరో ఆరుగురు IASల ట్రాన్స్‌ఫర్
Renu Desai: నా కూతురికి ఎముకలు విరగొట్టడం నేర్పిస్తున్నా - రేణు దేశాయ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
నా కూతురికి ఎముకలు విరగొట్టడం నేర్పిస్తున్నా - రేణు దేశాయ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
Bandi Sanjay: కవితకు బెయిల్ ఇప్పించేది కాంగ్రెస్సే, ఇదిగో ప్రూఫ్ - బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
కవితకు బెయిల్ ఇప్పించేది కాంగ్రెస్సే, ఇదిగో ప్రూఫ్ - బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Hyderabad Weather: హైదరాబాద్‌లో దంచికొడుతున్న భారీ వర్షం! కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో కుండపోత
హైదరాబాద్‌లో దంచికొడుతున్న భారీ వర్షం! కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో కుండపోత
Mpox.. మరో కోవిడ్ కానుందా? ఆగండి.. ఆగండి.. WHO మళ్లీ ఏం చెప్పిందో చూడండి
ఎంపాక్స్.. మరో కోవిడ్ కానుందా? ఆగండి.. ఆగండి.. WHO మళ్లీ ఏం చెప్పిందో చూడండి
Jio Air Fiber Bumper offer : జియో టీవీ ప్లస్ కస్టమర్లకు  బంపర్ ఆఫర్ - 13 ఓటీటీలు 800 చానల్స్  ఫ్రీ ..ఫ్రీ.. ఫ్రీ !
జియో టీవీ ప్లస్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ - 13 ఓటీటీలు 800 చానల్స్ ఫ్రీ ..ఫ్రీ.. ఫ్రీ !
Embed widget