అన్వేషించండి

Gold-Silver Prices Today 23 Oct: 'గోల్డ్‌ రష్‌'కు ముగింపు ఎప్పుడు? - ఈ రోజు బిస్కట్‌ గోల్డ్‌, ఆర్నమెంట్‌ గోల్డ్, సిల్వర్‌ రేట్లివి

Gold-Silver Prices At Record High: హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 1,12,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 27,860 వద్ద ఉంది.

Latest Gold-Silver Prices 23 October 2024: ప్రస్తుత పండుగ సీజన్‌లో బంగారం, వెండి దేదీప్యమానంగా మెరుస్తున్నాయి. ఇవి ఎంతగా వెలిగిపోతుంటే, సామాన్యుల ముఖాలు అంతగా వెలవెలబోతున్నాయి. బంగారం, వెండి ఆభరణాలను  పక్కనబెడితే, ఒక గ్రాము నాణేలను కొనడం కూడా భారంగా మారింది. 24 కేరెట్ల బిస్కట్‌ బంగారం 10 గ్రాముల రేటు రూ.80,000 (పన్నులు కలిపి) దాటింది, రూ.81,000 వైపు పరుగులు పెడుతోంది. 22 కేరెట్ల ఆర్నమెంట్‌ గోల్డ్‌ రేటు 10 గ్రాములకు రూ.73,000 పైన ఉంది. కిలో వెండి ధర రూ.లక్ష నుంచి కిందకు దిగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో, ప్రస్తుతం, ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 2,763 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఈ రోజు, 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 430 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 400 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 330 రూపాయల చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు ఒకేసారి 2,000 రూపాయలు ఎగబాకింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 80,070 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 73,400 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 60,060 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 1,12,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 80,070 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 73,400 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 60,060 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 1,12,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్‌ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 80,070  ₹ 73,400  ₹ 60,060  ₹ 1,12,000 
విజయవాడ ₹ 80,070  ₹ 73,400  ₹ 60,060  ₹ 1,12,000 
విశాఖపట్నం ₹ 80,070  ₹ 73,400  ₹ 60,060  ₹ 1,12,000 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)  
చెన్నై ₹ 7,340 ₹ 8,007  
ముంబయి ₹ 7,340 ₹ 8,007  
పుణె ₹ 7,340 ₹ 8,007  
దిల్లీ ₹ 7,355 ₹ 8,022  
 జైపుర్‌ ₹ 7,355 ₹ 8,022  
లఖ్‌నవూ ₹ 7,355 ₹ 8,022  
కోల్‌కతా ₹ 7,340 ₹ 8,007  
నాగ్‌పుర్‌ ₹ 7,340 ₹ 8,007  
బెంగళూరు ₹ 7,340 ₹ 8,007  
మైసూరు ₹ 7,340 ₹ 8,007  
కేరళ ₹ 7,340 ₹ 8,007  
భువనేశ్వర్‌ ₹ 7,340 ₹ 8,007  

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 7,016 ₹ 7,577
షార్జా ‍‌(UAE) ₹ 7,016 ₹ 7,577
అబు ధాబి ‍‌(UAE) ₹ 7,016 ₹ 7,577
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 7,087 ₹ 7,546
కువైట్‌ ₹ 6,811 ₹ 7,431
మలేసియా ₹ 7,158 ₹ 7,475
సింగపూర్‌ ₹ 7,087 ₹ 7,791
అమెరికా ₹ 6,894 ₹ 7,314

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 670 పెరిగి ₹ 27,860 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తిర కథనం: ముహూరత్‌ ట్రేడింగ్‌ కోసం హాట్‌ స్టాక్స్‌ - టాప్‌ బ్రోకరేజ్‌ సెలక్ట్‌ చేసింది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Files Petition Against Sharmila : షర్మిల, విజయమ్మపై జగన్ న్యాయపోరాటం- సరస్వతిలో వాటాలు ఇవ్వడం లేదని పిటిషన్
షర్మిల, విజయమ్మపై జగన్ న్యాయపోరాటం- సరస్వతిలో వాటాలు ఇవ్వడం లేదని పిటిషన్
Southern population politics : దక్షిణాదికి చైనా, జపాన్ తరహా సమస్య వచ్చిందా ? జనాభా పెంచితేనే ఉనికి నిలబడుతుందా ?
దక్షిణాదికి చైనా, జపాన్ తరహా సమస్య వచ్చిందా ? జనాభా పెంచితేనే ఉనికి నిలబడుతుందా ?
Unstoppable With NBK: 'అన్‌స్టాపబుల్‌'లో చంద్రబాబును బాలకృష్ణ అడిగిన ప్రశ్నలు ఇవే - కాంట్రవర్సీలకు ఏం చెప్పారో?
'అన్‌స్టాపబుల్‌'లో చంద్రబాబును బాలకృష్ణ అడిగిన ప్రశ్నలు ఇవే - కాంట్రవర్సీలకు ఏం చెప్పారో?
Cyclone DANA Rain News: నేడు దానా తుఫానుగా మారనున్న వాయుగుండం- ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
నేడు దానా తుఫానుగా మారనున్న వాయుగుండం- ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బ్రిక్స్ సమ్మిట్‌లో జోక్ వేసిన పుతిన్, పగలబడి నవ్విన మోదీసీఎం ఇంట్లో పెత్తనం ఎవరిది? మా చెల్లెలిదా? నా కూతురిదా?విషం ఎక్కించినా చావని మొండోడు.. హమాస్‌ న్యూ చీఫ్ మాషల్మేం ఉండగా ఒక్క ఘటన లేదు, రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Files Petition Against Sharmila : షర్మిల, విజయమ్మపై జగన్ న్యాయపోరాటం- సరస్వతిలో వాటాలు ఇవ్వడం లేదని పిటిషన్
షర్మిల, విజయమ్మపై జగన్ న్యాయపోరాటం- సరస్వతిలో వాటాలు ఇవ్వడం లేదని పిటిషన్
Southern population politics : దక్షిణాదికి చైనా, జపాన్ తరహా సమస్య వచ్చిందా ? జనాభా పెంచితేనే ఉనికి నిలబడుతుందా ?
దక్షిణాదికి చైనా, జపాన్ తరహా సమస్య వచ్చిందా ? జనాభా పెంచితేనే ఉనికి నిలబడుతుందా ?
Unstoppable With NBK: 'అన్‌స్టాపబుల్‌'లో చంద్రబాబును బాలకృష్ణ అడిగిన ప్రశ్నలు ఇవే - కాంట్రవర్సీలకు ఏం చెప్పారో?
'అన్‌స్టాపబుల్‌'లో చంద్రబాబును బాలకృష్ణ అడిగిన ప్రశ్నలు ఇవే - కాంట్రవర్సీలకు ఏం చెప్పారో?
Cyclone DANA Rain News: నేడు దానా తుఫానుగా మారనున్న వాయుగుండం- ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
నేడు దానా తుఫానుగా మారనున్న వాయుగుండం- ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Happy Birthday Prabhas: ప్రభాస్ ఫ్యామిలీ పర్సనల్ ఆల్బమ్‌లో ఫోటోలు చూశారా... ఈ బర్త్ డేకి పర్ఫెక్ట్ గిఫ్ట్
ప్రభాస్ ఫ్యామిలీ పర్సనల్ ఆల్బమ్‌లో ఫోటోలు చూశారా... ఈ బర్త్ డేకి పర్ఫెక్ట్ గిఫ్ట్
Vijayawada Drone Show: విజయవాడ పున్నమి ఘాట్‌లో డ్రోన్ షో అదుర్స్ - 5 గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌ సొంతం
విజయవాడ పున్నమి ఘాట్‌లో డ్రోన్ షో అదుర్స్ - 5 గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌ సొంతం
Cyclone Dana: తుపాను ఫస్ట్‌ దెబ్బ కూరగాయల మీద పడింది- మార్కెట్లు కిటకిట, కిలో టమోటా రూ.100
తుపాను ఫస్ట్‌ దెబ్బ కూరగాయల మీద పడింది- మార్కెట్లు కిటకిట, కిలో టమోటా రూ.100
Junior Lecturers JL Results: జూనియర్‌ లెక్చరర్‌ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్
జూనియర్‌ లెక్చరర్‌ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్
Embed widget