అన్వేషించండి

Latest Gold-Silver Price 17 August 2023: బంపర్ ఆఫర్‌ ఇచ్చిన గోల్డ్‌ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

Latest Gold-Silver Price Today 17 August 2023: అమెరికాలో ద్రవ్యోల్బణం ముప్పు ఉందని, భవిష్యత్తులో వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ఫెడ్‌ జులై మీటింగ్‌ మినిట్స్‌లో వెల్లడి కావడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు భారీగా పతనమైంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,923 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ధర ₹ 350, స్వచ్ఛమైన పసిడి ధర ₹ 380 చొప్పున తగ్గాయి.  కిలో వెండి రేటు ₹ 500 దిగి వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు:

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 54,100 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,020 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 54,100 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర ₹ 59,020 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 75,700 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 54,950 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,950 కి చేరింది. కోయంబత్తూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 54,100 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,020 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,250 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,170 గా నమోదైంది. జైపుర్‌, లఖ్‌నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కోల్‌కతా (Gold Rate in Kolkata) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,100 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,020 గా ఉంది. నాగ్‌పుర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,100 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,020 గా ఉంది. మైసూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కేరళలో (Gold Rate in Kerala) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,100 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,020 గా ఉంది. భవనేశ్వర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.

ప్లాటినం ధర (Today's Platinum Rate)
10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 170 తగ్గి ₹ 23,700 వద్దకు చేరింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర ప్రభావం అనేక రంగాలపై పడింది. ఫలితంగా ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఇవాళ్టి రేట్లివి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఈసీ బ్రేక్ - ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతి నిరాకరణ
తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఈసీ బ్రేక్ - ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతి నిరాకరణ
Srivari Arjitha Seva Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, కొనసాగుతోన్న రద్దీ
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, కొనసాగుతోన్న రద్దీ
BRS Vinod comments : 6 నెలల్లో రేవంత్ సర్కార్ చేసింది జీరో - రైతుల్ని ఆదుకోవాలి - బీఆర్ఎస్ డిమాండ్
6 నెలల్లో రేవంత్ సర్కార్ చేసింది జీరో - రైతుల్ని ఆదుకోవాలి - బీఆర్ఎస్ డిమాండ్
Ananthapuram Politics :  అనంతపురం జిల్లాలో హోరాహోరీ - పోలింగ్ సరళితో రాని స్పష్టత -  జోరుగా బెట్టింగులు
అనంతపురం జిల్లాలో హోరాహోరీ - పోలింగ్ సరళితో రాని స్పష్టత - జోరుగా బెట్టింగులు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Doctor Saves Boy Life With CPR In Vijayawada | నడిరోడ్డుపై బాలుడికి సీపీఆర్ చేసిన బతికించిన డాక్టర్Arjun Tendulkar vs Nicholas Pooran | పూరన్ దెబ్బకు అర్జున్ టెండూల్కర్ భయపడ్డాడా..? | ABP DesamMumbai Indians Under Hardik Pandya Captaincy | తీస్ మార్ ఖాన్ అనుకుంటే... కొంప ముంచిన పాండ్య | ABPChinnaswmay Drainage System |RCB vs CSK IPL 2024 |  RCB vs CSK మ్యాచ్ జరుగుతుంది పక్కా..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఈసీ బ్రేక్ - ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతి నిరాకరణ
తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఈసీ బ్రేక్ - ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతి నిరాకరణ
Srivari Arjitha Seva Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, కొనసాగుతోన్న రద్దీ
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, కొనసాగుతోన్న రద్దీ
BRS Vinod comments : 6 నెలల్లో రేవంత్ సర్కార్ చేసింది జీరో - రైతుల్ని ఆదుకోవాలి - బీఆర్ఎస్ డిమాండ్
6 నెలల్లో రేవంత్ సర్కార్ చేసింది జీరో - రైతుల్ని ఆదుకోవాలి - బీఆర్ఎస్ డిమాండ్
Ananthapuram Politics :  అనంతపురం జిల్లాలో హోరాహోరీ - పోలింగ్ సరళితో రాని స్పష్టత -  జోరుగా బెట్టింగులు
అనంతపురం జిల్లాలో హోరాహోరీ - పోలింగ్ సరళితో రాని స్పష్టత - జోరుగా బెట్టింగులు
TS EAPCET Rank Cards: టీఎస్ ఎప్‌సెట్-2024 ర్యాంకు కార్డులు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
TS EAPCET - 2024 ర్యాంకు కార్డులు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
TS EAPCET Results: టీఎస్ ఎప్‌సెట్ ఫలితాల్లో 'టాప్' గేర్‌లో దూసుకెళ్లిన ఏపీ విద్యార్థులు, రెండు విభాగాల్లోనూ చాటిన సత్తా
TS EAPCET - 2024 ఫలితాల్లో 'టాప్' గేర్‌లో దూసుకెళ్లిన ఏపీ విద్యార్థులు, రెండు విభాగాల్లోనూ చాటిన సత్తా
Mallareddy: స్థలం కబ్జా చేస్తున్నారని ఆరోపణ - మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరులకు భూ వివాదం, పోలీసులతో వాగ్వాదం
స్థలం కబ్జా చేస్తున్నారని ఆరోపణ - పోలీసులతో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరులకు భూ వివాదం, పోలీసులతో వాగ్వాదం
Janhvi Kapoor: అతడి కలలే నా కలలు - శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై తొలిసారి నోరు విప్పిన జాన్వీ కపూర్
అతడి కలలే నా కలలు - శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై తొలిసారి నోరు విప్పిన జాన్వీ కపూర్
Embed widget