అన్వేషించండి

Great Republic Day Sale: అమెజాన్‌ ఎకో షో 8పై ఏకంగా రూ.7449 తగ్గింపు!

ఈ బండిల్‌లో ఎకోతో పాటు తొమ్మిది వాట్ల స్మార్ట్‌ ఎల్‌ఈడీ కలర్‌ బల్బును ఇస్తున్నారు. సాధారణ రోజుల్లో ఈ బండిల్‌ ఆఫర్‌ విలువ రూ.14,9998. రిపబ్లిక్‌ సేల్‌లో రూ.7,449 రాయితీతో రూ.7,549కే విక్రయిస్తున్నారు.

అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ సేల్‌ మొదలైంది. జనవరి 26 వరకు ఈ సేల్‌ కొనసాగనుంది. చాలా రకాల ఉత్పత్తులపై అమెజాన్‌ భారీ రాయితీ ఇస్తోంది. ఈ కాలంలో అందరికీ ఉపయోగపడే ఎకో షో 8పై బండిల్‌ ఆఫర్‌ను ప్రకటించింది.

ఈ బండిల్‌లో ఎకోతో పాటు తొమ్మిది వాట్ల స్మార్ట్‌ ఎల్‌ఈడీ కలర్‌ బల్బును ఇస్తున్నారు. సాధారణ రోజుల్లో ఈ బండిల్‌ ఆఫర్‌ విలువ రూ.14,9998. రిపబ్లిక్‌ సేల్‌లో రూ.7,449 రాయితీతో రూ.7,549కే విక్రయిస్తున్నారు. ఈఎంఐ రూ.355 నుంచి ఆరంభం అవుతోంది. పైగా నోకాస్ట్‌ ఈఎంఐ వంటి సౌకర్యం ఉంది. అమెజాన్‌ ఎకో నలుపు, తెలుపు రంగుల్లో లభిస్తోంది. ఏడాది పాటు వారంటీ ఇస్తున్నారు. ఎకోతో పాటు ఫైర్‌స్టిక్‌ను రూ.9,098కే దొరుకుతోంది.

అమెజాన్ ఆఫర్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫీచర్లు ఇవే

* ఈ బండిల్‌ ద్వారా మీరు ఇంట్లోని లైట్లను వాయిస్‌ ద్వారా నియంత్రించొచ్చు. ఇంటి వద్ద లేకున్నా ఈ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు. కేవలం వైఫై అవసరం అవుతుంది. మరే అదనపు సెటప్‌ అవసరం లేదు.
*  ఎకో షో 8లో స్మార్ట్‌ డిస్‌ప్లే ఉంటుంది. కేవలం వాయిస్‌ కమాండ్‌ ఆధారంగా ఎనిమిది అంగుళాల తెరపై ఎంటర్‌టైన్‌ మెంట్‌ను ఆస్వాదించొచ్చు. మీ స్నేహితులు, బంధువులతో కనెక్ట్‌ కావొచ్చు
* జూక్‌ స్మార్ట్‌ బల్బ్‌తో 16 మిలియన్ల రంగులు వస్తాయి. మీకు నచ్చిన రంగు వెలుతురును వేసుకోవచ్చు. 
* అమెజాన్‌ ప్రైమ్‌, సావన్‌, గానా, హంగామా, చూచూ టీవీ, చోటా బీమ్‌ వంటివి చూడొచ్చు, వినొచ్చు.
* ఎకో ద్వారా మీ ఫ్రెండ్స్‌, రిలేటివ్స్‌తో వీడియో కాల్స్‌లో మాట్లాడొచ్చు. ఇందులో కెమేరా కూడా ఉంది.

Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!

Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!

Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!

Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

Bank Holidays in August: ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
Diamond Merchant Kidnap: మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
LIC Unclaimed Funds: ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బు! మీ సొమ్ము ఉందేమో ఇలా చెక్ చేసుకోండి
ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బు! మీ సొమ్ము ఉందేమో ఇలా చెక్ చేసుకోండి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget