Gold Silver Price Today 13 October 2021 : మూడు రోజుల తర్వాత మళ్లీ పెరిగిన బంగారం-వెండి ధరలు, మీ నగరంలో బంగారం వెండి ధరలివే
మూడు రోజులుగా స్థిరంగా కొనసాగిన బంగారం ధర ఈ రోజు ( బుధవారం) రూ. 100 పెరిగింది. వెండిదీ ఇదే దారి. ప్రధాన నగరాల్లో ఉదయం ఆరు గంటల వరకూ బంగారం, వెండి ధరలివే..
భారత్ మార్కెట్లో బంగారం ధర గడిచిన మూడు రోజులతో పోల్చుకుంటే రూ.100 పెరిగింది. కేజీ వెండి ధర నిన్న (మంగళవారం) రూ.61,700 ఉండగా ఈ రోజు (బుధవారం) రూ.61,800 ఉంది
ప్రధాన నగరాల్లో బంగారం ధరలివే
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150, 24 క్యారెట్ల ధర రూ.48,160
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46, 300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,320
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,030 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,030
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160
Also Read: ఈ ఐదు రాశుల వారికి ఈ రోజంతా శుభసమయమే, వారు అప్రమత్తంగా ఉండాలి.. మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
వెండిధరలు: భారత్ మార్కెట్లో వెండి ధరలు కూడా మూడు రోజుల తర్వాత స్వల్పంగా పెరిగాయి. కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరులో కేజీ వెండి రూ.61,800 ఉండగా..కోల్‌కతాలో రూ.61,700 ఉంది. చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణంలో కేజీ వెండి ధర రూ.65,800 ఉంది.
Also Read: ‘మా’ ఎన్నికల్లో ట్రాజెడీ సీన్లు.. బెనర్జీ కన్నీరు.. తనీష్ ఆవేదన!
అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read: నవదుర్గలు అంటే ఎవరు, శరన్నవరాత్రుల్లో ఫాలో అవాల్సిన అసలైన అలంకారాలు ఇవేనా..
Also Read: శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి