అన్వేషించండి

Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్ - మళ్లీ పెరిగిన బంగారం ధరలు, కొండెక్కిన వెండి ! లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Price In Hyderabad: బులియన్ మార్కెట్‌లో మూడు రోజుల తరువాత బంగారం ధర పుంజుకుంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర(Gold Rates Today In Hyderabad) రూ.51,760 కి ఎగబాకింది.

Gold Rate Today: ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య నెలకొన్ని యుద్ధ వాతావరణం పలు దేశాల మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గరిష్ట ధరలకు చేరుకుంటున్నాయి. తాజాగా బంగారం ధర పెరిగింది. రూ160 మేర పెరగడంతో హైదరాబాద్‌లో తాజాగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,450 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర(Gold Rates Today In Hyderabad) రూ.51,760 కి ఎగబాకింది. స్వచ్ఛమైన వెండి ధర రూ.600 మేర పుంజుకోవడంతో నేడు హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.72,900 కు చేరింది.

ఏపీలో బంగారం ధర.. (Gold Rate In Andhra Pradesh)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు మూడు రోజుల తరువాత నేడు పెరిగాయి. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 18th March 2022)  10 గ్రాముల ధర రూ.51,760 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450కి చేరింది. విజయవాడలో వెండిపై రూ.600 తగ్గడంతో 1 కేజీ ధర రూ.72,900 కి పతనమైంది. 

విశాఖపట్నం, తిరుపతిలో రూ.150 మేర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,450 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.72,900 అయింది.  

ప్రధాన నగరాల్లో బంగారం ధర..
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర పెరిగింది. నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,450 అయింది. 
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో బంగారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,450 కు చేరింది.  
చెన్నైలో రూ.230 మేర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,140 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,510 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

ప్లాటినం ధర
బంగారంతో పాటు మరో విలువైన లోహం ప్లాటినం ధరలు పలు నగరాలలో ఇలా ఉన్నాయి. 
హైదరాబాద్‌లో ప్లాటినం ధర నిలకడగా ఉంది. నేడు 10 గ్రాముల ధర రూ.24,760గా ఉంది.  
ఢిల్లీలో 10 రూపాయలు పెరగడంతో 10 గ్రాముల ధర రూ.24,860 కి చేరింది. తాజాగా ఢిల్లీలో రూ.43 మేర తగ్గింది. 
చెన్నై, ముంబైలోనూ 10 గ్రాముల ధర రూ.24,760 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.24,760గా ఉంది.

పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Embed widget