By: ABP Desam | Updated at : 07 Feb 2023 01:52 PM (IST)
Edited By: Arunmali
మంచి స్టాక్స్ కోసం బుర్ర వేడెక్కేలా ఆలోచించొద్దు
February Stock Ideas: బ్రోకరేజ్ యాక్సిస్ సెక్యూరిటీస్, ఫిబ్రవరి నెలలో 59% వరకు ర్యాలీ చేసే అవకాశాలు ఉన్న కొన్ని స్టాక్స్‌ను ప్రకటించింది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ నుంచి టాప్ పిక్స్‌ను ఈ స్టాక్ బాస్కెట్ కోసం ఎంపిక చేసింది. జనవరి నెలలో ఫ్లాట్ రిటర్న్స్ అందించి ఈ కౌంటర్లు, ఈ నెలలో దమ్ము చూపిస్తాయని బ్రోకరేజ్ చెబుతోంది.
ఫిబ్రవరి నెల కోసం కొనుగోలు చేయదగిన టాప్ స్టాక్స్:
ICICI Bank
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 848
ఈ స్థాయి నుంచి ఎంత లాభపడవచ్చు: 36%
బ్రోకరేజ్ ఇచ్చిన టార్గెట్ ధర: రూ. 1,150
Maruti Suzuki
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 8,769
ఈ స్థాయి నుంచి ఎంత లాభపడవచ్చు: 11%
బ్రోకరేజ్ ఇచ్చిన టార్గెట్ ధర: రూ. 9,760
State Bank of India
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 527
ఈ స్థాయి నుంచి ఎంత లాభపడవచ్చు: 40%
బ్రోకరేజ్ ఇచ్చిన టార్గెట్ ధర: రూ. 740
Infosys
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 1,551
ఈ స్థాయి నుంచి ఎంత లాభపడవచ్చు: 16%
బ్రోకరేజ్ ఇచ్చిన టార్గెట్ ధర: రూ. 1,800
Tech Mahindra
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 1,024
ఈ స్థాయి నుంచి ఎంత లాభపడవచ్చు: 17%
బ్రోకరేజ్ ఇచ్చిన టార్గెట్ ధర: రూ. 1,200
Polycab India
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 2,995
ఈ స్థాయి నుంచి ఎంత లాభపడవచ్చు: 10%
బ్రోకరేజ్ ఇచ్చిన టార్గెట్ ధర: రూ. 3,300
Federal Bank
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 131
ఈ స్థాయి నుంచి ఎంత లాభపడవచ్చు: 29%
బ్రోకరేజ్ ఇచ్చిన టార్గెట్ ధర: రూ. 170
Varun Beverages
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 1,173
ఈ స్థాయి నుంచి ఎంత లాభపడవచ్చు: 24%
బ్రోకరేజ్ ఇచ్చిన టార్గెట్ ధర: రూ. 1,450
HealthCare Global Enterprises
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 282
ఈ స్థాయి నుంచి ఎంత లాభపడవచ్చు: 17%
బ్రోకరేజ్ ఇచ్చిన టార్గెట్ ధర: రూ. 330
Praj Industries
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 345
ఈ స్థాయి నుంచి ఎంత లాభపడవచ్చు: 59%
బ్రోకరేజ్ ఇచ్చిన టార్గెట్ ధర: రూ. 550
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Cryptocurrency Prices: క్రిప్టో జస్ట్ మూవింగ్! బిట్‌కాయిన్ @ రూ.24.42 లక్షలు
Gold-Silver Price 02 April 2023: ₹60 వేలను వదిలి దిగనంటున్న బంగారం, వెండి రేటూ పెరుగుతోంది
Petrol-Diesel Price 02 April 2023: బండిలో పడే ప్రతి చుక్కా బంగారమే, ధరలు మండుతున్నాయ్
Sugar: తీపి తగ్గుతున్న చక్కెర, ప్రపంచ దేశాల్లో ఇదో పెద్ద సమస్య
2023 Honda SP 125: కొత్త హోండా షైన్ వచ్చేసింది - రూ. లక్ష లోపే!
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం
IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు