Bitcoin: క్రిప్టోకరెన్సీని నమ్ముకున్నారా? అయితే మీ పని ఇక అంతే! మీకు అర్థమవుతుందా?

ప్రపంచవ్యాప్తంగా అడ్డుఅదుపు లేకుండా పెరిగిపోతున్న క్రిప్టో కరెన్సీల విలువపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బిట్‌ కాయిన్‌ లాంటి కరెన్సీ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు

FOLLOW US: 

బిట్ కాయిన్ సహా ఇతర క్రిప్టోకరెన్సీల కారణంగా మరోసారి ఆర్థిక సంక్షోభం తలెత్తనుందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ మేరకు ఇంగ్లాండ్‌కు చెందిన అత్యున్నత బ్యాంకు అధికారి వెల్లడించారు. డిప్యూటీ గవర్నర్ సర్ జాన్ కన్‌లిఫ్ చెప్పిన దాని ప్రకారం అతి త్వరలో క్రిప్టోకరెన్సీ విలువ ఘోరంగా పడిపోతుందని సున్నాకు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభానికిక కారణమయ్యే ప్రమాదముందన్నారు.

  • క్రిప్టోకరెన్సీ విలువ పడిపోతే దాని కారణంగా మొదటిగా వ్యక్తిగత పెట్టుబడిదారులు దెబ్బతింటారు. తద్వారా ఆర్థిక స్థిరత్వం పతనమవుతుంది. అయితే ఆర్థిక సంస్థలపై మాత్రం దీని ప్రభావం తక్కువ ఉండొచ్చని కన్‌లిఫ్ తన నివేదికలో పేర్కొన్నారు. 
  • ప్రస్తుతం క్రిప్టో మార్కెట్ విలువ 1.7 ట్రిలియన్లు ఉందని అయితే ఇది దారుణంగా పతనమయ్యే అవకాశం ఉందన్నారు. 2008లో పతనమైన సబ్‌ప్రైమ్ మార్కెట్ కంటే క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ ఎక్కువ ఉంది.
  • అయితే ఇలాంటి సందర్భాల్లో వచ్చే ఆర్థిక స్థిరత్వ సమస్యలను ఎదుర్కోవడం అంత సులభం కాదని కన్‌లిఫ్ అన్నారు.
  • క్రిప్టోకరెన్సీని చట్టబద్ధం చేయడం అత్యంత అవసరమని కన్‌లిఫ్ వెల్లడించారు.
  • ఎలాంటి అడ్డుఅదుపు లేకుండా ఆర్థిక వ్యవస్థలో ఏ కరెన్సీ అయినా పెరుగుతుందంటే అది ప్రమాదానికి సూచన. ఆర్థిక స్థిరత్వం కోసం కృషి చేయాలి.
  • ఈ ఏడాదిలో క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ 200 శాతం పెరిగింది.

బిట్‌కాయిన్ అంటే..

బిట్​కాయిన్ అనేది తొలి క్రిప్టోకరెన్సీ పేరు. 2009లో దీన్ని రూపొందించారు. ఈ కరెన్సీ భౌతిక రూపంలో ఉండదు. ప్రతిదీ డిజిటల్​గానే జరుగుతుంది. బ్లాక్​చైన్ సాంకేతికతపై బిట్​కాయిన్ విలువ ఆధారపడి ఉంటుంది. ఇండియాలో బిట్​కాయిన్​లపై పెట్టుబడులు పెట్టడం చట్టబద్ధమే. బిట్​కాయిన్ ట్రేడింగ్​పై భారత్​లో నిషేధం లేదు. కానీ క్రిప్టోకరెన్సీని నియంత్రించేందుకు ఎలాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ లేదు. ఎలాంటి నిబంధనలు, మార్గదర్శకాలు లేవు కాబట్టి ఏదైనా వివాదాలు తలెత్తితే.. ప్రభుత్వం నుంచి సహాయం లభించదు.

Also Read: Pay In Bitcoin: క్రిప్టో కరెన్సీ క్రేజ్.. బిట్ కాయిన్ ఉంటే బేఫికర్.. ఈ రెస్టారెంట్లో అదిరే ఆఫర్

Also Read: China on Cryptocurrency: క్రిప్టోకరెన్సీపై చైనా ఉక్కుపాదం.. నియంతృత్వం పోతుందని భయమేమో!

Also Read: ఉద్యోగం వద్దు బాబోయ్‌! లక్షల్లో రాజీనామాలు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న కంపెనీలు!

Also Read: అద్భుతమైన సౌండ్‌బార్‌ కావాలా? బ్రాండెడ్‌ సౌండ్‌బార్లపై ఇప్పుడు 60 శాతం డిస్కౌంట్‌

Published at : 15 Oct 2021 02:05 PM (IST) Tags: Bitcoin Official currency crypto crypto currency Crypto Fever Bitcoin cryptocurrency

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 29 June: గుడ్‌న్యూస్! నేడు స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ రేట్లు - మీ నగరంలో ఇలా

Petrol-Diesel Price, 29 June: గుడ్‌న్యూస్! నేడు స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ రేట్లు - మీ నగరంలో ఇలా

Gold-Silver Price: నేడు బంగారం ధరలో కాస్త ఊరట! వెండి మాత్రం గుడ్ న్యూస్ - మీ ప్రాంతంలో నేటి ధరలు ఇవీ

Gold-Silver Price: నేడు బంగారం ధరలో కాస్త ఊరట! వెండి మాత్రం గుడ్ న్యూస్ - మీ ప్రాంతంలో నేటి ధరలు ఇవీ

Tata Money Market Fund - Direct - Growth NAV June 27, 2022: నెట్ అసెట్స్ విలువ, ధర, స్కీమ్, పెట్టుబడి, వడ్డీరేటు తెలుసుకోండి

Tata Money Market Fund - Direct - Growth NAV June 27, 2022: నెట్ అసెట్స్ విలువ, ధర, స్కీమ్, పెట్టుబడి, వడ్డీరేటు తెలుసుకోండి

Kotak Liquid Fund - Direct - Growth NAV June 27, 2022: నెట్ అసెట్స్ విలువ, ధర, స్కీమ్, పెట్టుబడి, వడ్డీరేటు తెలుసుకోండి

Kotak Liquid Fund - Direct - Growth NAV June 27, 2022: నెట్ అసెట్స్ విలువ, ధర, స్కీమ్, పెట్టుబడి, వడ్డీరేటు తెలుసుకోండి

Invesco India Gold Exchange Traded Fund NAV June 27, 2022: నెట్ అసెట్స్ విలువ, ధర, స్కీమ్, పెట్టుబడి, వడ్డీరేటు తెలుసుకోండి

Invesco India Gold Exchange Traded Fund NAV June 27, 2022: నెట్ అసెట్స్ విలువ, ధర, స్కీమ్, పెట్టుబడి, వడ్డీరేటు తెలుసుకోండి

టాప్ స్టోరీస్

Slice App Fact Check: స్లైస్ యాప్‌ యూజర్ల డేటా సేకరిస్తోందా - అన్ ఇన్‌స్టాల్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

Slice App Fact Check: స్లైస్ యాప్‌ యూజర్ల డేటా సేకరిస్తోందా - అన్ ఇన్‌స్టాల్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

Naga Babu's Name Tattooed: కమెడియన్ గుండెల మీద పచ్చబొట్టుగా నాగబాబు పేరు, గుండెల్లో నాగబాబు

Naga Babu's Name Tattooed: కమెడియన్ గుండెల మీద పచ్చబొట్టుగా నాగబాబు పేరు, గుండెల్లో నాగబాబు

Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు

Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు

IPS AB Venkateswara Rao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు

IPS AB Venkateswara Rao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు