X

Amazon Great Indian Festival Sale: అమెజాన్‌లో అక్టోబర్‌ 2న వీటిపై డిస్కౌంట్లు.. మీ విష్‌లిస్టులో ఉంటే కొనేయండి!

అమెజాన్‌ అదిరే ఆఫర్లతో ముందుకొస్తోంది. ఫెస్టివల్‌ సేల్‌ ఆరంభం కాకముందే చక్కని రాయితీలు ప్రకటించింది. అక్టోబర్‌ రెండున కొన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. ఆ ఆఫర్లు మీ కోసం..!

FOLLOW US: 

అమెజాన్‌ అదిరే ఆఫర్లతో ముందుకొస్తోంది. ఫెస్టివల్‌ సేల్‌ ఆరంభం కాకముందే చక్కని రాయితీలు ప్రకటించింది. అక్టోబర్‌ రెండున కొన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. ఆ ఆఫర్లు మీ కోసం..!

Also Read: వర్క్ ఫ్రం హోం ఇక ముగిసినట్లే.. ఆఫీసులు తెరవనున్న దిగ్గజ కంపెనీల జాబితా ఇదే..

కరోనా వైరస్‌ వల్ల ప్రజలు ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. ఫిట్‌నెస్‌ గురించి ఆలోచిస్తున్నారు. అలాంటి వారి కోసమే అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో ప్రొటిన్‌ పౌడర్‌పై మంచి ఆఫర్లు ఇస్తోంది. వివిధ రకాల బ్రాండ్లు అమ్మకానికి ఉన్నాయి. బిగ్‌ మజిల్స్‌, మజిల్‌ టెక్‌, డైమటైజ్‌ వంటి బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. వే ప్రొటిన్‌పైనా భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. కిలోకు రూ.1379 నుంచి ఆరంభమవుతున్నాయి.

Also Read: మొబైల్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఐఫోన్ 11 అంత తక్కువ ధరకా!

స్మార్ట్‌ టీవీలు వచ్చాక సౌండ్‌ సిస్టమ్స్‌, సౌండ్ బార్లపై ఆసక్తి పెరిగింది. ఐటెల్‌ సౌండ్‌బార్లు, సబ్‌వూఫర్‌, వైర్‌లెస్‌ వూఫర్లపై అమెజాన్‌ గొప్ప రాయితీ ఇస్తోంది. రూ.3999 నుంచి ఇవి ఆరంభమవుతున్నాయి. 35w, 170w, 120w, 80w రకాల్లో, సామర్థ్యాన్ని బట్టి ధరలు ఉన్నాయి.

వన్‌ప్లస్‌ టీవీలపై భారీ రాయితీ లభిస్తోంది. ఒక్కో టీవీపై కనీసం రూ.3000  వరకు ధర తగ్గించారు. ఈ పండగ సీజన్లో టీవీలకు గిరాకీ ఉంటోంది. 55 అంగుళాల 4K టీవీ రూ.49,999కే ఇస్తున్నారు. దాదాపుగా పదివేల వరకు రాయితీ ఇచ్చారు. 65 అంగుళాల టీవీ రూ.66,999కి ఇస్తున్నారు. 43 అంగుళాల టీవీ రూ.25,999కి లభిస్తోంది. ఇంకా మరెన్నో ఆఫర్లు టీవీలపై ఉన్నాయి.

Also Read: మళ్లీ టాటా చేతిలోకి ఎయిర్ ఇండియా!.. ఖండించిన ప్రభుత్వం

వంటిట్లో్ ముఖ్యమైన పప్పులు, ఆహార పదార్థాలు, ఇతర వస్తువలపై దాదాపు 80 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నారు. ఆలివ్‌ ఆయిల్‌, తేనె, వంట నూనెలు, పీనట్‌ బటర్‌, నెయ్యిపై ప్రత్యేకంగా రాయితీ ఇస్తున్నారు. మీ కార్టు విలువను బట్టీ మళ్లీ అదనపు డిస్కౌంట్‌ పొందొచ్చు.

ఇప్పుడు కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్‌ లేని ఇళ్లే ఉండదంటే అతిశయోక్తి కాదు! దాదాపుగా అందరూ ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, ఆర్థిక వ్యవహారాలను మొబైల్‌ లేదా కంప్యూటర్లలోనే చేస్తున్నారు. అయితే వీటిపై మాల్వేర్లు, వైరస్‌లతో దాడి చేసే అవకాశం ఉంటుంది. వాటిని నివారించేందుకు కాస్పర్‌స్కై యాంటీ వైరస్‌పై ప్రత్యేక రాయితీ ఇస్తున్నారు. విండోస్‌, మ్యా్‌క్‌, ఆండ్రాయిడ్‌, ఇంటర్నెట్‌ సెక్యూరిటీ, టోటల్‌ సెక్యూరిటీ, స్మాల్‌ ఆఫీస్‌ సెక్యూరిటీ, వీపీఎన్‌ సెక్యూర్‌ కనెక్షన్‌ అవసరాలను బట్టి ధరలు ఉన్నాయి.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: amazon Best deals Amazon Festival Sale

సంబంధిత కథనాలు

Bank Holidays in November 2021: నవంబర్లో 17 రోజులు బ్యాంకులకు సెలవులు.. ప్లాన్‌ చేసుకుంటే నగదుకు ఇబ్బందులు ఉండవు

Bank Holidays in November 2021: నవంబర్లో 17 రోజులు బ్యాంకులకు సెలవులు.. ప్లాన్‌ చేసుకుంటే నగదుకు ఇబ్బందులు ఉండవు

Petrol-Diesel Price, 26 October: మళ్లీ ఎగబాకిన ఇంధన ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం స్థిరంగా..

Petrol-Diesel Price, 26 October: మళ్లీ ఎగబాకిన ఇంధన ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం స్థిరంగా..

Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర, అదే దారిలో వెండి కూడా.. నేడు మీ నగరంలో ధరలివీ..

Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర, అదే దారిలో వెండి కూడా.. నేడు మీ నగరంలో ధరలివీ..

Income Tax Notice: సామాన్యుడికి ఐటీ శాఖ భారీ షాక్... నోటీసులు చూసి లబోదిబోమన్న బాధితుడు, ఏం జరిగిందంటే!

Income Tax Notice: సామాన్యుడికి ఐటీ శాఖ భారీ షాక్... నోటీసులు చూసి లబోదిబోమన్న బాధితుడు, ఏం జరిగిందంటే!

Gold-Silver Price: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. నేడు మీ నగరంలో బంగారం, వెండి ధరలివీ..

Gold-Silver Price: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. నేడు మీ నగరంలో బంగారం, వెండి ధరలివీ..
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Romantic: రొమాన్స్ విషయంలో కొడుకు మాట వినని పూరి!

Romantic: రొమాన్స్ విషయంలో కొడుకు మాట వినని పూరి!

TS Letters To KRMB : సాగర్ ఆయుకట్టు పెంపుపై అభ్యంతరం.. కేఆర్ఎంబీకి తెలంగాణ కొత్తగా రెండు లేఖలు !

TS Letters To KRMB :  సాగర్ ఆయుకట్టు పెంపుపై అభ్యంతరం.. కేఆర్ఎంబీకి తెలంగాణ కొత్తగా రెండు లేఖలు !

SA vs WI, Match Highlights: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ మళ్లీ డిఫీట్‌! సఫారీల చేతిలో కరీబియన్ల ఓటమి

SA vs WI, Match Highlights: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ మళ్లీ డిఫీట్‌! సఫారీల చేతిలో కరీబియన్ల ఓటమి

AP TS Corona Updates:ఏపీలో తగ్గుతున్న కోవిడ్ ఉద్ధృతి... కొత్తగా 415 కరోనా కేసులు, పెరిగిన రికవరీలు

AP TS Corona Updates:ఏపీలో తగ్గుతున్న కోవిడ్ ఉద్ధృతి... కొత్తగా 415 కరోనా కేసులు, పెరిగిన రికవరీలు