News
News
X

Amazon Festival Sale: అలెక్సా, కిండిల్‌, ఫైర్‌ టీవీ స్టిక్‌పై గొప్ప డిస్కౌంట్లు.. ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు

ఫెస్టివల్‌ సేల్‌లో కిండిల్‌, ఫైర్‌స్టిక్‌,ప్రొజెక్టర్‌పై భారీ రాయితీ ఇస్తున్నారు. ఈ ఆఫర్లు కొద్ది కాలం మాత్రమే ఉండనున్నాయి. వేటిపై ఎంత రాయితీ ఇస్తున్నారో చూడండి.

FOLLOW US: 

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ కొనసాగుతోంది. అనేక ఉత్పత్తులపై రాయితీలు ఇస్తుండటంతో వినియోగదారులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. తాజాగా అలెక్సా, కిండిల్‌, ఫైర్ టీవీ స్టిక్‌ లైట్‌, ఈగేట్‌ కే9 ప్రొజెక్టర్‌పై 50-55 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నారు. మరి వాటి ఫీచర్స్‌, ధరలు ఎలా ఉన్నాయంటే..!

Echo Dot (3rd Gen) - #1 smart speaker brand in India with Alexa (Black)
ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ అలెక్సా ఎకో డాట్‌ ఒక అవసరంగా మారిపోయింది. నలుపు రంగులోని ఈ స్మార్ట్‌ స్పీకర్‌పై అమెజాన్‌ భారీ రాయితీ ఇస్తోంది. రూ.4,499 విలువైన ఎకో డాట్‌ను ఇప్పుడు రూ.2,149కే అందిస్తోంది. దీనిపై మీరు దాదాపుగా రూ.2,350 వరకు ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎకో డాట్‌ హిందీ, ఇంగ్లీష్‌లో పనిచేస్తోంది. ఫీచర్స్‌ ఆటోమేటిక్‌గా యాడ్‌ అవుతుంటాయి.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Kindle Paperwhite (10th gen) - with Built-in Light, Waterproof, 8 GB, WiFi
చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని గతంలో ఓ నానుడి ఉండేది. అదిప్పుడు మారిపోయింది. ఎందుకంటారా? అమెజాన్‌  కిండిల్‌లో వేల పుస్తకాలు ఉంటాయి. పేపర్‌వైట్‌ పదో జనరేషన్‌ కిండిల్‌ మంచి ఆఫర్‌ ఉంది. రూ.12,999 విలువైన దీనిని రూ.10,299కే విక్రయిస్తున్నారు. ఇందులో బిల్ట్‌ ఇన్‌ లైట్‌ ఉంది. నీటిలో పడ్డా పాడవ్వదు.

News Reels

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Fire TV Stick Lite with Alexa Voice Remote Lite | Stream HD Quality Video | No power and volume buttons
మీ సాధారణ టీవీని స్మార్ట్‌ టీవీగా మార్చేయాలంటే అమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌ లైట్‌ ఒక మంచి ఉపకరణం. రూ.3,999 విలువైన ఫైర్‌స్టిక్‌పై 55 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నారు. రూ.1,799కే విక్రయిస్తున్నారు. దీనిపై మీరు రూ.2200 వరకు ఆదా చేసుకోవచ్చు. ప్రైమ్‌ వీడియో, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, యూట్యూబ్‌, నెట్‌ఫ్లిక్స్‌, సోనీలివ్‌, జీఫైవ్‌, వూట్‌, డిస్కవరీ ప్లస్‌ వంటివి ఓటీటీ వేదికలను సునాయసంగా చూడొచ్చు.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Egate K9 HD ప్రొజెక్టర్ + Amazon Fire TV స్టిక్ లైట్ Wi-Fi, Bluetooth మరియు ప్రీలోడెడ్ Netflix, Prime, Hotstar I 3000 L (360 ANSI ) తో 180 "(4.57 m) పెద్ద డిస్ప్లే | (E10k62) (నలుపు)

ఇష్టమైన సినిమాలను తమ ఇంట్లోనే పెద్ద తెరపై చూడాలని ఎంతమందికి ఉండదు! అలాంటి వారి కోసమే ఈగేట్‌ కే9 హెచ్‌డీ ప్రొజెక్టర్‌ను అమెజాన్‌ ఫైర్‌స్టిక్‌ సహితంగా అందిస్తున్నారు. వైఫై, బ్లూటూత్‌  ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌, హాట్‌స్టార్‌ను ముందుగానే లోడ్‌ చేసి ఇచ్చారు. అంటే మీకు నచ్చిన సినిమాలను సులువుగా ఎంజాయ్‌ చేయొచ్చు. రూ.16,990 విలువైన దీనిని ఇప్పుడు రూ.12,490కే అందిస్తున్నారు.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Fire TV Stick Plus (2021) includes ZEE5, SonyLIV and Voot annual subscriptions | Includes all-new Alexa Voice Remote (with TV and app controls) | 2021 release
ఫైర్‌టీవీ స్టిక్‌ ప్లస్‌ (2021) ఇప్పుడు అమెజాన్‌ సేల్‌లో అందుబాటులో ఉంది. రూ.4,999 విలువగల దీనిని ఇప్పుడు 36 శాతం డిస్కౌంట్‌తో రూ.3,199కే అందిస్తున్నారు. రూ.7000 విలువైన జీఫైవ్‌, సోనీలివ్‌, వూట్‌ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌తో వస్తున్నాయి. ఆల్‌ నూ అలెక్సా వాయిస్‌ రిమోట్‌ కూడా ఇస్తున్నారు.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Published at : 21 Oct 2021 02:23 PM (IST) Tags: Alexa Amazon Great Indian Festival Amazon Festival Sale Fire TV Kindle

సంబంధిత కథనాలు

Payments Without Internet: ఇంటర్నెట్‌ లేకుండా UPI పేమెంట్స్‌ చేసే ట్రిక్‌, మీరూ ట్రై చేయండి

Payments Without Internet: ఇంటర్నెట్‌ లేకుండా UPI పేమెంట్స్‌ చేసే ట్రిక్‌, మీరూ ట్రై చేయండి

Cryptocurrency Prices: వరుసగా ఏడో రోజు క్షీణించిన క్రిప్టోకరెన్సీ రేటు- నేటి ధర ఎంతంటే!

Cryptocurrency Prices: వరుసగా ఏడో రోజు క్షీణించిన క్రిప్టోకరెన్సీ రేటు- నేటి ధర ఎంతంటే!

Petrol-Diesel Price, 28 November 2022: ఈ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుముఖం- మిగతా చోట్లో స్థిరంగా ధరలు

Petrol-Diesel Price, 28 November 2022: ఈ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుముఖం- మిగతా చోట్లో స్థిరంగా ధరలు

Gold Silver Rate Today: బంగారం కొనాలనుకుంటున్నారా? నేడు ఎంత ధర పెరిగిందో తెలుసా!

Gold Silver Rate Today: బంగారం కొనాలనుకుంటున్నారా? నేడు ఎంత ధర పెరిగిందో తెలుసా!

PPF Interest Rate: పదేళ్లలో పీపీఎఫ్‌ వడ్డీరేటు కనిపించకుండా కట్‌ చేసిన కేంద్రం! ఎంతో తెలిస్తే షాకే!

PPF Interest Rate: పదేళ్లలో పీపీఎఫ్‌ వడ్డీరేటు కనిపించకుండా కట్‌ చేసిన కేంద్రం! ఎంతో తెలిస్తే షాకే!

టాప్ స్టోరీస్

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Sharmila Arrest : షర్మిల అరెస్ట్ - పాదయాత్ర ఆపబోనన్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు !

Sharmila Arrest :   షర్మిల అరెస్ట్ - పాదయాత్ర ఆపబోనన్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు !

Yadamma Raju Engagement: ఓ ఇంటివాడు కాబోతున్న కమెడియన్ యాదమ్మ రాజు, ఎంగేజ్మెంట్ పోటోలు వైరల్

Yadamma Raju Engagement: ఓ ఇంటివాడు కాబోతున్న కమెడియన్ యాదమ్మ రాజు, ఎంగేజ్మెంట్ పోటోలు వైరల్