Amazon Festival Sale: అమెజాన్లో ఏవైనా కొంటున్నారా..? ఇవిగో కూపన్ కోడ్స్!
బొమ్మలు, పుస్తకాలు, సాఫ్ట్‌వేర్లు, పర్సనల్ కేర్ అప్లయెన్సెస్‌ను అమెజాన్ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లకు కూపన్ కోడ్లను అందిస్తోంది.
దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. బొమ్మలు, పుస్తకాలు, సాఫ్ట్‌వేర్లు, పర్సనల్ కేర్ అప్లయెన్సెస్‌ను రాయితీపై విక్రయిస్తోంది. కస్టమర్లకు కూపన్ కోడ్లను అందిస్తోంది.
టాయ్స్
బొమ్మలంటే ఇష్టపడని చిన్నారులు ఉండరు. రంగురంగుల, ఆకర్షణీయమైన బొమ్మలంటే వారికెంతో మక్కువ. అందుకే అమెజాన్ పిల్లలు ఆడుకొనే బొమ్మలపై డిస్కౌంట్లు ప్రకటించింది. రూ.450 విలువైన టాక్స్‌ను కొనుగోలు చేస్తే రూ.50 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఇందుకు 'TOYS50' అనే కూపన్ కోడ్ ఉపయోగించాలి. అంతేకాకుండా చాలా ఉత్పత్తులపై 70 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. రిమోట్ కంట్రోల్ బొమ్మలు, స్కూటర్లు, రైడర్లు, యాక్షన్ ఫిగర్స్, ఔట్‌డౌర్, బిల్డింగ్ కిట్లు ఆకట్టుకుంటున్నాయి.
వీటిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
పుస్తకాలు
చిన్నారుల నుంచి పెద్దల వరకు విజ్ఞానం పెంచుకోవాలంటే పుస్తకాలు చదవడం ఎంతో అవసరం. అమెజాన్లో వేలాది పుస్తకాలు అన్ని భాషల్లో లభిస్తున్నాయి. ఫెస్టివల్ సేల్‌లో పుస్తకాలపై అమెజాన్ 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా 'BOOKS50' కూపన్ ఉపయోగిస్తే రూ.50 క్యాష్‌బ్యాక్ లభించనుంది. ఇందుకు రూ.350 విలువైన పుస్తకాలు కొనుగోలు చేయాలి. చిన్నారుల కోసం కామిక్స్, యువత కోసం స్ఫూర్తిదాయక పుస్తకాలు, ఆత్మకథలు, సైన్స్‌ఫిక్షన్, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
వీటిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
సాఫ్ట్‌వేర్లు
వివిధ రకాల సాఫ్ట్‌వేర్లపై అమెజాన్ 70 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. మెకాఫీ, క్విక్‌హీల్, కాస్పర్‌స్కై వంటి యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. కాంబినేషన్ ఆఫర్లూ ఉన్నాయి. రూ.500 విలువైన సాఫ్ట్‌వేర్లు కొనుగోలుపై 'SOFTWARE50' కూపన్ వినియోగిస్తే రూ.50 క్యాష్ బ్యాక్ లభించనుంది. మొబైల్ యాంటీ వైరస్‌లు, ఈ లెర్నింగ్ సాఫ్ట్‌వేర్లు, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, కోడింగ్ సాఫ్ట్‌వేర్లను రాయితీకే విక్రయిస్తోంది.
వీటిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
గ్రూమింగ్ పరికరాలు
గ్రూమింగ్, వ్యక్తిగత యాక్ససరీస్‌ల కొనుగోలుపై అమెజాన్ డిస్కౌంట్లు ఇస్తోంది. రూ.750 బిల్ చేస్తే 'GROOMING50' కూపన్ ఉపయోగించి రూ.50 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. దువ్వెనలు, ట్రిమర్లు, షేవర్లు, హెయిర్ డ్రైయర్, యాక్టివ్ స్ట్రిప్స్, థర్మామీటర్లు, బీపీ మానీటర్లు, ఆక్సీమీటర్లు, మాసాజర్లు, గ్లూకోమీటర్లు అందుబాటులో ఉన్నాయి. బ్రౌన్, ఫిలిప్స్, వేగా, నోవా, వేగామెన్, హవెల్స్, ఓరల్ బీ, ఓరాక్యూరా, అమ్రాన్, లిఫ్‌లాంగ్, వన్‌టచ్, హెల్త్‌సెన్స్ బ్రాండ్లపై రాయితీ లభిస్తోంది. మరికేంటి.. ఆలస్యం చేయకుండా త్వరపడండి.!