అన్వేషించండి

Amazon Festival sale: ఫిట్‌నెస్‌ పెంచుకోవాలనుకుంటున్నారా? ఇంట్లోనే జిమ్‌ పెట్టుకోండి..!

కరోనా వేళ ఇంట్లోనే ఉంటూ ఫిట్‌నెస్‌ పెంచుకోవాలని భావిస్తున్నవారికి శుభవార్త! ఇప్పుడు ఇంట్లోనే జిమ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. తక్కువ ధరకే అమెజాన్‌లో ఉపకరణాలు లభిస్తున్నాయి.

ఫిట్‌నెస్‌పై ఇప్పుడు మోజు పెరిగింది. ప్రతి ఒక్కరు తమ శరీర ఆకృతి బాగుండాలని తపన పడుతున్నారు. అయితే కరోనా టైంలో జిమ్‌లకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే చిన్న జిమ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అందుకోసమే అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో తక్కువ ధరకే జిమ్‌ ఉపకరణాలను విక్రయిస్తున్నారు.

Kore PVC 10-30 Kg Home Gym Set with One 3 Ft Curl and One Pair Dumbbell Rods with Gym Accessories
జిమ్‌ బిగినర్స్‌కు కోర్‌ పీవీసీ హోమ్‌ జిమ్‌ సెట్‌ బాగుంటుంది. ఇందులో పది నుంచి 30 కేజీల వెయిట్స్‌ వస్తున్నాయి. సాధారణ, వంపు తిరిగిన డంబెల్‌ రాడ్స్‌ ఉన్నాయి. హ్యాండ్‌ గ్రిప్స్‌, ఒక బ్యాగు ఇస్తున్నారు. స్ట్రెంత్‌ ఎక్సర్‌సైజులకు ఈ సెట్‌ నప్పుతుంది. దీని అసలు ధర రూ.3,840 కాగా రూ.2441 రాయితీతో కేవలం రూ. 1399కే విక్రయిస్తున్నారు. అమెజాన్‌ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే రూ.300 వరకు క్యాష్‌ బ్యాక్‌ ఇవ్వనున్నారు.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

KORE DM-HEXA-COMBO16 dumbbells set
చేతి కండరాలు, అప్పర్‌ బాడీ వర్క్‌ఔట్స్‌ కోసం కోర్ డీఎం హెక్సా కాంబో డంబెల్స్‌ బాగుంటాయి. స్టీల్‌, ఇనుముతో తయారు చేయడంతో ఎక్కువ కాలం వస్తాయి. మజిల్‌ బిల్డ్ చేసుకొనేందుకు ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. వీటి అసలు ధర రూ.3430 కాగా ఆఫర్లో రూ.1599కే అందిస్తున్నారు. నోకాస్ట్‌ ఈఎంఐ, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు వర్తిస్తాయి.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి  

Kore PVC DM 2 KG X 2 COMBO-161 Dumbbell Set
కోర్‌ పీవీసీ డీఎం 2కేజీ కాంబో సెట్ మహిళల ఉపయోగించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. శరీరాన్ని స్లిమ్‌గా మార్చుకొనేందుకు, అదనపు కండరాలను కరిగించేందుకు, ఫిట్‌నెస్‌ మెయింటేన్‌ చేసేందుకు ఈ డంబెల్‌ బాగుంటుంది. వీటి అసలు ధర రూ.289 కాగా ఆఫర్‌లో రూ. 273కే విక్రయిస్తున్నారు. 

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి 

Kore Professional (Hexa / Steel)  1 - 20 Kg (Set of Two) Dumbbells Home Gym Exercise Equipment for Men & Women
ప్రొఫెషనల్స్‌కు కోర్‌ ప్రొఫెషనల్‌ హెక్సా స్టీల్‌ 20కేజీ డంబెల్‌ సెట్‌ ఉపయోగపడుతుంది. జిమ్‌కు వెళ్లనప్పుడు ఇంట్లోనే వీటితో కసరత్తులు చేసుకోవచ్చు. స్టీల్‌ కాబట్టి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. హార్డ్‌కోర్‌ ఎక్సర్‌సైజులకు ఈ డంబెల్స్‌ సూట్‌ అవుతాయి. సాధారణంగా రూ.5,899కి లభించే వీటిని ఇప్పుడు రూ.2,899కే విక్రయిస్తున్నారు.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget