అన్వేషించండి

Bajaj Pulsar N160 Vs Apache RTR 160: బజాజ్‌ పల్సర్‌ N160,అపాచీ RTR 160లో ఏ బైక్ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది? కొనే ముందు ఫీచర్స్ మధ్య తేడా తెలుసుకోండి

Bajaj Pulsar N160 Vs Apache RTR 160: బజాజ్ పల్సర్ N160, TVS అపాచీ RTR160 రెండూ మంచి బైకులు. మైలేజ్ బాగుంటుంది. వీటి మధ్య ఉన్న తేడాలు గురించి తెలుసుకుందాం.

Bajaj Pulsar N160 Vs Apache RTR 160: బజాజ్, టీవీఎస్ రెండూ భారతీయ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందిన బైక్ బ్రాండ్లు. బజాజ్ పల్సర్, టీవీఎస్ అపాచీ మోడల్స్ చాలానే ఇండియన్ మార్కెట్లో ఉన్నాయి. ఈ రెండు బైక్‌లను ఒకదానికొకటి పెద్ద ప్రత్యర్థులుగా పరిగణిస్తారు. అయితే పల్సర్ N160 (Bajaj Pulsar N160) అపాచీ RTR160 (TVS Apache RTR160) లలో ఏ మోటార్‌సైకిల్ మంచి మైలేజ్ ఇస్తుందో, చూద్దాం.

బజాజ్ పల్సర్ N160 (Bajaj Pulsar N160)

బజాజ్ ఆటో బైక్ పల్సర్ N160 లో 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, SOHC, 2-వాల్వ్, ఎయిర్-కూల్డ్ FI ఇంజిన్ ఉంది. బైక్‌లో ఉన్న ఈ ఇంజిన్ 8,750 rpm వద్ద 16 PS పవర్‌నిస్తుంది. 6,750 rpm వద్ద 14.65 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బజాజ్  బైక్ 51.6 kmpl మైలేజ్ ఇస్తుందని పేర్కొంది. పల్సర్ N160 ఇంధన ట్యాంక్ సామర్థ్యం 14 లీటర్లు.

బజాజ్ పల్సర్ N160లో USB కనెక్టివిటీ ఫీచర్ ఉంది. ఈ బైక్ 1348 mm వీల్‌బేస్, 165 mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది. పల్సర్ N160 ఎక్స్-షోరూమ్ ధర రూ.1,13,133 నుంచి ప్రారంభమై రూ.1,26,290 వరకు ఉంటుంది.

TVS అపాచీ RTR160 (TVS Apache RTR160)

TVS అపాచీ RTR160 లో SI, 4-స్ట్రోక్, ఆయిల్ కూల్డ్, SOHC, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంది. మోటార్‌సైకిల్‌లో ఉన్న ఈ ఇంజిన్ స్పోర్ట్ మోడ్‌లో 9,250 rpm వద్ద 12.91 kW పవర్‌నిస్తుంది .రెయిన్ మోడ్‌లో 8,650 rpm వద్ద 11.50 kW పవర్‌నిస్తుంది. స్పోర్ట్ మోడ్‌లో ఈ బైక్ టాప్-స్పీడ్ 114 kmph, రెయిన్ మోడ్‌లో 103 kmph.

TVS అపాచీ RTR160 ఒక లీటర్ పెట్రోల్‌తో 61 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని పేర్కొంది. ఈ బైక్ 12 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది. ఈ బైక్ ట్యాంక్ నింపితే దాదాపు 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ బైక్‌లో ఇంజిన్‌తో పాటు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉంది. TVS ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,15,852 నుంచి ప్రారంభమవుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
AP districts Division: రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
Year Ender 2025: 2025లో కూటమి విజయాలు ఇవే :రిపోర్ట్ కార్డు రిలీజ్ చేసిన ఏపీ సీఎంఓ
2025లో కూటమి విజయాలు ఇవే :రిపోర్ట్ కార్డు రిలీజ్ చేసిన ఏపీ సీఎంఓ
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Advertisement

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
AP districts Division: రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
Year Ender 2025: 2025లో కూటమి విజయాలు ఇవే :రిపోర్ట్ కార్డు రిలీజ్ చేసిన ఏపీ సీఎంఓ
2025లో కూటమి విజయాలు ఇవే :రిపోర్ట్ కార్డు రిలీజ్ చేసిన ఏపీ సీఎంఓ
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Year Ender 2025 : మీరు K-Dramaలు ఎక్కువగా చూస్తారా? 2025లో బెస్ట్ కొరియన్ సిరీస్​లు ఇవే.. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్
మీరు K-Dramaలు ఎక్కువగా చూస్తారా? 2025లో బెస్ట్ కొరియన్ సిరీస్​లు ఇవే.. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Embed widget