అన్వేషించండి

TVS Ntorq 150 కొనడానికి 3 బలమైన కారణాలు - దూరంగా ఉండాల్సిన 2 కారణాలు

TVS Ntorq 150 కొనాలా వద్దా అని డిస్కస్‌ చేస్తున్నారా?. ఈ స్కూటర్‌లో 3 బలమైన ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు ఉన్నాయి. పనితీరు, కంఫర్ట్‌, ఫీచర్లు, బ్రేకింగ్‌ లోపాలు వంటి అన్ని విషయాలు ఒక్క కథనంలో.

TVS Ntorq 150 Review: టీవీఎస్‌ కంపెనీ నుంచి వచ్చే Ntorq స్కూటర్‌ సిరీస్ ఎప్పుడూ యువతరానికి బాగా నచ్చుతుంది. పవర్‌, స్టైల్‌, టెక్నాలజీ - ఈ మూడు కలిసిన ఒక పర్ఫెక్ట్‌ కాంబినేషన్‌లా Ntorq మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇటీవల కొత్తగా వచ్చిన TVS Ntorq 150 మోడల్‌ అయితే 150cc సెగ్మెంట్‌లో అత్యంత అందుబాటు ధర స్కూటర్ కావడం విశేషం. ఈ స్కూటర్ కొనాలా, వద్దా అని మీరు ఆలోచిస్తుంటే, ఈ రివ్యూ మీకు స్పష్టమైన ఐడియా ఇస్తుంది.

కొనడానికి 3 బలమైన కారణాలు

1. శక్తిమంతమైన పనితీరు – త్వరగా స్పందించే ఇంజిన్‌
Ntorq 150లో ఇచ్చిన ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ అత్యంత పవర్‌ ఇచ్చేదానిలా పేపర్‌పై కనిపించకపోయినా, ఈ క్లాస్‌లోనే అత్యధిక టార్క్‌ (14.2Nm) ఇస్తుంది. ముఖ్యంగా ఈ టార్క్‌ తక్కువ రేవ్స్ వద్దే అందుబాటులోకి రావడం దీనిలో పెద్ద ప్రత్యేకత.
సిటీ రైడింగ్‌ అయినా, హైవే మీద గంటకు 80km స్పీడ్‌తో దూసుకెళ్లడం అయినా ఈ స్కూటర్ చాలా ఈజీగా, గమ్మత్తుగా పికప్ ఇస్తుంది. ఇంజిన్‌ నుంచి వచ్చే చిన్న థ్రోటీ సౌండ్‌ కూడా దీనికి మంచి స్పోర్టీ ఫీల్ ఇస్తుంది.

2. కంఫర్ట్‌ & హ్యాండ్లింగ్‌ – రెండు మధ్య బలమైన బలాన్స్‌
TVS స్కూటర్లు ఇచ్చే కంఫర్ట్‌ బాగుంటుందని మనందరికీ తెలిసిన విషయమే. కానీ Ntorq 150లో కంఫర్ట్‌తో పాటు హ్యాండ్లింగ్‌ కూడా అద్భుతంగా ఉంది. దీని సస్పెషన్‌ సెటప్‌ను 125తో పోలిస్తే కొద్దిగా గట్టిగా ఉన్నప్పటికీ, రోడ్డు మీద వచ్చే చిన్న చిన్న గుంతలు, రఫ్‌ పాచెస్‌ను ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. రైడింగ్‌ పొజిషన్ రూమీగా ఉండడం, సీటు ఇద్దరికి సరిపోయేంత వెడల్పుగా ఉండటం కూడా దీనిని ఫ్యామిలీ యూజ్‌కి కూడా సూట్ అయ్యేలా చేస్తుంది. 770mm సీట్ హైట్ ఉండడం వల్ల తక్కువ హైట్ ఉన్నవారికి కూడా మంచి కంఫర్ట్ ఉంటుంది.

3. ఫీచర్ల పరంగా టాప్ క్లాస్ - ధర మాత్రం కాంపిటీటివ్‌
Ntorq 150ని రెండు వేరియంట్లలో అందిస్తున్నారు. టాప్ వేరియంట్‌లో 5-inch TFT స్క్రీన్ ఉండటం పెద్ద అదనం. ఈ TFT ద్వారా నావిగేషన్‌, మ్యూజిక్‌, నోటిఫికేషన్లు, అలెక్సా సపోర్ట్‌, స్మార్ట్‌వాచ్‌ పెయిరింగ్‌, జియో ఫెన్సింగ్‌... ఇలా చాలా పనులు చేయవచ్చు. అంతేకాదు, ట్రాక్షన్ కంట్రోల్ & సింగిల్‌ చానల్ ABS కూడా స్టాండర్డ్‌గా రావడం సేఫ్టీ పరంగా పెద్ద ప్లస్.

కొనకుండా ఆగవలసిన 2 కారణాలు

1. రియర్ బ్రేక్ సులభంగా లాక్ అవుతుంది
సింగల్ చానల్ ABS కేవలం ఫ్రంట్ బ్రేక్‌కు మాత్రమే పనిచేస్తుంది. ఫ్రంట్ బ్రేక్ బాగానే స్పందించినా, రియర్ బ్రేక్ చాలా త్వరగా లాక్ అవుతుంది. ఈ సెగ్మెంట్‌లో ఇది అసాధారణం కాదు, కానీ కొత్తగా రైడ్ చేసే వారికి అలవాటు పడటానికి టైమ్ పడుతుంది. లైట్ టచ్‌తోనే బ్రేక్ వేయాలి.

2. స్ట్రీట్‌ మోడ్‌లో ఎలక్ట్రిక్ బూస్ట్ లేకపోవడం
TVS ఇచ్చిన iGO ఎలక్ట్రిక్ అసిస్ట్ అదనంగా 0.7Nm టార్క్ ఇస్తుంది. కానీ ఇది కేవలం రేస్‌ మోడ్‌లో మాత్రమే పని చేస్తుంది. స్ట్రీట్‌ ోడ్‌లో పవర్ తక్కువగా ఉన్నప్పుడు ఈ బూస్ట్‌ అవసరం అనిపిస్తుంది. కానీ, ఈ మోడ్‌లో అది అందుబాటులో లేకపోవడం కొంచం మైనస్. రోజువారీ సిటీ రైడింగ్‌లో ఈ బూస్ట్ ఉంటే మరింత బెటర్‌గా ఉండేది.

మొత్తంగా, TVS Ntorq 150 స్కూటర్ శక్తిమంతమైన పనితీరు, ఆధునిక ఫీచర్లు, కంఫర్ట్‌, సేఫ్టీ ఇచ్చే ఆల్‌ రౌండ్‌ ప్యాకేజ్‌గా ఉంటుంది. చిన్న లోపాలున్నా, 150cc సెగ్మెంట్‌లో అఫోర్డబుల్ ప్రైస్‌తో ఇది పర్ఫెక్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Top 10 Best Selling SUVs: బడ్జెట్‌ కార్లలో ఏది నంబర్ వన్? అమ్మకాల్లో ముందున్న టాప్ 10 SUVల లిస్ట్‌
గత 6 నెలల్లో జనం ఎక్కువగా కొన్న టాప్‌ 10 కార్లు.. వీటికి ఫుల్‌ డిమాండ్‌, మీ బడ్జెట్‌లోనే!
కేటీఎం డ్యూక్, టీవీఎస్ అపాచీకి గట్టి పోటీ.. Kawasaki Z300 లాంచ్‌.. ఈ బండి ప్రత్యేకతలు ఇవే!
యూత్‌ చేతికి కొత్త బండి.. స్పోర్టీ 296cc ఇంజిన్, 39hp పవర్‌తో Kawasaki Z300 ఎంట్రీ
ఈ స్కూటర్‌ ఎక్కితే, కింద పడిపోతామనే భయం ఉండదు! స్టాండ్ అవసరం లేని BMW Vision CE ఎలక్ట్రిక్‌ స్కూటర్
స్వయంగా బ్యాలెన్స్ చేసుకునే BMW ఎలక్ట్రిక్ స్కూటర్.. హెల్మెట్ అవసరం లేని ప్రయాణం!
Bajaj Pulsar N250SS: రూ.1.59 లక్షలకే 25hp పవర్.. కొత్త పల్సర్ N250SSలో ఈ ఫీచర్లు అదుర్స్!
యూత్‌ కోసం బజాజ్ పల్సర్‌ కొత్త బైక్.. 6 స్పీడ్ గేర్‌బాక్స్, గూగుల్ మ్యాప్స్‌తో అట్రాక్ట్‌ చేస్తోంది!

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Embed widget