అన్వేషించండి

MG Hector: హైరేంజ్‌ హెక్టర్‌కు ఇంత తక్కువ డౌన్ పేమెంటా?, EMI స్కీమ్‌ కూడా ఈజీగా ఉందిగా!

MG Hector On Loan EMI: మీరు MG హెక్టర్ యొక్క ఈ నవీకరించబడిన వెర్షన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, మీరు పూర్తి చెల్లింపు చేయకుండానే ఈ SUVకి ఫైనాన్స్ కూడా చేయవచ్చు.

MG Hector Down Payment, Price, Mileage And Features: మన దేశంలో MG మోటార్స్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ, హెక్టర్ మోడల్‌ను ఇటీవలే అప్‌డేట్‌ చేసి E20 కంప్లైంట్ ఇంజిన్‌తో లాంచ్‌ చేసింది. MG హెక్టర్ ధర విషయానికి వస్తే, దీని ఎక్స్-షోరూమ్ ధర (MG Hector ex-showroom price) రూ. 13 లక్షల 99 వేల నుంచి ప్రారంభం అవుతుంది. సాధారణంగా, మాస్‌ మార్కెట్‌ కార్లలో సింగిల్‌-పేన్‌ సన్‌రూఫ్‌ కామన్‌గా కనిపిస్తుంది. క్లాస్‌ పీపుల్‌ ఇష్టపడే ఈ కారులో డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటుంది, మాస్‌ పీపుల్‌ కంటే ఓ మెట్టు పైన ఉంచుతుంది. ఈ కార్‌లో 360-డిగ్రీస్‌ కెమెరా, 4-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి చాలా ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

లగ్జరీ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే MG హెక్టర్ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను ఇంటికి తెచ్చుకోవాలని మీరు ప్లాన్ చేస్తుంటే, కారు పూర్తి ధర చెల్లించాల్సిన అవసరం లేకుండానే మీ పని పూర్తి చేయవచ్చు. అంటే, ఈ SUVని ఫైనాన్స్‌లో తీసుకోవచ్చు. ఈ కారును లోన్‌పై కొనుగోలు చేసే ముందు ఆన్-రోడ్ ధర, డౌన్ పేమెంట్ & EMI గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

కొత్త MG హెక్టర్ మోడల్ ధర ఎంత? 
తెలుగు రాష్ట్రాల్లో, MG హెక్టర్ ఆన్-రోడ్ ధర (MG Hector on-road price) దాదాపు రూ. 17.58 లక్షల నుంచి స్టార్‌ అవుతుంది, హై-ఎండ్‌ ఎడిషన్ రేటు రూ. 28.92 లక్షలు ఉంటుంది. మీరు MG హెక్టర్‌ బేస్‌ మోడల్‌ను కేవలం రూ. 1.58 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించి కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ నుంచి మిగిలిన రూ. 16 లక్షలు రుణంగా లభిస్తుంది. బ్యాంక్‌ మీకు 9 శాతం వడ్డీ రేటుతో లోన్‌ మంజూరు చేసిందనుకుందాం. 

లోన్‌ మొత్తం: రూ. 16 లక్షలు; వడ్డీ రేటు 9 శాతం - EMI వివరాలు

5 సంవత్సరాల‍ (60 నెలలు) కాలానికి రుణం తీసుకుంటే, ప్రతి నెలా రూ. 33,213 EMI చెల్లించాలి. ఐదేళ్లలో, మొత్తం వడ్డీ 3,92,802 + అసలు రూ.16,00,000 కలిపి రూ. 19,92,802 చెల్లించాలి.

6 సంవత్సరాల‍ (72 నెలలు) కాలానికి రుణం తీసుకుంటే, ప్రతి నెలా రూ. 28,841 EMI చెల్లించాలి. ఐదేళ్లలో, మొత్తం వడ్డీ 4,76,542 + అసలు రూ.16,00,000 కలిపి రూ. 20,76,542 చెల్లించాలి.

7 సంవత్సరాల‍ (84 నెలలు) కాలానికి రుణం తీసుకుంటే, ప్రతి నెలా రూ. 25,743 EMI చెల్లించాలి. ఐదేళ్లలో, మొత్తం వడ్డీ 5,62,372 + అసలు రూ.16,00,000 కలిపి రూ. 21,62,372 చెల్లించాలి.

మీరు నెలకు రూ. రూ.60,000 వేల నుంచి రూ.70,000 వేల జీతం/ఆదాయం సంపాదిస్తుంటే ఈ కారు కొనే ఆలోచన చేయవచ్చు.

MG హెక్టర్ ఫీచర్లు & పవర్‌
MG హెక్టర్ అప్‌డేటెడ్‌ (facelift) మోడల్‌ డిజైన్ & ఫీచర్లలో పెద్దగా మార్పులు చేయలేదు. డైమండ్‌ మెష్‌ డిజైన్‌తో ఫ్రంట్‌ గ్రిల్‌ అందించారు, ఇది ఈ కార్‌ ప్రీమియం లుక్‌ను మరింత మెరుగుపరిచింది. దీని పవర్‌ట్రెయిన్ కూడా మునుపటిలాగే ఉంది, ఇది రెండు ఇంజిన్‌ ఆప్షన్స్‌తో వస్తుంది - 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ & 2.0-లీటర్ ఇంజిన్.

టాప్ హెడ్ లైన్స్

యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
కొత్త SUVల దెబ్బకు పడిపోతుందన్నారు.. కానీ ఈ కారు జోరు తగ్గలేదు, ఇప్పటికీ టాప్‌ ప్లేస్‌!
5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?
Wagon R CNGతో కిలో గ్యాస్‌తో ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు? సిటీ, హైవే మైలేజ్ వివరాలు ఇవిగో
Maruti Wagon R CNG నిజంగా ఎంత మైలేజ్ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో వచ్చిన ఫలితం ఇదే!
5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?
Hero Xpulse 210 రియల్‌ రివ్యూ - 5,600km తిరిగిన ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget