అన్వేషించండి

Tata Motors Announces Massive Discounts: టాటా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ నెలలో కొంటే ఏకంగా 3.35 లక్షల వరకు లాభం: నెక్సాన్, పంచ్ ఈవీలపై క్రేజీ ఆఫర్స్.. కర్వ్ ఈవీ పై ఊహించని రేంజ్ లో గ్రీన్ బోనస్

టాటా మోటార్స్ తన ఈవీ లైనప్ పై జూన్ 2026 నెలకు గాను గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కలిపి గరిష్టంగా రూ. 3.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

Tata Motors Announces Massive Discounts On Electric Vehicles: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) లైనప్ పై జూన్ నెల ఆఫర్లను అనౌన్స్ చేసింది. ఈ సేల్ లో సెలెక్టెడ్ మోడల్స్ పై గరిష్టంగా రూ. 3.35 లక్షల వరకు బెనిఫిట్స్ అందుకోవచ్చు. కొత్త కార్లతో పాటు పాత స్టాక్ పై కూడా ఈ ఆఫర్స్ వర్తిస్తాయి. ఇందులో గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, స్క్రాపేజ్ ఆఫర్స్, లాయల్టీ బోనస్ లు ఉన్నాయి.

Read Also: First E85 Fuel Station: ఢిల్లీలో దేశంలోనే తొలి E85 ఫ్యూయల్ స్టేషన్ ప్రారంభం! లీటర్ పెట్రోల్‌పై 20 రూపాయలు ఆదా!

టాటా కర్వ్ ఈవీ, హారియర్ ఈవీలపై అదిరిపోయే ఆఫర్లు..

టాటా కర్వ్ ఈవీ (Curvv EV) మోడల్ పై ఈ నెల అత్యధికంగా డిస్కౌంట్లు ఉన్నాయి. దీనిలోని సెలెక్టెడ్ నాన్-ఎక్స్ వేరియంట్ల పై రూ. 3 లక్షల గ్రీన్ బోనస్, రూ. 30,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో కలిపి మొత్తం రూ. 3.35 లక్షల వరకు తగ్గనుంది. క్రియేటివ్ వేరియంట్ల పై రూ. 2.85 లక్షల వరకు ఆఫర్ ఉంది. హారియర్ ఈవీ (Harrier EV) అన్ని వేరియంట్ల పై రూ. 2.75 లక్షల వరకు బెనిఫిట్ లభిస్తుంది. ఇందులో రూ. 1 లక్ష లాయల్టీ బోనస్ తో పాటు అదనంగా మరో రూ. 1 లక్ష బెనిఫిట్ యాడ్ అయింది అని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. 

Read Also: Petrol Diesel Price Hike: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? చమురు కంపెనీల నిర్ణయానికి కారణాలివే

పంచ్ ఈవీ, టియాగో ఈవీలపై క్యాష్ బ్యాక్ అప్‌డేట్స్..

టాటా పంచ్ ఈవీ (Punch EV) మోడల్స్ పై రూ. 95,000 నుంచి రూ. 1.45 లక్షల వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. లాంగ్ రేంజ్ (LR) వేరియంట్ల పై రూ. 1.45 లక్షలు, మీడియం రేంజ్ (MR) వేరియంట్ల పై రూ. 1.25 లక్షల వరకు ఆఫర్స్ ఉన్నాయి. టాటా టియాగో ఈవీ (Tiago EV) పాత మోడల్స్ పై రూ. 65,000 నుంచి రూ. 1.45 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. దీని ఎల్ఆర్ ఎక్స్‌టీ వేరియంట్ పై అత్యధికంగా రూ. 1.45 లక్షల బెనిఫిట్ ఉంది. మొత్తానికి మధ్య తరగతి ప్రజలు అత్యంత ఉత్సాహం చూపించే టియాగో, పంచ్ కార్లపై ఆఫర్లు పెట్టడంతో వాటి సేల్స్ పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

నెక్సాన్ ఈవీపై డిస్కౌంట్ ఆప్షన్లు.. 

టాటా నెక్సాన్ ఈవీ (Nexon EV) అన్ని వేరియంట్ల పై రూ. 50,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ. 15,000 గ్రీన్ బోనస్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ లేదా రూ. 35,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. అయితే ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ఆఫర్లలో ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆఫర్లు డీలర్‌షిప్ లొకేషన్, స్టాక్ అవైలబిలిటీ బట్టి మారే ఛాన్స్ ఉన్నందున కస్టమర్లు దగ్గరలోని షోరూమ్ లో కన్ఫర్మ్ చేసుకోవాలని కంపెనీ స్పష్టం చేసింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఫిక్స్‌డ్ బ్యాటరీతో విడా VX2 కొత్త వేరియంట్ విడుదల, 65 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే
హీరో విడా VX2 Go FB లాంచ్.. 128km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, రేటు మీకు అందుబాటులోనే!
మహీంద్రా విజన్ S నుంచి స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వరకు.. ఈ నెలలో మార్కెట్‌లోకి రానున్న కొత్త కార్లు ఇవే
ఆగస్టులో కొత్త కార్ల సందడి.. మహీంద్రా, స్కోడా, ఎంజీ నుంచి న్యూ లాంచ్‌లు, మీ లైఫ్‌స్టైల్‌ పెంచే కారు ఉండొచ్చు!
కంఫర్ట్, మంచి మైలేజ్‌తో పాటు రోడ్‌పై ప్రత్యేకంగా కనిపించాలా? సెల్టోస్ & సఫారిలో నిపుణుల ఎంపిక ఇదే
కియా సెల్టోస్ HTX IVT లేదా టాటా సఫారి అడ్వెంచర్ X ప్లస్? రూ.2.5 లక్షల తేడాలో ఏది బెస్ట్?
హోండా ఎలివేట్ vs టాటా హారియర్ vs మహీంద్రా XUV 7XO - హెవీ ట్రాఫిక్‌లోనూ చిరాకు లేకుండా తిరగడానికి ఏ SUV కొనాలి?
రోజూ హెవీ ట్రాఫిక్‌లో 35-40km ప్రయాణమా? హాయిగా వెళ్లొచ్చేందుకు ఈ SUV మీకు బెస్ట్ ఛాయిస్!
Advertisement

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget