అన్వేషించండి

రూ.2 లక్షల డౌన్ పేమెంట్‌, కార్‌ లోన్‌పై Tata Altroz Facelift కొంటే మంత్లీ EMI ఎంతవుతుంది? పూర్తి లెక్క ఇదిగో

Tata Altroz down payment: టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ బేస్ వేరియంట్‌ను ఓన్‌ చేసుకోవాలనుకుంటే, కేవలం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో ఆ స్టైలిష్‌ కారును కొనుగోలు చేయవచ్చు.

Tata Altroz Price, Down Payment, Car Loan EMI Details: టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్.. అద్భుతమైన కొత్త డిజైన్‌తో, తన సీగ్మెంట్లో ‘గ్లామర్‌ స్టార్ట్‌’ లుక్స్‌ సాధించింది. కారు ముందు భాగంలో ఉన్న స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్స్, ఐబ్రో ఆకారపు DRLs, అప్‌డేట్‌ చేసిన గ్రిల్, మొత్తం కార్‌ ఫేస్‌కు మరో లెవల్‌ స్టైల్‌ జోడించాయి. కారు లోపల పెద్ద 10.25 అంగుళాల డ్యూయల్ స్క్రీన్‌లతో కూడిన ఇంటీరియర్‌ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ ఫీల్‌ అందిస్తుంది. ఫ్లష్ హ్యాండిల్స్‌ దీనికి అదనపు ఆకర్షణ. కారు వెనుక వైపు LED లైట్‌బార్‌తో కనెక్ట్ అయిన ఆకర్షణీయమైన టెయిల్‌ల్యాంప్స్, రాత్రిపూట విజన్‌ను ఫ్యూచరిస్టిక్‌గా మారుస్తున్నాయి. ఫీచర్ల పరంగా, టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ఒక స్టైలిష్, టెక్నో-స్మార్ట్, సేఫ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో, టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌లో పెట్రోల్ బేస్ వేరియంట్‌ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.89 లక్షలు. దీనిని హైదరాబాద్‌లో కొనుగోలు చేస్తే, దాదాపు రూ. 99,000 రిజిస్ట్రేషన్ ఛార్జీ & దాదాపు రూ. 36,000 బీమా, ఇతర ఖర్చులు చెల్లించాలి. అవన్నీ యాడ్‌ చేసిన తర్వాత, టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ ఆన్-రోడ్ ధర రూ. 8.24 లక్షలకు చేరుకుంటుంది.

రూ.2 లక్షల డౌన్ పేమెంట్ తర్వాత ఎంత రుణం అవసరం?
ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ను మీ ఇంటికి తీసుకువెళ్లడానికి మీరు రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి కార్‌ లోన్ రూపంలో తీసుకోవాలి. అంటే, మీరు రూ. 6.24 లక్షల రుణం తీసుకోవాలి. బ్యాంక్ ఈ రుణాన్ని మీకు 9% వడ్డీ రేటుకు ఇచ్చిందని అనుకుందాం. ఇప్పుడు, నెలనెలా ఎంత EMI కట్టాలో ఆప్షన్స్‌ చూద్దాం.

7 సంవత్సరాల (84 నెలలు) కాలానికి రుణం తీసుకుంటే, మీ నెలవారీ EMI రూ. 10,038 అవుతుంది.

6 సంవత్సరాల (72 నెలలు) కాలానికి రుణం తీసుకుంటే, మీ నెలవారీ EMI రూ. 11,246 అవుతుంది.

5 సంవత్సరాల (60 నెలలు) కాలానికి రుణం తీసుకుంటే, మీ నెలవారీ EMI రూ. 12,951 అవుతుంది.

4 సంవత్సరాల (48 నెలలు) కాలానికి రుణం తీసుకుంటే, మీ నెలవారీ EMI రూ. 15,525 అవుతుంది.

మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీకి ఏ EMI ప్లాన్ ఉత్తమం?
మీ బడ్జెట్ పరిమితంగా ఉండి, 2 లక్షల డౌన్ పేమెంట్‌ చేస్తే... నెలకు రూ. 10,038 చొప్పున 7 సంవత్సరాల EMI ఆప్షన్‌ ఎంచుకోవడం బెటర్‌. మీరు నెలకు మరో 3 వేలు కూడా పెట్టగలిగితే, 5 సంవత్సరాల EMI ఆప్షన్‌ ఎంచుకోవచ్చు.

టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌కు ప్రత్నామ్నాయ కార్లు
స్టైల్, స్పేస్ & సేఫ్టీ కలయికను ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ అందిస్తుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఉన్న కార్లతో ఇది నేరుగా పోటీ పడుతుంది. ఈ లిస్ట్‌లో.. Maruti Suzuki Baleno, Toyota Glanza & Hyundai i20 ఉన్నాయి. ధర పరంగా, ఇది కొన్ని కాంపాక్ట్ SUVలతో కూడా పోటీ పడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Embed widget