అన్వేషించండి

Skoda Kylaq: కొత్త కారు పేరును రివీల్ చేసిన స్కోడా - సంస్కృతంలో అర్థం ఏంటంటే?

Skoda Kylaq Meaning: ప్రముఖ కార్ల బ్రాండ్ స్కోడా తన కొత్త కారు పేరును అధికారికంగా ప్రకటించింది. దీనికి కైలాక్ అని పేరు పెట్టారు. దీని కోసం యూజర్ల మధ్య పోటీ కూడా పెట్టారు.

Skoda India New SUV: స్కోడా ఇండియా తన కొత్త ఎస్‌యూవీ గురించి చాలా కాలం పాటు సస్పెన్స్‌ను కొనసాగించింది. కంపెనీ ఇప్పటికీ తన కొత్త కారుకు సంబంధించిన గ్లింప్స్‌ను చూపలేదు. ఈ కారు పేరును స్కోడా ఇండియా ఇప్పుడు ప్రకటించింది. కొత్త ఎస్‌యూవీ పేరును కూడా కంపెనీ ఆసక్తికర రీతిలో ప్రకటించింది.

పేరు కోసం పోటీ కూడా...
కొత్త ఎస్‌యూవీపై ప్రజల్లో క్రేజ్ పెంచేందుకు స్కోడా ఇండియా ఓ పోటీని నిర్వహించింది. ఈ పోటీలో కంపెనీ ప్రజలకు కొన్ని పదాలను ఇచ్చింది. దాని పేరు రివీల్ చేయడానికి వీటిని సాల్వ్ చేయాలి. ప్రజలు సూచించిన పేరు ప్రకారం కొత్త ఎస్‌యూవీకి పేరు పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు కంపెనీ వినియోగదారులు పంపిన పేర్ల నుంచి ఒక పేరును సెలక్ట్ చేసింది. ఈ కొత్త ఎస్‌యూవీ పేరును కూడా ప్రకటించింది. 

Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్‌ వెర్షన్‌ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్

స్కోడా కొత్త ఎస్‌యూవీ పేరు ఏంటి?
స్కోడా తన కొత్త ఎస్‌యూవీకి స్కోడా కైలాక్ అని పేరు పెట్టింది. వీడియోను షేర్ చేస్తూ కంపెనీ ఈ పేరును ప్రకటించింది. దీంతో పాటు ఈ భూమిని ప్రజల దేశంగా అభివర్ణించారు. ఈ కొత్త ఎస్‌యూవీని ప్రజల కలలకు కూడా కంపెనీ లింక్ చేసింది.

స్కోడా కైలాక్ అంటే ఏమిటి?
స్కోడా నుంచి వచ్చిన ఈ కొత్త ఎస్‌యూవీ పేరును సంస్కృత భాష నుండి తీసుకున్నారు. కైలాక్ అంటే సంస్కృతంలో క్రిస్టల్ అని అర్ధం. భారతదేశంలోని ప్రజలు కైలాక్ అనే పేరుకు అత్యధికంగా ఓటు వేశారని కంపెనీ చెబుతోంది. 10 మంది విజేతల పేర్లను స్కోడా ఇండియా త్వరలో ప్రకటించనుంది.

Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి

టాప్ హెడ్ లైన్స్

బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 50 ఏళ్లుగా వాడుతున్న బ్రెజిల్.. ఇప్పుడు అక్కడి కార్లు, బైకుల పరిస్థితి ఏంటి?
బ్రెజిల్‌లో 50 ఏళ్లుగా ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగం - అక్కడి కార్లు, బైక్‌లకు ఏం కాలేదా?
రోజూ కాలేజీ, ఆఫీస్‌కు వెళ్లిరావడానికి బెస్ట్ ఆప్షన్.. రూ.15,000 లోపే వచ్చే ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇవే
పెట్రోల్ ఖర్చుకు చెక్.. రూ.15,000 లోపే స్టైలిష్‌ ఎలక్ట్రిక్ సైకిళ్లు, 40km వరకు ప్రయాణం!
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget