అన్వేషించండి

త్వరలో దుమ్ము రేపబోతున్న Second Gen Kia Seltos – న్యూ లుక్స్‌, న్యూ ఫీచర్స్‌, న్యూ ఇంజిన్‌!

సెకండ్‌ జెన్‌ కియా సెల్టోస్‌ డిసెంబర్‌ 10, 2025 గ్లోబల్‌గా పరిచయం కానుంది. పానోరమిక్‌ సన్‌రూఫ్‌, 12.3-అంగుళాల స్క్రీన్లు, కొత్త హైబ్రిడ్‌ ఇంజిన్‌తో 2026లో ఇండియా లాంచ్‌ అవుతుంది.

Second Gen Kia Seltos 2026: సెకండ్‌ జెనరేషన్‌ కియా సెల్టోస్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌ న్యూస్‌. కియా తాజాగా బయటకు తెచ్చిన టీజర్లు, ఇంటీరియర్‌ స్పై ఇమేజెస్‌ చూసేసరికి, ఈ SUV ఈసారి యువతను బాగా ఆకట్టుకునేలా వస్తుందని క్లియర్‌గా తెలుస్తోంది. ఈ రోజు (2025 డిసెంబర్‌ 10) గ్లోబల్‌గా డెబ్యూ కానున్న ఈ మోడల్‌, ఇండియాలో 2026 మొదటి భాగంలో రోడ్డెక్కే ఛాన్స్‌ ఉంది.

న్యూ డిజైన్‌ – మోర్‌ షార్ప్‌, మోర్‌ స్పోర్టీ
టీజర్‌ను బట్టి.. కొత్త సెల్టోస్‌ ముందు భాగాన “టైగర్‌ ఫేస్‌ గ్రిల్‌” భారీగా, గ్లోస్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్‌తో మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తోంది. వెర్టికల్‌ LED DRLs ఈ SUV ని రోడ్డుపై వెంటనే గుర్తుపట్టేలా చేస్తాయి. సైడ్‌ ప్రొఫైల్‌లో ఫ్లష్‌ డోర్‌ హ్యాండిల్స్‌, కింక్‌ ఉన్న విండో లైన్‌, బాడీ క్లాడింగ్‌ SUV తరహా సెటప్‌ను ఇస్తాయి.

వెనుక భాగం మాత్రం పూర్తిగా రీఫ్రెష్‌ అయింది. కియా క్యారెన్స్‌ క్లావిస్‌ ఇన్‌స్పిరేషన్‌తో కొత్త టూ-పీస్‌ LED లైట్‌బార్‌ టెయిల్‌గేట్‌ మీద రిచ్‌గా కనిపిస్తోంది. బంపర్‌ మీద బ్లాక్‌ క్లాడింగ్‌, సిల్వర్‌ స్కిడ్‌ ప్లేట్‌ ఈ SUV లుక్‌ను ఇంకా స్టైలిష్‌గా చేస్తున్నాయి.

ఇంటీరియర్‌ – పక్కా మోడర్న్‌, పక్కా ప్రీమియం
ఇంటీరియర్‌ విషయంలో కొత్త సెల్టోస్‌ కొత్త స్టెప్‌ వేసింది. కొత్త 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ సెంటర్‌ డ్యాష్‌పై వెడల్పుగా కనిపిస్తుంది. స్లిమ్‌ AC వెంట్స్‌, సైరోస్‌ నుంచి తీసుకున్న స్విచ్‌గేర్‌, ఆల్-న్యూ 3-స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌, డోర్‌ ప్యాడ్స్‌పై అంబియెంట్‌ లైటింగ్‌ - కియా ఈసారి క్వాలిటీపై ఎంత ఫోకస్‌ పెట్టిందో ఇవన్నీ చెప్పేస్తాయి.

పానోరమిక్‌ సన్‌రూఫ్‌, LED వెల్‌కమ్‌ యానిమేషన్స్‌ కూడా స్టాండ్‌ఔట్‌ ఫీచర్లే. కంఫర్ట్‌ విషయంలో... వెంటిలేటెడ్‌ సీట్లు, వైర్‌లెస్‌ చార్జర్‌, పవర్డ్‌ ఫ్రంట్‌ సీట్లు, బాస్‌ మోడ్‌ వంటి హై-ఎండ్‌ ఆప్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది.

ఇంజిన్‌ ఆప్షన్లు – కొత్త హైబ్రిడ్‌ స్పెషల్‌
ఈసారి Seltosలో అసలు హైలైట్‌... కొత్త నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ (NA) హైబ్రిడ్‌ ఇంజిన్‌. ఇది కియా ఇండియా హైబ్రిడ్‌ లైనప్‌లో పెద్ద అడుగు. 1.5 లీటర్‌ NA ఇంజిన్‌ను ఆధారంగా తీసుకుని ఎలక్ట్రిఫైడ్‌ వెర్షన్‌ ఇవ్వనున్నారు. ప్రస్తుతం 115hp, 144Nm ఇస్తున్న ఈ ఇంజిన్, హైబ్రిడ్‌ అయ్యాక మరింత ఎఫిషియెన్సీ ఇచ్చే అవకాశం ఉంది.

అలాగే 1.5-లీటర్‌ టర్బో పెట్రోల్‌ (160hp) & 1.5-లీటర్‌ డీజిల్‌ (116hp) ఇంజిన్‌లు కూడా కొనసాగుతాయి.

సేఫ్టీ – మాక్స్ ప్రొటెక్షన్‌
6 ఎయిర్‌బ్యాగ్స్‌, 360° కెమెరా, EPB ఆటో-హోల్డ్‌, TPMS, లెవల్‌-2 ADAS వంటివన్నీ ఈసారి స్ట్రాంగ్‌ పాయింట్స్‌. యువ డ్రైవర్స్‌ కూడా ఇది విషయంలో ఫుల్‌ శాటిస్ఫై అవుతారు.

ధరలు – హైదరాబాద్‌ & విజయవాడ
కొత్త సెల్టోస్‌ ధరలు ₹11.25 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ నుంచి స్టార్ట్‌ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌, విజయవాడలో కూడా ఇదే ఎక్స్‌-షోరూమ్‌ రేట్లు అమల్లోకి రావచ్చు.

మొత్తానికి, కొత్త సెల్టోస్‌ రూపంలో కియా మళ్లీ మిడ్‌సైజ్‌ SUV సెగ్మెంట్‌లో స్ట్రాంగ్‌ హిట్‌ కొట్టడానికి రెడీ అయినట్లు కనిపిస్తోంది. New Kia Seltos 2026 లుక్స్‌, టెక్‌, కంఫర్ట్‌, హైబ్రిడ్‌ అన్నీ యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

25.5hp పవర్‌తో మార్కెట్‌లోకి దూసుకొచ్చిన Bajaj Pulsar NS200.. ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల కంపారిజన్‌
కొత్త ఫీచర్లతో వచ్చిన బజాజ్ పల్సర్ NS200.. ఇప్పుడు KTM డ్యూక్, TVS అపాచీ కంటే ఇదే బెస్ట్‌ బైకా?
Honda CBR1000RR-R Fireblade: 2026, 2027 మోడళ్ల మధ్య తేడాలేంటి? కొత్తగా ఏ మారింది?
కొత్త లుక్‌తో తిరిగొచ్చిన హోండా ఫైర్‌బ్లేడ్.. బరువు తగ్గించి, టార్క్ పెంచిన కంపెనీ!
Tesla Cybertruck: భారీ అంచనాలతో వచ్చిన సైబర్‌ట్రక్‌కు టాటా.. 2027లో ఉత్పత్తి నిలిపివేయనున్న టెస్లా
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు.. కొనేవాళ్లు లేక టెస్లా సంచలన నిర్ణయం!
Vehicle VIP Number: 9999, 0001 వంటి ఫ్యాన్సీ నంబర్లు పొందడం ఎలా? Parivahan పోర్టల్‌లో అప్లై చేసుకునే విధానం ఇదిగో
మీ కారు లేదా బైక్‌కు VIP నంబర్ కావాలా? ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో ఇలా బుక్ చేసుకోండి!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy KTR Personal Attack : కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Tulsi Leaves Benefits : తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
CM Revanth Reddy: 2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణాజలాలు: లగచర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణాజలాలు: లగచర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
Embed widget