అన్వేషించండి

Royal Enfield Bullet 650 Accessories Price :రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ 650 యాక్సెసరీస్‌ లిస్ట్‌! దేని ధర ఎంత పూర్తి వివరాలు ఇవే!

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ 650 కోసం కంపెనీ అధికారిక యాక్సెసరీల ధరల జాబితాను విడుదల చేసింది. క్లాసిక్‌ లుక్‌, టూరింగ్ అవసరాలకు తగ్గట్టుగా ఉన్న ఈ విడిభాగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాయల్ ఎన్‌ఫీల్డ్ బులెట్ 650కి అధికారిక యాక్సెసరీలు విడుదల.
  • బార్ ఎండ్ ఫినిషర్లు, అద్దాలు, భద్రతా గార్డులు లభ్యం.
  • పర్యాటకులకు ఫాగ్ లైట్లు, పానియర్ రైల్స్, ఫుట్ పెగ్స్.

Royal Enfield Bullet 650 Accessories Price :రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తన ఐకానిక్‌ బులెట్‌ బ్రాండ్‌ను ఆధునిక 650సిసి ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో సరికొత్తగా ఆవిష్కరించింది. క్లాసిక్ స్టైలింగ్‌ను ఇష్టపడే వారితోపాటు ఆధునిక ఫఈచర్లను కోరుకునే రైడర్ల కోసం ఈ మోటార్ సైకిల్‌ ఒక వేదికగా మారింది. అయితే బైక్ కొనడమే కాకుండా దానిని మనకు నచ్చినట్టు మార్చుకోవడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది. దీనిని దష్టిలో పెట్టుకొని కంపెనీ అధికారికంగా యాక్సెసరీల ధర జాబితాను విడుదల చేసింది. 

మీ బుల్లెట్‌ 650ని రోడ్డుపై అందరికంటే ప్రత్యేకంగా చూపించాలనుకుంటే విజువల్ అప్‌గ్రేడ్ ఎంతగానో యూజ్ అవుతుంది ఇందులో ప్రధానంగా బార్ ఎండ్‌ ఫినిషర్స్‌ ధర 1120 రూపాయులుకాగా, బ్లాక్‌ టేపర్డ్‌ మిర్రర్స్‌ 4650గా నిర్ణయించారు. క్లాసిక్ లుక్ కోసం రౌండ్ మిర్రర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ధర 4500 రూపాయల వరకు ఉంటుంది. 

ఇంజిన్ అందాన్ని పెంచే ఆయిల్ ఫిల్లర్‌ క్యాప్స్‌(బ్లాక్‌, సిల్వర్)1070 రూపాయలకే లభిస్తుంది. ఈ చిన్న మార్పులు బైక్‌కు ప్రీమియం ఫినిషింగ్‌ను ఇస్తాయి. 

భద్రత కోసం ప్రొటెక్టివ్ గార్డ్స్‌

బుల్లెట్‌ 65 వంటి బరువైన మోటార్ సైకిళ్లకు ఇంజిన్ గార్డ్స్‌ చాలా కీలకం. రోడ్లపై ప్రయాణించేటప్పుడు చిన్న చిన్న రాళ్లు లేదా ప్రమాదాల నుంచి ఇంజిన్‌ను రక్షించేందుకు వి అవసం. కంపెనీ కాంపాక్ట్ ఇంజిన్ గార్డ్స్‌ను 4400కు, ఎయర్‌ప్లై ఏవో గార్డ్స్‌ను 5450కు విక్రయిస్తోంది. హైవే రైడింగ్ చేసే వారికి ఎయిర్‌ఫ్లై ఏవో మోడల్‌ మెరుగైన కవరేజీని అందిస్తుంది. వీటితోపాటు 1950 నుంచి 1980 రూపాయల ధరలో ఆయిల్ కూలర్ గార్డ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. బైక్‌ను ఎండ, వాన నుంచి రక్షించుకోవడానికి వాటర్ రెసిస్టెంట్‌ బైక్ కవర్లు 1130 రూపాయలకే లభిస్తున్నాయి. 

పర్యాటక ప్రియులకు ప్రత్యేక కిట్‌

లాగ్ డ్రైవ్‌కు వెళ్లే అలవాటు ఉంటే టూరింగ్ యాక్సెసరీల ప్రాముఖ్యత తెలిసి ఉంటుంది. వీటి ధర ఒక్కొక్కటి 12700 రూపాయలు కాగా, వీటిని అమర్చడానికి పానియర్‌ రైల్స్‌ 3450 రూపాయలు లభిస్తాయి. రాత్రివేళల్లో లేదా పొగమంచులో ప్రయాణించే వారికి ఎల్‌ఈడీ ఫాగ్‌ లైట్లు 6900 రూపాయలకే అందుబాటులో ఉన్నాయి. లాంగ్‌ రైడ్స్‌లో కాళ్లకు గ్రిప్‌ ఇచ్చేలా డీలక్స్‌ రైడర్‌ ఫుట్‌ పెగ్స్ 3200 రూపాయలు విక్రయిస్తున్నారు. పిలియన్ రైడర్‌ కోసం కూడా డీలక్స్‌ ఫుట్‌పెగ్స్‌ 2610 రూపాయల ధరల లభిస్తాయి. 

యూజర్‌ ఇంటెంట్‌

రాయల్‌ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ 650 కేవలం ఒక మోటార్ సైకిల్ మాత్రమే కాదు, అది ఒక లెగసీ. వినియోగదారుల అభిప్రాయాల ప్రకారం, ఈ బైక్ శక్తిమంతమైన ఇంజిన్, సౌకర్యవంతమైన రైడింగ్‌ను అందిస్తుంది. అయితే అధికారిక యాక్సెసరీలను వాడటం వల్ల బైక్‌ వారంటీకి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు సిటీలో తిరిగై వారైనా, లేదా లాంగ్ టూర‌లకు వెళ్లే వారైనా, ఈ జాబితాలో మీ అవసరానికి తగ్గ యాక్సెసరీ ఉంటుంది.     

Frequently Asked Questions

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 యాక్సెసరీలను విడుదల చేయడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?

రైడర్లు తమ బైక్‌లను తమకు నచ్చిన విధంగా మార్చుకోవడానికి వీలు కల్పించడం. బైక్‌లను వ్యక్తిగతీకరించడం ప్రస్తుతం ఒక ట్రెండ్‌గా మారింది.

బుల్లెట్ 650 కోసం అందుబాటులో ఉన్న కొన్ని విజువల్ అప్‌గ్రేడ్ యాక్సెసరీస్ ఏమిటి?

బార్ ఎండ్ ఫినిషర్స్, బ్లాక్ టేపర్డ్ మిర్రర్స్, రౌండ్ మిర్రర్స్ మరియు ఆయిల్ ఫిల్లర్ క్యాప్స్ వంటివి విజువల్ అప్‌గ్రేడ్స్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఇవి బైక్‌కు ప్రీమియం ఫినిషింగ్‌ను ఇస్తాయి.

బుల్లెట్ 650కి భద్రత కోసం ఎటువంటి ప్రొటెక్టివ్ గార్డ్స్ అందుబాటులో ఉన్నాయి?

కాంపాక్ట్ ఇంజిన్ గార్డ్స్, ఎయిర్‌ఫ్లై ఏవో గార్డ్స్ మరియు ఆయిల్ కూలర్ గార్డ్స్ బైక్ భద్రత కోసం లభిస్తాయి. ఎండ, వాన నుంచి రక్షించడానికి బైక్ కవర్లు కూడా ఉన్నాయి.

బుల్లెట్ 650 లాంగ్ డ్రైవ్‌లకు ఉపయోగపడే టూరింగ్ యాక్సెసరీస్ ఏమిటి?

పర్యాటక ప్రియుల కోసం టూరింగ్ కిట్లు, పానియర్ రైల్స్, ఎల్‌ఈడీ ఫాగ్ లైట్లు మరియు డీలక్స్ రైడర్/పిలియన్ ఫుట్‌పెగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి లాంగ్ రైడ్స్‌ను సౌకర్యవంతంగా చేస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget