అన్వేషించండి

Ola Price Cut: ఓలా ఎలక్ట్రిక్‌ బైకులపై ఏకంగా రూ.25 వేల వరకు తగ్గింపు - ఆఫర్ ఎప్పటివరకు?

Ola Offers: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్రాండ్ ఓలా తన ఎలక్ట్రిక్ బైకులపై తగ్గింపును అందించింది.

Ola Electric cuts Electric Scooter prices: దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌పై రూ. 25,000 వరకు తగ్గింపును ప్రకటించింది. అయితే ఈ ధరలు ఫిబ్రవరి నెలకు మాత్రమే వర్తిస్తాయి.

వేటి ధరలు తగ్గాయి?
కంపెనీ కేవలం ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్, ఎస్1 ఎక్స్+ (3 కేడబ్ల్యూహెచ్) మోడళ్ల ధరలను మాత్రమే తగ్గించింది. 2023 డిసెంబర్‌లో ఓలా ఎస్1‌పై రూ. 20,000 తగ్గింపును ప్రకటించింది. మీరు కూడా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం కావచ్చు.

అన్ని వేరియంట్‌ల ప్రస్తుత, కొత్త ధరలు
1. మొదటి ఎస్1 ప్రో ధర - రూ 1,47,499; ఇప్పుడు దాని కొత్త ధర - రూ 1,29,999.
2. మొదటి ఎస్1 ఎయిర్ ధర - రూ 1,19,999; ఇప్పుడు దాని కొత్త ధర - రూ 1,04,999.
3. మొదటి ఎస్1 ఎక్స్+ ధర (3 కేడబ్ల్యూహెచ్) – రూ 1,09,999; ఇప్పుడు దాని కొత్త ధర - రూ 84,999.

ఈ నెల ప్రారంభంలో ఓలా తన మొత్తం ప్రొడక్ట్ రేంజ్‌కు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా కొత్త ఎనిమిది సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్లకు ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారంటీని అందించింది. ఇది కాకుండా కంపెనీ సర్వీస్ నెట్‌వర్క్‌ను సుమారు 50 శాతం విస్తరించే ప్రణాళిక ఉంది. కంపెనీకి దేశంలో మొత్తం 414 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. ఈ సంఖ్యను 2024 ఏప్రిల్ నాటికి 600కు పెంచనున్నారు.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
కొత్త బ్రెజ్జాలో అదిరిపోయే 6 మార్పులు - టర్బో పవర్‌, వెంటిలేటెడ్‌ సీట్లు, 5 స్టార్‌ రేటింగ్‌తో మరింత బలంగా మారుతి SUV
2026 మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ - పాత మోడల్‌తో పోలిస్తే కొత్తగా వచ్చిన మార్పులేంటి?
XP100, Power100, Speed100పై కేంద్రం కీలక ప్రకటన - E20ని మించిన ఇంధనంపైనా క్లారిటీ
ప్రీమియం పెట్రోల్ వాడేవారికి గుడ్ న్యూస్ - ఇథనాల్ ఒక్క చుక్క కూడా ఉండదని కేంద్రం క్లారిటీ!
Nissan Tekton కొనాలా, వద్దా? పూర్తి విశ్లేషణ - కొనడానికి 3 కారణాలు, దూరంగా ఉండడానికి 3 కారణాలు
Nissan Tekton కొనడం తెలివైన పనేనా? మీరు తప్పక తెలుసుకోవాల్సిన ప్లస్‌లు, మైనస్‌లు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Embed widget