అన్వేషించండి

New TVS Jupiter: టీవీఎస్ జూపిటర్ కొనాలనుకుంటున్నారా? - అయితే మీకు గుడ్ న్యూస్!

TVS New Jupiter: టీవీఎస్ కొత్త జూపిటర్ త్వరలో మార్కెట్లో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త స్కూటర్ 110 సీసీ ఇంజిన్‌తో మార్కెట్లోకి రానుందని సమాచారం.

New TVS Jupiter India Launch: టీవీఎస్ మోటార్ త్వరలో భారత మార్కెట్లోకి కొత్త స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి కంపెనీ కొత్త ప్రొడక్ట్‌ను లాంచ్ చేయడం గురించి సమాచారాన్ని ఇచ్చింది. అయితే ఈ ప్రొడక్ట్ పేరును మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇది కొత్త టీవీఎస్ జూపిటర్ స్కూటర్ కావచ్చని తెలుస్తోంది. ఇందులో అనేక మార్పులు కూడా చూడవచ్చు.

110 సీసీ ఇంజన్‌తో...
మార్కెట్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం కొత్త టీవీఎస్ జూపిటర్‌ను 110 సీసీ ఇంజిన్‌తో మార్కెట్లోకి విడుదల చేయవచ్చు. స్కూటర్ మార్కెట్లో టీవీఎస్ తన పట్టును మరింత బలోపేతం చేస్తుంది. ఇది కాకుండా ఈ కొత్త స్కూటర్ డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఎల్ఈడీ హెడ్‌లైట్ కూడా ఇందులో చూడవచ్చు.

ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా వచ్చే అవకాశం
టీవీఎస్ జూపిటర్ కొత్త మోడల్‌ను విడుదల చేయకపోతే కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. కంపెనీ మార్కెట్లో ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశంలో చాలా ప్రజాదరణ పొందింది. ఈ స్కూటర్ మార్కెట్లో ఏథర్ 450ఎక్స్ స్కూటర్‌కు గట్టి పోటీనిస్తుంది.

Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్‌ వెర్షన్‌ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్

ఆధునిక ఫీచర్లతో మార్కెట్లోకి...
టీవీఎస్ లాంచ్ చేయనున్న ఈ స్కూటర్‌లో అనేక కొత్త ఫీచర్లను కూడా చూడవచ్చు. టీవీఎస్ త్వరలో తీసుకురానున్న ఈ స్కూటర్‌లో టీఎఫ్‌టీ స్క్రీన్‌తో కూడిన నావిగేషన్ సిస్టమ్‌ను కూడా చూడవచ్చు. దీంతో పాటు స్మార్ట్ఎక్స్‌నెక్ట్ కనెక్టివిటీ ఆప్షన్‌ను కూడా ఇందులో చూడవచ్చు. అదే సమయంలో స్కూటర్ చుట్టూ ఎల్ఈడీ లైటింగ్ కూడా చూడవచ్చు.

ఎంత ఖర్చు అవుతుంది?
ప్రస్తుతం టీవీఎస్ ఈ స్కూటర్ ధరల గురించి ఎలాంటి అధికారిక సమాచారాన్ని షేర్ చేయలేదు. కంపెనీ ఈ స్కూటర్‌ను ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. లక్ష నుంచి 1.2 లక్షల వద్ద మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న అనేక స్కూటర్లకు గట్టి పోటీనిస్తుంది.

Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి

టాప్ హెడ్ లైన్స్

యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు.. రూ.వేలల్లో బెనిఫిట్స్! కేవలం రూ.2,499 డౌన్‌పేమెంట్
మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XUV 3XO కొత్త వెర్షన్‌.. పెట్రోల్ పవర్‌తో CNG SUV - ఫీచర్లు, ధరలు ఇవే!
దసరా కానుకగా Mahindra XUV 3XO CNG లాంచ్‌.. రూ.10 లక్షలకే 25 కి.మీ. మైలేజీ!
Triumph Bonneville 350 ఫీచర్లలో భారీ తేడాలు.. వేరియంట్ల వారీగా ధరలు, ప్రత్యేకతలు ఇవే!
Triumph Bonneville 350లో 3 వేరియంట్లు.. T4, T40, T40 బ్లాక్‌లో ఏది కొనాలి?
2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!
కొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో 4 ప్లస్ పాయింట్లు, 3 మైనస్‌లు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Embed widget