అన్వేషించండి

New Range Rover Sport: కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ వచ్చేస్తుంది - కళ్లు చెదిరే లుక్ - ఎలా ఉందో చూశారా?

ల్యాండ్ రోవర్ మనదేశంలో కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడల్ లాంచ్ చేయనుంది. 2023లో ఇది లాంచ్ కానుందని సమాచారం.

ల్యాండ్ రోవర్ మనదేశంలో కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. ఇది ఫ్లాగ్ షిప్ రేంజ్ రోవర్ ఆప్షన్ కంటే చవకైన ఆప్షన్‌గా రానుంది. కానీ దీని డిజైన్ స్పోర్టీగా ఉండనుంది. అందుకే దీనికి స్పోర్ట్ అనే పేరు పెట్టారు. దీని డిజైన్ గతంలో వచ్చిన రేంజ్ రోవర్ స్పోర్ట్ తరహాలోనే ఉండనుంది. కానీ సన్నని హెడ్ ల్యాంప్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వంటివి ఇందులో కొత్తగా ఉండనున్నాయి.

ఇది ఒక పెద్ద లగ్జరీ ఎస్‌యూవీ. కానీ దీని లుక్ కొంచెం డిఫరెంట్‌గా ఉండనుంది. ఈ కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్‌లో ఎయిర్ సస్పెన్షన్‌తో పాటు 48 వోల్ట్ ఎలక్ట్రానిక్ యాక్టివ్ రోల్ కంట్రోల్ సిస్టం అందించనున్నారు. ఆల్ వీల్ స్టీరింగ్ ద్వారా టర్నింగ్ సైకిల్ తగ్గనుంది. ఎయిట్ స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఇంటెలిజెంట్ ఆల్ వీల్ డ్రైవ్ స్టాండర్డ్‌గా ఉన్నాయి.

ఈ కారులో సాఫ్ట్ క్లోజ్ డోర్స్‌ను అందించారు. 22 వే అడ్జస్టబుల్, హీటెడ్, వెంటిలేటెడ్ ఎలక్ట్రిక్ మెమరీ ఫ్రంట్ సీట్లు, క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫికేషన్, 29 స్పీకర్లున్న మెరీడియన్ ఆడియో సిస్టం, ఫ్లోటింగ్ 13.1 ఇంచ్ కర్వ్‌డ్ టచ్ స్క్రీన్, 13.7 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, అలెక్సా ఫంక్షన్ ఉన్న పివి ప్రో ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం, కనెక్టెడ్ కార్ టెక్, 3డీ సరౌండ్ కెమెరా, ముందువైపు, వెనకవైపు పార్కింగ్ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి.

దీని వీల్ బేస్ కూడా పెరిగింది. కాబట్టి కారు వెనకవైపు స్పేస్ పెరగనుంది. ఈ కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ మనదేశంలో 2023లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ కొత్త రేంజ్ రోవర్‌లో డీజిల్, పెట్రోల్ ఇంజిన్లు ఉండనున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Range Rovers Official (@rangerovers.official)

టాప్ హెడ్ లైన్స్

భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఏవి? తొలి ఆరు నెలల టాప్ 15 లిస్ట్ విడుదల
2026 తొలి ఆరు నెలల్లో దేశాన్ని ఊపేసిన కార్లు ఇవే - టాప్ 15 జాబితాలో మారుతి హవా
రూ.12.99 లక్షలకే అడ్వెంచర్ SUV - ప్రీమియం ఫీచర్లతో కొత్త డస్టర్‌ ఎడిషన్‌ లాంచ్‌ చేసిన రెనాల్ట్‌
తక్కువ ధరలోనే డస్టర్‌ కొత్త అడ్వెంచర్‌ ఎడిషన్‌, టాప్‌-క్లాస్‌ ఫీచర్లతో లాంచ్‌ - ఇక ఆట, వేట మీదే!
Maruti Baleno మీకు సరైన కారేనా? కొనే ముందు తెలుసుకోవాల్సిన 2 ప్లస్‌లు & 2 మైనస్‌లు
మారుతి బలెనో ఒక బెస్ట్‌ కార్‌! అయితే, పెర్‌ఫెక్ట్‌ మాత్రం కాదు, ఈ లోపాలు కూడా ఉన్నాయి!
ఆటోమేటిక్ కంటే మాన్యువల్ డ్రైవింగే బెస్ట్! ఏకాగ్రతకు, మెదడు షార్ప్‌గా పని చేయడానికి ఇదే మంచిదట!
మాన్యువల్ కారు నడిపితే మతిమరుపు దగ్గరకు రాదట! కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
Embed widget