అన్వేషించండి

లాంచ్ తేదీ తెలిసిపోయింది!, సరికొత్త ఫీచర్లతో New Hyundai Venue వచ్చేది ఎప్పుడంటే?

New Hyundai Venue Launch Date: హ్యుందాయ్ ఇండియా, మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కంపెనీ కొంతకాలంగా హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌ను పరీక్షిస్తోంది.

Hyundai Venue 2025 Features And Launch Date: హ్యుందాయ్ ఇండియా, ఎట్టకేలకు కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ లాంచ్ తేదీని వెల్లడించింది. చాలా కాలం పాటు టెస్టింగ్ చేసిన తర్వాత, ఈ పాపులర్‌ SUVని అక్టోబర్ 24, 2025న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు హ్యుందాయ్‌ కంపెనీ ప్రకటించింది. లాంచ్ తర్వాత.. Maruti Brezza, Tata Nexon, Kia Sonet & Mahindra XUV 3XO వంటి పాపులర్‌ SUVలతో ఈ కారు నేరుగా పోటీ పడుతుంది.

డిజైన్ మార్పులు  
ఈసారి, కొత్త హ్యుందాయ్ వెన్యూ లుక్స్‌లో పెద్ద మార్పులు చేసినట్లు తెలుస్తోంది. దీనికి క్వాడ్-LED హెడ్‌ల్యాంప్‌లు & కనెక్టెడ్‌ DRLs ఇచ్చారు, ఇవి ప్రస్తుత Hyundai Creta నుంచి వీటిని తీసుకున్నారు. హెడ్‌ల్యాంప్ కింద L-ఆకారపు LED లైట్లు అందించారు, ఇది ఈ SUV కి ప్రీమియం అపీల్‌ ఇస్తుంది. దీనితో పాటు, కొత్తగా రూపొందించిన 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, మందపాటి వీల్ ఆర్చ్ క్లాడింగ్, ఫ్లాట్ విండో లైన్ & పొడవైన రియర్‌ స్పాయిలర్ వంటి అప్‌డేట్స్‌ కూడా కొత్త హ్యుందాయ్ వెన్యూలో యాడ్‌ చేశారు. ఇవి, ఈ కారు స్ట్రైల్‌ను మునుపటి కంటే స్పోర్టియర్‌గా కనిపించేలా చేస్తాయి.

ఫీచర్లలో పెద్ద అప్‌గ్రెడేషన్‌
కొత్త హ్యుందాయ్ వెన్యూలో, ఫీచర్ల పరంగా ఆధునిక మార్పులు చూడవచ్చు. ఇప్పుడు ఈ SUV లెవల్-2 ADAS టెక్నాలజీతో మరింత హైటెక్‌గా వస్తుంది, ఇది డ్రైవింగ్‌ను సురక్షితంగా & తెలివిగా మారుస్తుంది. నాలుగు డిస్క్ బ్రేక్‌లు & ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు కూడా ఈ కారుకు యాడ్‌ చేశారు, ఇవి బ్రేకింగ్ పనితీరు & పార్కింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. ఇప్పుడు ఉన్న వెన్యూ SUVలో లెవల్-1 ADAS ఫీచర్లు మాత్రమే ఉన్నాయి, కాబట్టి  పొందుతుంది, కాబట్టి లెవల్-2 ADAS అప్‌డేషన్‌ చాలా కీలకమైనది. అయితే, క్యాబిన్ ఫీచర్ల పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం... హ్యుందాయ్ క్రెటా & అల్కాజార్‌ నుంచి చాలా ప్రీమియం & అధునాతన ఫీచర్లను 2025 క్రెటాలోకి తీసుకున్నారని భావిస్తున్నారు.

మునుపటి ఇంజిన్ ఆప్షన్స్‌
కొత్త హ్యుందాయ్ వెన్యూ అనేది ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ కాబట్టి, దీని పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పులు ఉండవు. మునుపటి లాగే ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ & 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలలో లభిస్తుంది. ఈ ఇంజిన్‌లు కస్టమర్‌ అవసరానికి తగినట్లుగా మెరుగైన పనితీరును అందిస్తాయి.

ధర
కొత్త హ్యుందాయ్ వెన్యూ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే, ప్రస్తుతం ఉన్న హ్యుందాయ్ వెన్యూ బేస్‌ వేరియంట్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధర (Hyundai Venue ex-showroom price) రూ. 7.94 లక్షలు. ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో ఈ వేరియంట్‌ను దాదాపు రూ. 9.58 లక్షల ఆన్‌-రోడ్‌ రేటుకు (Hyundai Venue on-road, Hyderabad Vijayawada) కొనుగోలు చేయవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Embed widget