అన్వేషించండి

Maruti WagonR మళ్ళీ దేశంలో నంబర్-1 హ్యాచ్‌బ్యాక్‌ - టాప్‌ 5 లిస్ట్‌ చెక్ చేయండి

Most Selling Cars August 2025: ఆగస్టులో మారుతి వ్యాగన్ఆర్ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది. బాలెనో & స్విఫ్ట్ కూడా మంచి పనితీరును కనబరిచాయి.

Most Selling Hatchback Cars August 2025: హ్యాచ్‌బ్యాక్ కార్ల విభాగంలో అనేక మోడళ్లు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి & వాటిలో చాలా కార్లు లాంచ్‌ నుంచి ఇప్పటికీ ప్రజాదరణ పొందుతున్నాయి. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ అలాంటిదే. ఆగస్టు 2025లో అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్ ఇది. Tata Tiago & Toyota Glanza అమ్మకాలు కూడా పెరిగాయి. వాటి అమ్మకాల నివేదికలను అర్ధం చేసుకుందాం.

Maruti Wagon R 
ఆగస్టు 2025లో, మారుతి వ్యాగన్ ఆర్, దేశంలో అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది. ఆ నెలలో కంపెనీ మొత్తం 14,552 యూనిట్లను విక్రయించింది. అయితే, గత సంవత్సరం ఇదే కాలంలోని (ఆగస్టు 2024) 16,450 యూనిట్లతో పోలిస్తే ఇప్పటి సంఖ్య తగ్గింది, ఇది దాదాపు 12% తగ్గుదలను సూచిస్తుంది. అయినప్పటికీ, దాని బడ్జెట్‌-ఫ్రెండ్లీ ప్రైస్‌ & ప్రాక్టికల్‌ డిజైన్ కారణంగా వ్యాగన్ ఆర్ ఇప్పటికీ ప్రజాదరణ పొందిన ఎంపికగా ఉంది.

Maruti Suzuki Baleno
రెండో స్థానంలో మారుతి బాలెనో ఉంది, ఆగస్టు 2025లో 12,549 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ సంఖ్య ఆగస్టు 2024లో అమ్ముడైన 12,485 యూనిట్ల కంటే స్వల్పంగా ఎక్కువ, ఇది సంవత్సరానికి సుమారు 1% వృద్ధిని సూచిస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్ & అధునాతన ఫీచర్లతో, బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఒక పాపులర్‌ ఆప్షన్‌గా కొనసాగుతోంది.

Maruti Suzuki Swift 
మారుతి స్విఫ్ట్ ఆగస్టు 2025లో 12,385 యూనిట్లు అమ్ముడుపోయి మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాది ఆగస్టులో అమ్మకాలు 12,844 యూనిట్లు, ఇప్పుడు ఇది 4% క్షీణత. అయినప్పటికీ, దాని స్టైలిష్ అట్రాక్షన్ & అత్యుత్తమ పనితీరు కారణంగా స్విఫ్ట్ కస్టమర్ల అభిరుచిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచింది.

Maruti Suzuki Alto
ఒకప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు 'ఆల్టో'కు ఇప్పుడు ప్రజాదరణ క్రమంగా తగ్గుతోంది. ఆగస్టు 2025లో కేవలం 5,520 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి, ఆగస్టు 2024లో 8,546 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీని అర్థం ఆల్టో అమ్మకాలు దాదాపు 35% తగ్గాయి.

Tata Tiago 
టాటా టియాగో ఆగస్టు 2025లో 5,250 యూనిట్లు అమ్ముడై, ఈ లిస్ట్‌లో ఐదో స్థానంలో ఉంది. ఆగస్టు 2024లో అమ్ముడైన 4,733 యూనిట్లతో పోలిస్తే ఈ సంఖ్య సుమారు 11% పెరుగుదల. టియాగో దాని అత్యుత్తమ నిర్మాణ నాణ్యత & సేఫ్టీ రేటింగ్‌ల కారణంగా వినియోగదారులలో ఒక పాపులర్ ఆప్షన్‌.

ఇతర హ్యాచ్‌బ్యాక్‌లు
ఆగస్టు 2025లో, ఈ టాప్-5 కార్లతో పాటు, ఇతర ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌లు కూడా బలమైన అమ్మకాలను నమోదు చేశాయి. Toyota Glanza 5,102 యూనిట్లను విక్రయించగా, Tata Altroz 3,959 యూనిట్లు అమ్ముడైంది. Hyundai Grand i10 Nios 3,908 యూనిట్లను, Hyundai i20 3,634 యూనిట్లను విక్రయించింది. Maruti Suzuki Ignis  కూడా 2,097 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget